ప్రధాన మంత్రి తో ఫ్రెంచి సాయుధ బలగాల మంత్రి సమావేశం

October 28th, 01:13 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఫ్రెంచి సాయుధ బలగాల మంత్రి శ్రీమతి ఫ్లోరెన్స్ పార్లే ఈ రోజు సమావేశమయ్యారు.