గుర్తింపు, తీర్మానం మరియు మూలధనీకరణ వ్యూహంపై ప్రభుత్వం పని చేసింది: ప్రధాని మోదీ
April 01st, 11:30 am
మహారాష్ట్రలోని ముంబైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్బీఐ@90 అనే కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయే దశాబ్దం విక్షిత్ భారత్ యొక్క తీర్మానాలకు చాలా ముఖ్యమైనది”, విశ్వాసం మరియు స్థిరత్వంపై వేగవంతమైన వృద్ధిపై దృష్టి సారించడం పట్ల ఆర్బీఐ యొక్క ప్రాధాన్యతను హైలైట్ చేస్తూ పీఎం మోదీ అన్నారు. సంస్కరణల సమగ్ర స్వభావాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, గుర్తింపు, పరిష్కారం, రీక్యాపిటలైజేషన్ వ్యూహంపై ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.ఆర్‌బిఐ @90 ప్రారంభ వేడుకని ఉద్దేశించి ప్రధాన మంత్రి
April 01st, 11:00 am
మహారాష్ట్రలోని ముంబైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్బీఐ@90 అనే కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాబోయే దశాబ్దం విక్షిత్ భారత్ యొక్క తీర్మానాలకు చాలా ముఖ్యమైనది”, వేగవంతమైన వృద్ధి మరియు విశ్వాసం మరియు స్థిరత్వంపై దృష్టి సారించడం పట్ల ఆర్బీఐ యొక్క ప్రాధాన్యతను హైలైట్ చేస్తూ పీఎం మోదీ అన్నారు. సంస్కరణల సమగ్ర స్వభావాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, గుర్తింపు, పరిష్కారం, రీక్యాపిటలైజేషన్ వ్యూహంపై ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.అమెరికాలోని ప్రముఖ వృత్తినిపుణులతో ప్రధాని ముఖాముఖి
June 24th, 07:28 am
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జూన్ 23 న వాషింగ్టన్ డీసీ లోని జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్ లో అమెరికా వృత్తినిపుణులతో భేటీ జరిపి వారితో సంభాషించారు. అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా పాల్గొన్నారు.తొలి ఆడిట్ దివస్ ఉత్సవాని కి గుర్తు గా నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
November 16th, 12:02 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒకటో ఆడిట్ దివస్ ఉత్సవం సూచకం గా ఏర్పాటైన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సర్ దార్ వల్లభ్ బాయి పటేల్ యొక్క విగ్రహాన్ని కూడా ఆయన ఈ సందర్భం లో ఆవిష్కరించారు. కంప్ట్రోలర్ ఎండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ గిరీశ్ చంద్ర ముర్ము సహా పలువురు ప్రముఖులు ఈ సందర్భం లో పాలుపంచుకొన్నవారిలో ఉన్నారు.భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య ‘మైత్రి సేతు’ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
March 09th, 11:59 am
త్రిపుర గవర్నర్ శ్రీ రమేశ్ బైస్ జీ, జనప్రియ ముఖ్యమంత్రి శ్రీ విప్లవ్ దేవ్ జీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ జిష్ణఉ దేవ్ వర్మ జీ, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన త్రిపుర సోదర, సోదరీమణులారా.. త్రిపుర అభివృద్ధికి మూడేళ్లు పూర్తవుతుండటంతోపాటు పరిస్థితుల్లో స్పష్టమైన సానుకూల మార్పు కనిపిస్తున్న సందర్భంగా మీ అందరికీ హార్దిక శుభాకాంక్షలు, అభినందనలు.భారతదేశాని కి, బాంగ్లాదేశ్ కు మధ్య ‘మైత్రి సేతు’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 09th, 11:58 am
భారతదేశాని కి, బాంగ్లాదేశ్ కు మధ్య ఏర్పాటైన ‘మైత్రీ సేతు’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మంగళవారం నాడు ప్రారంభించారు. ఆయన త్రిపుర లో అనేక మౌలిక సదుపాయాల పథకాల ను ప్రారంభించారు; మరికొన్ని మౌలిక సదుపాయాల పథకాల కు శంకుస్థాపనల ను కూడా చేశారు. ఈ కార్యక్రమం లో త్రిపుర గవర్నర్, త్రిపుర ముఖ్యమంత్రి పాలుపంచుకొన్నారు. బాంగ్లాదేశ్ ప్రధాని వీడియో మాధ్యమం ద్వారా ఇచ్చిన సందేశాన్ని ఈ సందర్భం లో ప్రదర్శించడమైంది.PM highlights the four wheels of development at Rising Himachal Global Investors' Summit
November 07th, 04:04 pm
Addressing the gathering, Prime Minister said, he is happy to welcome all the Wealth Creators to this meet.Prime Minister inaugurates the Rising Himachal: Global Investor's Meet 2019 in Dharamshala.
November 07th, 11:22 am
Addressing the gathering, Prime Minister said, he is happy to welcome all the Wealth Creators to this meet.India will be in a new league of unprecedented development
October 06th, 10:52 am
On October 4th, PM Narendra Modi addressed company secretaries from all over India, at the golden jubilee celebrations of the ICSI. During the event, he highlighted about India's development journey and the economic transformation taking place in the country.ఐసిఎస్ఐ స్వర్ణోత్సవ సంవత్సర వేడుకల సందర్భంగా ప్రధాన మంత్రి ఆంగ్ల ప్రసంగం పూర్తి పాఠం
October 04th, 07:33 pm
ఐసిఎస్ఐ స్వర్ణోత్సవ వేడుకలను ఈ రోజు జరుపుకొంటోంది. ఈ సంస్థతో అనుబంధం ఉన్న వారందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక శుభాభినందనలు.ఐసిఎస్ఐ స్వర్ణ జయంతి సంవత్సర ప్రారంభ కార్యక్రమంలో కంపెనీ సెక్రటరీలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 04th, 07:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్ఐ) స్వర్ణ జయంతి సంవత్సరం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని, కంపెనీ సెక్రటరీ లను ఉద్దేశించి ప్రసంగించారు.#VikasKaBudget: Know more about Budget 2016
February 29th, 03:21 pm