75 years of the Supreme Court further enhance the glory of India as the Mother of Democracy: PM Modi
August 31st, 10:30 am
PM Modi, addressing the National Conference of District Judiciary, highlighted the pivotal role of the judiciary in India's journey towards a Viksit Bharat. He emphasized the importance of modernizing the district judiciary, the impact of e-Courts in speeding up justice, and reforms like the Bharatiya Nyaya Sanhita. He added that the quicker the decisions in cases related to atrocities against women, the greater will be the assurance of safety for half the population.జిల్లా న్యాయవ్యవస్థల జాతీయ సదస్సును ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 31st, 10:00 am
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జిల్లా న్యాయ వ్యవస్థల సదస్సును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. 75ఏళ్ల భారత సుప్రీం కోర్ట్ స్మారక స్టాంపు, నాణేన్ని ఈ సందర్భంగా ప్రధాని ఆవిష్కరించారు. భారత సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సులో భాగంగా జిల్లా న్యాయ వ్యవస్థలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, అందరి కోసం సమీకృత కోర్టు గదులు, న్యాయపరమైన భద్రత అలాగే సంక్షేమం, కేసుల నిర్వహణ, న్యాయపరమైన శిక్షణ వంటి అంశాలను చర్చించ డానికి ఐదు వర్కింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నారు.సీబీఐ వజ్రోత్సవ జూబ్లీ వేడుకల్లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
April 03rd, 03:50 pm
దేశ ప్రీమియం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా మీరు 60 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ ఆరు దశాబ్దాలు ఖచ్చితంగా విజయాలతో నిండి ఉన్నాయి. సీబీఐ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుల సంకలనాన్ని కూడా ఈ రోజు విడుదల చేశారు. ఇన్నేళ్ల సీబీఐ ప్రయాణాన్ని ఇది చూపిస్తుంది.న్యూ ఢిల్లీ లో సెంట్రల్బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేశన్ యొక్క వజ్రోత్సవాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
April 03rd, 12:00 pm
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేశన్ (సిబిఐ) యొక్క వజ్రోత్సవాల ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు న ప్రారంభించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేశను ను భారత ప్రభుత్వం లోని దేశీయ వ్యవహారాల శాఖ ఒక తీర్మానం ద్వారా 1963 వ సంవత్సరం లో ఏప్రిల్ 1 వ తేదీ నాడు ఏర్పాటు చేసింది.డిజిటల్ ఇండియా పారదర్శకతకు నిదర్శనం; సమర్థవంతమైన సేవ డెలివరీ మరియు మంచి పాలనను అందిస్తుంది: ప్రధాని మోదీ
October 07th, 06:15 pm
ప్రధానమంత్రీ గ్రామీణ డిజిటల్ సాక్షార్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఐఐటీ గాంధీనగర్ కొత్త క్యాంపస్ భవనాన్ని దేశానికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు మరియు సమాజంలోని అన్ని విభాగాల్లోనూ డిజిటల్ అక్షరాస్యత వ్యాప్తి చెందుతున్నది. అని అన్నారు.ఐఐటి గాంధీనగర్ కేంపస్ ను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి
October 07th, 06:13 pm
ఐఐటి గాంధీనగర్ కేంపస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఈ రోజు అంకితం చేశారు.విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరించడమే ఇప్పుడు అసలైన అవసరం: ప్రధాని మోదీ
May 10th, 12:05 pm
At an event to mark introduction of digital filing as a step towards paperless Supreme Court, PM Narendra Modi emphasized the role of technology. PM urged to put to use latest technologies to provide legal aid to the poor. He added that need of the hour was to focus on application of science and technology.కాగితాల వినియోగానికి ఇక తావు ఉండని విధంగా సర్వోన్నత న్యాయస్థానంలో ‘డిజిటల్ ఫైలింగ్’ ప్రారంభమైన సందర్భంలో ఏర్పాటైన కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి
May 10th, 12:00 pm
సుప్రీంకోర్టు ఐసిఎంఐఎస్ ను ప్రారంభించిన, ప్రధాని నరేంద్ర మోదీ టెక్నాలజీ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ-పాలనపై నొక్కిచెప్పిన శ్రీ మోదీ, కాగితం వాడకాన్ని తగ్గించేందుకు సులభమైన, ఆర్థిక, సమర్థవంతమైన, పర్యావరణానికి అనుకూలమైనదని అన్నారు. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పేదలకు చట్టపరమైన సహాయం అందించడానికి ఒక సామూహిక ఉద్యమాన్ని రూపొందించాలని ఆయన కోరారు.Text of PM's remarks at Joint Conference of Chief Ministers of States and Chief Justices of High Courts
April 05th, 06:05 pm
Text of PM's remarks at Joint Conference of Chief Ministers of States and Chief Justices of High Courts