ప్రధాన మంత్రితో జపాన్ విదేశీ, రక్షణ శాఖా మంత్రుల భేటీ
August 19th, 10:16 pm
జపాన్ విదేశాంగ మంత్రి శ్రీమతి యోకో కమికావా, జపాన్ రక్షణ మంత్రి శ్రీ మినోరు కిహారా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో ఆగస్టు 19, 2024న భేటీ అయ్యారు. భారత, జపాన్ దేశాల మధ్య విదేశీ, రక్షణ మంత్రిత్వ శాఖల స్థాయి మూడో దఫా 2+2 సమావేశాన్ని నిర్వహించడానికి జపాన్ విదేశాంగ మంత్రి శ్రీమతి కమికావా, రక్షణ శాఖ మంత్రి శ్రీ కిహారా భారతదేశంలో పర్యటిస్తున్నారు.Minister for Foreign Affairs of Nepal, H.E. Dr. Arzu Rana Deuba calls on the Prime Minister
August 19th, 10:14 pm
Nepal’s Minister of Foreign Affairs, Dr. Arzu Rana Deuba met Prime Minister Shri Narendra Modi today. Welcoming Dr. Deuba to India, Shri Modi remarked that he looked forward to continued momentum in the development partnership between India and Nepal.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైన బిమ్స్ టెక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు
July 12th, 01:52 pm
ది బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టరల్ టెక్నికల్ ఎండ్ ఇకనామిక్ కోఆపరేషన్ (బిఐఎమ్ఎస్‌టిఇసి- ‘బిమ్స్ టెక్’) సభ్య దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజున సమావేశమయ్యారు.ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం సమావేశం
June 20th, 05:10 pm
అమెరికా కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల సభా సంఘం చైర్మన్ మైకేల్ మెకాల్ నేతృత్వంలోని చట్టసభ ప్రతినిధుల బృందం ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమైంది. వీరిలో నాన్సీ పెలోసి, గ్రెగొరీ మీక్స్, మరియాన్నెట్ మిల్లర్-మీక్స్, నికోల్ మలియోటాకిస్, అమెరిష్ బాబులాల్ (అమి బెరా), జిమ్ మెగవర్న్ ఉన్నారు.The dreams of crores of women, poor and youth are Modi's resolve: PM Modi
February 18th, 01:00 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.PM Modi addresses BJP Karyakartas during BJP National Convention 2024
February 18th, 12:30 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.తంజానియా సంయుక్తగణరాజ్యం అధ్యక్షురాలు సామియా సులుహు హసన్ భారతదేశాని కి ఆధికారిక సందర్శన కుతరలివచ్చినప్పుడు (అక్టోబర్ 8-10, 2023) చోటు చేసుకొన్న పరిణామాల పట్టిక
October 09th, 07:00 pm
ఉభయ పక్షాలు పరస్పరం అందజేసుకొన్న ఒప్పందాలు మరియు అవగాహన పూర్వక ఒప్పంద పత్రాలుప్రధాన మంత్రి యుఎస్ఎ సందర్శన కు బయలుదేరి వెళ్ళే ముందు జారీ చేసిన ప్రకటన
September 22nd, 10:37 am
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు మాన్య శ్రీ జో బైడెన్ ఆహ్వానించిన మీదట నేను 2021 సెప్టెంబర్ 22-25 తేదీ ల మధ్య కాలం లో యుఎస్ఎ ను సందర్శించనున్నాను.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో భేటీ అయిన కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ హర్హాన్ అల్ సౌద్
September 20th, 09:44 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ హర్హాన్ అల్ సౌద్ ఈ రోజు న సమావేశమయ్యారు.ప్రధానమంత్రి తో సమావేశమైన ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు మరియు మహిళల శాఖ మంత్రిగౌరవనీయురాలు మారిస్ పాయ్ నే గారు, రక్షణ శాఖ మంత్రి గౌరవనీయుడు శ్రీ పీటర్ డటన్లు
September 11th, 09:43 pm
ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలు మరియు మహిళ ల శాఖ మంత్రి గౌరవనీయురాలు మారిస్ పాయనే గారు, ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి గౌరవనీయుడు శ్రీ పీటర్ డటన్ లు ఈ రోజు న భారతదేశానికి, ఆస్ట్రేలియా కు మధ్య ఒకటో మంత్రుల స్థాయి టూ ప్లస్ టూ సంభాషణ ముగిసిన వెంటనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న మర్యాదపూర్వకం గా సమావేశమయ్యారు.భారత రాయబార కార్యాలయాల అధిపతులు, వ్యాపార & వాణిజ్య రంగాల ప్రతినిధుల సమావేశంలో ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగం పూర్తి పాఠం
August 06th, 06:31 pm
నా కేంద్ర కేబినెట్ సహచరులు, రాయబారులు, హై కమిషనర్లు; ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు; వివిధ ఎగుమతి మండలులు, వాణిజ్య మరియు పారిశ్రామిక మండలుల నాయకులు, సోదరసోదరీమణులారా!వర్తక,, వాణిజ్య సంఘాల ప్రతినిధులు; విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల అధిపతులతో ప్రధానమంత్రి సమావేశం
August 06th, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల అధిపతులు; వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి ఇలాంటి సమావేశం నిర్వహించడం ఇదే ప్రథమం. కేంద్ర వాణిజ్య మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 20కి పైగా ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, రాష్ట్రప్రభుత్వాల అధికారులు, ఎగుమతుల ప్రోత్సహక మండలి, వాణిజ్య మండలుల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ప్రధాన మంత్రి ని కలుసుకొన్న బాంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి
February 07th, 11:48 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బాంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎ.కె. అబ్దుల్ మోమెన్ నేడు భేటీ అయ్యారు.వారాణసీ లో ప్రవాసీ భారతీయ దివస్ 15వ సంచిక ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 22nd, 11:02 am
ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) 15వ సంచిక యొక్క సర్వసభ్య సమావేశాన్ని వారాణసీ లోని దీన్‌దయాళ్ హస్త్ కళ సంకుల్ లో నేడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.NRIs are the brand ambassadors of India: PM Modi at Pravasi Bharatiya Divas
January 22nd, 11:02 am
PM Narendra Modi today inaugurated the Pravasi Bharatiya Divas celebrations in Varanasi. Addressing the gathering of overseas Indians, PM Modi appreciated their role and termed them to be true ambassadors of India. The PM also spoke about the wide-range of transformations that took place in the last four and half years under the NDA Government.ప్రధానమంత్రిని కలుసుకున్న ఫ్రాన్స్‌కు చెందిన యూరప్, విదేశీ వ్యవహారాల మంత్రి
December 15th, 02:03 pm
ఫ్రాన్స్ కు చెందిన యూరప్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జీన్ వీవ్స్ లీ డ్రియన్ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.ప్రధాన మంత్రి తో సమావేశమైన యుఎఇ విదేశీ వ్యవహారాలు మరియు అంతర్జాతీయ సహకారం శాఖ మంత్రి
June 25th, 06:33 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని యుఎఇ విదేశీ వ్యవహారాలు మరియు అంతర్జాతీయ సహకారం శాఖ మంత్రి శ్రీ శేఖ్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్ యాన్ ఈ రోజు కలుసుకొన్నారు.కెన్యాలోని నైరోబీలోని శ్రీ కుచీ లివా పటేల్ సమాజ్ యొక్క రజతోత్సవాలలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగ పాఠం
March 30th, 01:21 pm
కెన్యాలోని నైరోబీ శ్రీ కుచ్చి లెవా పటేల్ సమాజ్ యొక్క రజతోత్సవాలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.కెన్యాలోని నైరోబిలో శ్రీ కుచి లెవా పటేల్ సమాజ్ రజతోత్సవాల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి.
March 30th, 01:20 pm
కెన్యాలోని నైరోబిలో శ్రీ కుచి లెవా పటేల్ సమాజ్ రజతోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు ప్రసంగించారు.కాంగ్రెస్ ఒక నవ్వుతున్న క్లబ్ గా మారింది: ప్రధాని మోదీ
November 02nd, 11:21 am
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్లోని రెహన్ మరియు దౌలాకువా బహిరంగ సభలలో ప్రసంగించారు. ఆయన రాష్ట్రంలో నీటి లభ్యత కోసం కృషి చేసిన శాంత కుమార్ జీని , విద్య మరియు పర్యాటక రంగం పెంపొందించేందుకు కృషిచేసిన ప్రేమ్ కుమార్ ధుమాల్జీ గుర్తుచేసుకున్నారు.