Be it COVID, disasters, or development, India has stood by you as a reliable partner: PM in Guyana

November 21st, 02:15 am

PM Modi and Grenada PM Dickon Mitchell co-chaired the 2nd India-CARICOM Summit in Georgetown. PM Modi expressed solidarity with CARICOM nations for Hurricane Beryl's impact and reaffirmed India's commitment as a reliable partner, focusing on development cooperation aligned with CARICOM's priorities.

భారత్- కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశం

November 21st, 02:00 am

భారత్-కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశాన్ని జార్జ్‌టౌన్‌లో నిన్న నిర్వహించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కరికమ్ కు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రెనడా ప్రధాని శ్రీ డికన్ మిషెల్‌లు ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించారు. శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీకి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. భారత్- కరికమ్ తొలి శిఖరాగ్ర సమావేశాన్ని 2019లో న్యూయార్క్‌ లో నిర్వహించారు. గయానా అధ్యక్షుడు, గ్రెనెడా ప్రధానిలకు తోడు శిఖరాగ్ర సమావేశంలో పాలుపంచుకొన్నా వారిలో..

జి7 సమిట్ సందర్భం లో యుకె ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

June 14th, 04:00 pm

ఇటలీ లోని అపులియా లో జి-7 శిఖర సమ్మేళనం జరుగుతున్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్ డమ్ యొక్క ప్రధాని శ్రీ రుషి సునక్ తో ఈ రోజు న ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాన మంత్రి చరిత్రాత్మకమైన రీతి లో వరుసగా మూడో సారి పదవీ బాధ్యతల ను చేపట్టినందుకు హృదయ పూర్వక శుభాకాంక్షల ను యునైటెడ్ కింగ్ డమ్ యొక్క ప్రధాని శ్రీ రుషి సునక్ తెలియజేశారు. ద్వైపాక్షిక సంబంధాల ను మరింత పటిష్టపరచుకోవడం కోసం ఉభయ నేతలు ఉమ్మడి వచనబద్ధత ను పునరుద్ఘాటించారు.

Prime Minister conferred with the Order of the Druk Gyalpo

March 22nd, 03:39 pm

Prime Minister Narendra Modi was conferred the Order of the Druk Gyalpo, Bhutan’s highest civilian decoration, by His Majesty the King of Bhutan in a public ceremony at the Tendrelthang, Thimphu. Prime Minister Modi is the first foreign leader to be given this prestigious award. His Majesty the King of Bhutan had announced the conferment of the award during Bhutan’s 114th National Day celebrations held at the Tashichhodzong, Thimphu in December 2021.

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రితో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన పత్రికా ప్రకటన తెలుగు అనువాదం

May 24th, 06:41 am

ఆస్ట్రేలియా పర్యటనలో నాకు, నా ప్రతినిధి బృందానికి ఇచ్చిన ఆతిథ్యం, గౌరవానికి ఆస్ట్రేలియా ప్రజలకు, ప్రధాని అల్బనీస్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మిత్రుడు, ప్రధాన మంత్రి (ఆస్ట్రేలియా) అల్బనీస్ భారత పర్యటనకు వచ్చిన రెండు నెలల్లోనే నేను ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నాను. గత ఏడాది కాలంలో మా భేటీ ఇది ఆరోసారి.

జూన్ 23న వాణిజ్య భవన్ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి; ‘నిర్యాత్’ పోర్టల్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు

June 22nd, 03:55 pm

వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ నూతన ప్రాంగణం - ‘‘వాణిజ్య భవన్’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో జూన్ 23వ తేదీ నాడు ఉదయం 10:30 గంటల కు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఒక కొత్త పోర్టల్ ‘‘నిర్యాత్’’ (నేశనల్ ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ రెకార్డ్ ఫార్ ఇయర్లీ ఎనాలిసిస్ ఆఫ్ ట్రేడ్ కు సక్షిప్త రూపం ఇది)ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. భారతదేశం యొక్క విదేశీ వ్యాపారానికి సంబంధించిన అవసరమైన సమాచారాన్ని అంతటినీ సంబంధిత వర్గాల కు అందించడం కోసం ఒక వన్ స్టాప్ ప్లాట్ ఫార్మ్ గా ఈ పోర్టల్ ను అభివృద్ధి పరచడం జరిగింది. ఈ సందర్భం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.

Finalisation of the BRICS Counter Terrorism Strategy an important achievement: PM

November 17th, 05:03 pm

In his intervention during the BRICS virtual summit, PM Narendra Modi expressed his contentment about the finalisation of the BRICS Counter Terrorism Strategy. He said it is an important achievement and suggested that NSAs of BRICS member countries discuss a Counter Terrorism Action Plan.

బ్రిక్స్ వర్చువల్ సమ్మిట్ 2020 లో ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం- పాఠం

November 17th, 05:02 pm

ఈ సంవత్సరం సదస్సు యొక్క ఇతివృత్తం గ్లోబల్ స్టెబిలిటీ, మ్యూచువల్ సెక్యూరిటీ అండ్ పార్టనర్‌షిప్ ఫర్ ఇన్నోవేటివ్ గ్రోత్ , అయితే ఇందులో దీర్ఘకాలిక దృష్టి కూడా ఉంది. ప్రపంచంలో గణనీయమైన భౌగోళిక-వ్యూహాత్మక మార్పులు జరుగుతున్నాయి, ఇది స్థిరత్వం, భద్రత మరియు వృద్ధిపై ప్రభావం చూపుతుంది మరియు ఈ మూడు రంగాలలో బ్రిక్స్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఇండోనేశియా అధ్య‌క్షుని తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి

November 03rd, 06:17 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2019వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 3వ తేదీ నాడు బ్యాంకాక్ లో ఆసియాన్‌/ఇఎఎస్ సంబంధిత స‌మావేశాల సంద‌ర్భం గా ఇండొనేశియా గణతంత్రం అధ్య‌క్షుడు, శ్రేష్ఠుడు శ్రీ జోకో విడోడో తో స‌మావేశ‌మ‌య్యారు.

థాయిలాండ్ ప్ర‌ధాని తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి

November 03rd, 06:07 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2019వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 3వ తేదీన 35వ ఆసియాన్ స‌మిట్, 14వ ఈస్ట్‌ ఆసియా స‌మిట్ (ఇఎఎస్‌) మ‌రియు 16వ ఇండియా-ఆసియాన్ స‌మిట్ ల స‌ంద‌ర్భం లో థాయిలాండ్ ప్ర‌ధాని జనరల్ (రిటైర్డ్‌) శ్రీ ప్రయుత్ చాన్-ఒ-చా తో భేటీ అయ్యారు.

యుఎన్‌జిఎ 74వ స‌ద‌స్సు సంద‌ర్భం గా బెల్జియ‌మ్ ప్ర‌ధాని తో ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ స‌మావేశం తాలూకు ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

September 26th, 09:35 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ యుఎన్‌జిఎ 74వ స‌మావేశం సంద‌ర్భం గా బెల్జియ‌మ్ ప్ర‌ధాని శ్రీ చార్ల్ స్‌ మిశెల్ తో 2019వ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 25వ తేదీ నాడు ప్రత్యేకం గా భేటీ అయ్యారు.

ద‌క్షిణాఫ్రికాఅధ్య‌క్షుడుభార‌తదేశఅధికారికప‌ర్య‌ట‌న‌కువ‌చ్చినసంద‌ర్భంగాప్ర‌ధాన‌మంత్రివిడుద‌లచేసినప్ర‌క‌ట‌న‌కుతెలుగుసంక్షిప్తఅనువాదం.

January 25th, 01:00 pm

భార‌త‌దేశానికిముఖ్యమిత్రులైనద‌క్షిణాఫ్రికాఅధ్య‌క్షులురామ‌ఫోసాఈరోజుమ‌నమ‌ధ్యఇక్క‌డఉండడంఎంతోఆనందాన్నిక‌లిగిస్తున్న‌ది.ఇండియావారికికొత్త‌కాదు. కానీఅధ్య‌క్షుడిగావారుభార‌తప‌ర్య‌ట‌నకుతొలిసారిగావిచ్చేశారు. అందులోనూ, ఉభ‌య‌దేశాలమ‌ధ్యసంబంధాల‌కుసంబంధించిన‌ఒకప్ర‌త్యేకసంద‌ర్భంలో భార‌త్‌లోవారిప‌ర్య‌ట‌నచోటుచేసుకుంటున్న‌ది. ఇదిమ‌హాత్మాగాంధీజీ 150 వజ‌యంతిసంవ‌త్స‌రం. గ‌తఏడాదినెల్స‌న్‌మండేలాశ‌త‌జ‌యంతిసంవ‌త్స‌రం. అంతేకాదుగ‌తఏడాదిఉభ‌యదేశాలమ‌ధ్యదౌత్యసంబంధాల‌కుసంబంధించిర‌జ‌తోత్స‌వసంవ‌త్స‌రం. ప్రెసిడెంట్రామ‌ఫోసాఈప్ర‌త్యేకసంద‌ర్భంలోఇక్క‌డికిరావ‌డంనాకుఎంతోసంతోషంగాఉంది. అలాగేవారిభార‌త‌దేశసంద‌ర్భ‌నమ‌న‌కుప్ర‌త్యేకప్రాధాన్య‌తక‌లిగిన‌ది. ఎందుకంటేరేపువారుగ‌ణ‌తంత్రదినోత్స‌వాల‌లోముఖ్యఅతిథిగాపాల్గొంటారు. మ‌న‌ప‌ట్లవారుచూపుతున్న‌గౌర‌వానికి, ప్ర‌తిష్ఠ‌కుభార‌తదేశంహ‌ర్షంవ్య‌క్తంచేస్తున్న‌ది. ఈప్ర‌త్యేక‌త‌నుమేంసాధించ‌డానికిఅవ‌కాశంఇచ్చినఆయ‌న‌కుభార‌తదేశంకృత‌జ్ఞ‌త‌లుతెలుపుకుంటున్న‌ది.

ప్ర‌ధాన మంత్రి తో కింగ్‌డ‌మ్ ఆఫ్‌ మొరాకో సెక్ర‌ట‌రీ ఆఫ్ స్టేట్ ఇన్‌ చార్జ్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ర‌కియా ఎద‌ర్హ‌మ్ భేటీ

January 17th, 11:33 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో కింగ్‌డ‌మ్ ఆఫ్‌ మొరాకో యొక్క ప‌రిశ్ర‌మ‌, పెట్టుబ‌డి, వ్యాపారం, ఇంకా డిజిట‌ల్ ఎకాన‌మీ మంత్రిత్వ శాఖ లో సెక్ర‌ట‌రీ ఆఫ్ స్టేట్ ఇన్‌ చార్జ్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ గా ఉన్న ర‌కియా ఎద‌ర్హ‌మ్ ఈ రోజు భేటీ అయ్యారు.

మాల్దీవ్స్ అధ్యక్షుని ఆధికారిక పర్యటన సందర్భం గా సంయుక్త ప్రకటన (డిసెంబర్ 17, 2018)

December 17th, 04:32 pm

భారతదేశ ప్రధాన మంత్రి మాననీయ శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని పురస్కరించుకుని 2018 డిసెంబర్ 16- 18 తేదీ ల మధ్య భారతదేశం లో ఆధికారిక పర్యటన కు మాల్దీవ్స్ అధ్యక్షుడు మాన్య శ్రీ ఇబ్రాహిమ్ మొహమ్మద్ సోలిహ్విచ్చేశారు.

మాల్ దీవ్స్ అధ్యక్షుడు భారతదేశం లో ఆధికారిక పర్యటనకు విచ్చేసిన సందర్భంగా సంతకాలైన దస్తావేజు పత్రాల జాబితా

December 17th, 04:21 pm

మాల్ దీవ్స్ అధ్యక్షుడు భారతదేశం లో ఆధికారిక పర్యటనకు విచ్చేసిన సందర్భంగా సంతకాలైన దస్తావేజు పత్రాల జాబితా

PM Modi’s remarks at joint press meet with President Ibrahim Solih of Maldives

December 17th, 12:42 pm

At the joint press meet with President Ibrahim Solih, PM Modi reiterated India’s commitment to strengthen ties with Malpes. The PM said that India will provide economic assistance worth $1.4 billion to Malpes in the form of budgetary support, currency swap and concessional lines of credit.

Congress divides, BJP unites: PM Modi

October 10th, 05:44 pm

Prime Minister Narendra Modi today interacted with BJP booth Karyakartas from five Lok Sabha seats - Raipur, Mysore, Damoh, Karauli-Dholpur and Agra. During the interaction, PM Modi said that BJP was a 'party with a difference'. He said that the BJP was a cadre-driven party whose identity was not limited to a single family or clan.

నామో యాప్ ద్వారా ఐదు లోక్సభ నియోజకవర్గాల బిజెపి కార్యకర్తలతో మాట్లాడిన ప్రధాని మోదీ .

October 10th, 05:40 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుఐదు లోక్ సభ నియోజక వర్గాలు, రాయ్పూర్, మైసూర్, దమహో, కరౌలి-ధోల్పూర్, ఆగ్రాలకు చెందిన బిజెపి బూత్ కార్యకర్తలతో మాట్లాడారు. ఆ చర్చలో బిజెపి ఒక వ్యత్యాసం ఉన్న పార్టీ అని ప్రధాని మోదీ అన్నారు. బిజెపి ఒక క్యాడర్-నడిపే పార్టీ అని పేర్కొన్నారు, దీని గుర్తింపు ఒక్క కుటుంబానికి లేదా వంశానికి మాత్రమే పరిమితం కాదని కూడా అన్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి వ్యాఖ్యలు

October 05th, 02:45 pm

అధ్యక్షుడు పుతిన్తో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, రష్యాతో తన భాగస్వామ్యానికి భారత్ అత్యంత ప్రాధాన్యతనిచ్చిందన్నారు. ఇరు దేశాలు తీవ్రవాదం పై పోరాటం, వాతావరణ మార్పు, ఎస్సిఓ, బ్రిక్స్, జి20 మరియు ఆసియాన్ విషయాలలో సహకారం బలోపేతం చేయడానికి అంగీకరించింది. రానున్న కాలంలో, రెండు వర్గాలు వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ఎఐఐబి మూడో వార్షిక స‌మావేశ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

June 26th, 10:50 am

ముంబయి లో జరుగుతున్న ఏశియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు మూడో వార్షిక స‌మావేశం కోసం ఇక్కడకు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. బ్యాంకు తో, బ్యాంకు స‌భ్యుల‌ తో మన అనుబంధాన్ని మ‌రింత గాఢతరం చేసుకొనేందుకు ఈ అవ‌కాశం ల‌భించడం హర్షణీయం.