స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో పాల్గొనే విద్యార్థులతో డిసెంబర్ 11న ప్రధానమంత్రి మాటామంతీ

December 09th, 07:38 pm

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో భాగంగా గ్రాండ్ ఫినాలేని 2024 డిసెంబర్ 11న నిర్వహించనున్నారు. ఆ పోటీలో పాల్గొంటున్న యువ నూతన ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయంత్రం సుమారు 4:30 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు. గ్రాండ్ ఫినాలేలో 1300 మందికి పైగా విద్యార్థి బృందాలు పాలుపంచుకోనున్నాయి. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశం

September 19th, 12:30 pm

వరల్డ్ ఫుడ్ ఇండియా 2024లో అనేక దేశాలు పాల్గొనడం, కార్యక్రమ ప్రాముఖ్యానికి నిదర్శనం. ప్రపంచ ఆహార రంగానికి చెందిన అత్యంత ప్రతిభావంతులు, మేధోవర్గం, పరిశోధకులు ప్రతినిధులుగా వచ్చారు, వీరంతా పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకుని, ఒకరి అనుభవాలను మరొకరితో పంచుకుని పరస్పరం లబ్ధి పొందే అవకాశాన్ని ఈ వేదిక కల్పిస్తోంది.

2030 వ‌ర‌కు భార‌త‌, ర‌ష్యా మ‌ధ్య ఆర్థిక స‌హ‌కారంలో వ్యూహాత్మ‌క రంగాల అభివృద్ధిపై ఉభ‌య దేశాల‌ నాయ‌కుల ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న

July 09th, 09:49 pm

మాస్కోలో 2024 జూలై 8, 9 తేదీల్లో భార‌త‌, ర‌ష్యా దేశాల మ‌ధ్య జ‌రిగిన‌ 22వ వార్షిక ద్వైపాక్షిక స‌ద‌స్సులో భాగంగా ర‌ష్యా అధ్య‌క్షుడు మాన‌నీయ వ్లాదిమిర్ పుతిన్‌; భార‌త ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌ధ్య‌ ప‌ర‌స్ప‌ర గౌర‌వం, స‌మాన‌త్వ సిద్ధాంతాల‌కు లోబ‌డి ద్వైపాక్షిక చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఆ సిద్ధాంతాలకు క‌ట్టుబ‌డుతూనే ద్వైపాక్షిక స‌హ‌కారం; ర‌ష్యా-ఇండియా ప్ర‌త్యేక‌, విశేష వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం, అమ‌లులో ఎదుర‌వుతున్న‌స‌మ‌స్య‌ల‌పై నాయ‌కులు ప‌ర‌స్ప‌రం అభిప్రాయాలు తెలియ‌చేసుకున్నారు. ఉభ‌య దేశాల సార్వ‌భౌమ‌త్వాన్ని గౌర‌వించుకుంటూనే ప‌ర‌స్ప‌ర, దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నం ప్రాతిప‌దికన భార‌త‌-ర‌ష్యా వాణిజ్య‌, ఆర్థిక స‌హ‌కారాన్ని మ‌రింత లోతుగా పాదుకునేలా చేయాల‌ని వారు అంగీకారానికి వ‌చ్చారు. వ‌స్తు, సేవ‌ల వాణిజ్యంలో బ‌ల‌మైన వృద్ధి చోటు చేసుకుంటుండ‌డంతో పాటు 2030 నాటికి వాణిజ్య ప‌రిమాణం మ‌రింత‌గా పెరిగేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌న్న ఆకాంక్ష ఉభ‌యులు ప్ర‌క‌టించారు.

ముంబై తాజ్‌మహల్‌ ప్యాలెస్లో 'ఎస్‌సిఒ’ చిరుధాన్య ఆహారోత్సవం: ప్రధానమంత్రి ప్రశంస

April 16th, 10:02 am

ముంబైలోని తాజ్‌మహల్‌ ప్యాలెస్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) చిరుధాన్య ఆహారోత్సవం నిర్వహించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. స్థానిక ఎంపీ శ్రీ మనోజ్‌ కొటక్‌ ఈ ఉత్సవం గురించి ట్వీట్‌ చేశారు. ఈ వేడుకల నేపథ్యంలో జల్‌గావ్‌ జొన్న, నాగ్‌పూర్‌ సజ్జ, ఔరంగాబాద్‌ రాగి వంటి చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహారపదార్థాలు తాజ్‌మహల్‌ ప్యాలెస్‌ హోటల్లో కొలువుతీరాయని ఆయన పేర్కొన్నారు.

Government is working towards making domestic & international markets accessible to farmers: PM Modi

February 24th, 11:40 am

The Prime Minister, Shri Narendra Modi addressed the post-budget webinar on ‘Agriculture and Cooperatives’ today. It is the second of a series of 12 post-budget webinars organized by the government to seek ideas and suggestions for the effective implementation of the initiatives announced in the Union Budget 2023.

వ్యవసాయం, సహకార రంగాలపై బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగించిన ప్రధాని

February 24th, 11:39 am

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వ్యవసాయం, సహకార రంగాల మీద జరిగిన బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగించారు. 2023 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన అనేక నిర్ణయాలు సమర్థంగా అమలు చేయటానికి వీలుగా ఆలోచనలు, సలహాలు స్వీకరించేందుకు ప్రభుత్వం చేపట్టిన 12 బడ్జెట్ అనంతర వెబినార్ సిరీస్ లో ఇది రెండవది.

Seventh meeting of Governing Council of NITI Aayog concludes

August 07th, 05:06 pm

The Prime Minister, Shri Narendra Modi, today heralded the collective efforts of all the States in the spirit of cooperative federalism as the force that helped India emerge from the Covid pandemic.

‘ఐ-టు-యు-టు’ సమిట్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగంపాఠం

July 14th, 04:51 pm

అన్నిటి కంటే ముందు, ప్రధాని శ్రీ లాపీద్ కు ప్రధాన మంత్రి గా పదవీ బాధ్యతల ను స్వీకరించినందుకు గాను అనేకానేక అభినందన లు, శుభాకాంక్షలూ ను.

ర‌ష్య‌న్ ఫెడ‌రేష‌న్‌ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో టెలిఫోన్ లో మాట్లాడిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

July 01st, 03:34 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ర‌ష్యన్ ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు హిజ్ ఎక్స‌లెన్సీ వ్లాదిమిర్ పుతిన్ తో టెలిఫోన్ లో మాట్లాడారు. ఇరువురు నాయ‌కులు 2021 డిసెంబ‌ర్‌లో అధ్య‌క్షుడు పుతిన్ భార‌త‌దేశ సంద‌ర్శ‌న సంద‌ర్భంగా తీసుకున్న నిర్ణ‌యాల అమ‌లు గురించి స‌మీక్షించారు. ప్ర‌త్యేకించి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు, ఎరువులు, ఫార్మాఉత్ప‌త్తుల‌కు సంబంధించి ద్వైపాక్షిక వాణిజ్యంపై వారు తమ ఆలోచ‌న‌ల‌ను పంచుకున్నారు. దీనిని మ‌రింత ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించారు.

ప్రధానమంత్రి ఫ్రాన్స్‌ పర్యటన సందర్భంగా భారత-ఫ్రాన్స్‌ సంయుక్త ప్రకటన

May 04th, 10:44 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 మే 4వ తేదీన అధికారిక సందర్శనలో భాగంగా కొద్దిసేపు పారిస్‌లో ఆగిన నేపథ్యంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్యాన్యుయెల్‌ మేక్రాన్‌ ఆయనకు ఆతిథ్యమిచ్చారు.

ప్రభుత్వ పథకాలలో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

April 08th, 03:58 pm

డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్ ), ప్రధాన మంత్రి పోషణ్ శ క్తి నిర్మాణ్ - పిఎమ్ పోషణ్ [పూర్వ మ ధ్యాహ్న భోజన ప థ కం -ఎండిఎమ్ ) ఇంకా భార త ప్ర భుత్వానికి చెందిన ఇతర సంక్షేమ ప థకాల (ఓడబ్ల్యుఎస్ ) ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్ర కేంద్ర పాలిత ప్రాంతాల లో 2024 నాటికి దశల వారీగా పోషక విలువలు కలిగిన (ఫోర్టిఫైడ్ )బియ్యాన్ని సరఫ రా చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన

దీపావళి వరకు పొడిగించబడిన ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన

June 08th, 09:00 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న దేశంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆన్ యోజన (పిఎంజికె -3) ను దీపావళి వరకు పొడిగించే నిర్ణయాన్ని తెలియజేశారు. అంటే 2021 నవంబర్ వరకు 80 కోట్లకు పైగా ప్రజలు ప్రతి నెలా ఉచిత ఆహార ధాన్యాన్ని నిర్ణయిస్తారు.

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా జాతీయ పంచాయతీ అవార్డ్స్ 2021 లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

April 24th, 11:55 am

ఈ కార్యక్రమంలో నాతో పాటు పంచాయతీ రాజ్ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మరియు ఉత్తరాఖండ్ ల గౌరవనీయ ముఖ్యమంత్రులు, హర్యానా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రాల పంచాయతీ రాజ్ మంత్రి, గ్రామీణాభివృద్ధి మంత్రి, దేశవ్యాప్తంగా గ్రామ పంచాయితీల నుండి ప్రజా ప్రతినిధులు అందరూ, మరియు నరేంద్ర సింగ్ చెప్పినట్లుగా, ఈ కార్యక్రమంలో చేరడానికి సుమారు ఐదు కోట్ల మంది ప్రజలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో గ్రామాలు పాల్గొనడం స్వయంచాలకంగా గ్రామాభివృద్ధి దిశగా చర్యలకు బలాన్ని ఇస్తుంది. ఈ ఐదు కోట్ల మంది సోదర సోదరీమణులందరికీ నా గౌరవపూర్వక నమస్కారం.

స్వ‌ామిత్వ ప‌థ‌కం లో భాగం గా ఇ-ప్రాప‌ర్టీ కార్డుల పంపిణీ ని ప్రారంభించిన ప్ర‌ధాన‌ మంత్రి

April 24th, 11:54 am

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ‘స్వ‌ామిత్వ ప‌థ‌కం’ లో భాగం గా ఇ- ప్రాప‌ర్టీ కార్డు ల పంపిణీ ని జాతీయ పంచాయతీ రాజ్ దినం అయినటువంటి ఈ రోజు న, అంటే శనివారం నాడు, వీడియో కాన్ఫ‌రెన్స్‌ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సంద‌ర్భం లో 4.09 ల‌క్ష‌ల మంది సంపత్తి యజమానుల కు వారి ఇ- ప్రాప‌ర్టీ కార్డుల‌ ను ఇవ్వడం జరిగింది. అంతే కాదు, స్వామిత్వ పథకాన్ని దేశవ్యాప్తం గా అమలుపరచడానికి కూడా శ్రీకారం చుట్టడమైంది. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రి శ్రీ‌ న‌రేంద్ర‌ సింహ్ తోమ‌ర్ హాజరు అయ్యారు. అలాగే సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పంచాయతీ రాజ్ మంత్రులు కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.

బిహార్ లో పిఎం మత్స్య సంపద యోజన, ఇ-గోపాల యాప్ లతో పాటు అనేక ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభించిన ప్రధాన మంత్రి

September 10th, 12:00 pm

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బిహార్ లో ‘పిఎం మత్స్య సంపద యోజన’, ‘ఇ-గోపాల యాప్’ లతో పాటు చేపల ఉత్పత్తి కి సంబంధించిన అధ్యయనాలు, పరిశోధనలే కాకుండా అనేక ఇతర కార్యక్రమాలను కూడా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.

Govt is able to provide free food grains to the poor and the needy due to our farmers & taxpayers: PM

June 30th, 04:01 pm

In his address to the nation, Prime Minister Modi announced that the Pradhan Mantri Garib Kalyan Anna Yojana will now be extended till the end of November. The biggest benefit of this will be to those poor people and especially the migrant workers. The PM also thanked the hardworking farmers and the honest taxpayers, because of whom the government was being able to provide free food grains to the poor.

PM addresses nation, announces extension of Pradhan Mantri Garib Kalyan Anna Yojana

June 30th, 04:00 pm

In his address to the nation, Prime Minister Modi announced that the Pradhan Mantri Garib Kalyan Anna Yojana will now be extended till the end of November. The biggest benefit of this will be to those poor people and especially the migrant workers. The PM also thanked the hardworking farmers and the honest taxpayers, because of whom the government was being able to provide free food grains to the poor.

Aatmanirbhar Uttar Pradesh Rojgar Abhiyan will boost local entrepreneurship & provide employment opportunities: PM

June 26th, 11:01 am

PM Narendra Modi launched Atma Nirbhar Uttar Pradesh Rojgar Abhiyan to provide employment to migrant workers and those who lost work due to coronavirus lockdown. During his address, PM Modi applauded Uttar Pradesh CM Yogi Adityanath and the people of the state for fighting against coronavirus. He said that UP has set an example by performing better than the US and several other developed nations in combating COVID-19.

Prime Minister inaugurates 'Aatma Nirbhar Uttar Pradesh Rojgar Abhiyan'

June 26th, 11:00 am

PM Narendra Modi launched Atma Nirbhar Uttar Pradesh Rojgar Abhiyan to provide employment to migrant workers and those who lost work due to coronavirus lockdown. During his address, PM Modi applauded Uttar Pradesh CM Yogi Adityanath and the people of the state for fighting against coronavirus. He said that UP has set an example by performing better than the US and several other developed nations in combating COVID-19.

PM chairs Cabinet Meeting to give historic boost to Rural India

June 03rd, 06:05 pm

PM Narendra Modi chaired a key cabinet meeting. Historic decisions were taken in the meeting, which will go a long way in helping India’s farmers while also transforming the agriculture sector.