ఎఫ్ ఐపిఐసి 3 సదస్సులో ప్రధాన మంత్రి ముగింపు ప్రకటన
May 22nd, 04:33 pm
మీ అభిప్రాయాలకు ధన్యవాదములు. మా చర్చల నుంచి వచ్చిన ఆలోచనలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. పసిఫిక్ ద్వీప దేశాల కొన్ని భాగస్వామ్య ప్రాధాన్యతలు, అవసరాలను మేము కలిగి ఉన్నాము. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలన్నదే మా ప్రయత్నం. FIPICలో మా సహకారాన్ని మరింత పెంపొందించడానికి, నేను కొన్ని ప్రకటనలు చేయాలనుకుంటున్నాను:పాపువా న్యూ గినీ లో ఐటిఇసి మేధావుల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
May 22nd, 02:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే 22వ తేదీ నాడు ఫోరమ్ ఫార్ ఇండియా-పసిఫిక్ ఐలండ్స్ కోఆపరేశన్ (ఎఫ్ఐపిఐసి) యొక్క మూడో శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం పోర్ట్ మోరెస్ బీ ని తాను సందర్శించిన సందర్భం లో. పసిఫిక్ ఐలండ్ దేశాల ఇండియన్ టెక్నికల్ ఎండ్ ఇకానామిక్ కోఆపరేశన్ (ఐటిఇసి) కోర్సు ల పూర్వ విద్యార్థుల తో మాట్లాడారు. ఈ పూర్వ విద్యార్థుల లో ప్రభుత్వ సీనియర్ అధికారులు, అగ్రగామి వృత్తి నిపుణులు మరియు సాముదాయిక నాయకులు ఉన్నారు. వారంతా ఐటిఇసి లో భాగం గా భారతదేశం లో శిక్షణ ను అందుకొన్నారు. వారు భారతదేశం లో ఆర్జించిన నైపుణ్యాల ను ఉపయోగిస్తూ వారి వారి సమాజాల కు తోడ్పాటు ను అందిస్తున్నారు.మూడవ ఎఫ్ ఐ పి ఐ సి సమ్మిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభ ప్రకటన తెలుగు l అనువాదం
May 22nd, 02:15 pm
మూడవ ఎఫ్ఐపిఐసి శిఖరాగ్ర సమావేశానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం! ప్రధాన మంత్రి జేమ్స్ మరాప్ నాతో కలిసి ఈ సదస్సుకు సహ ఆతిథ్యం ఇస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. పోర్ట్ మోరెస్బీలో ఇక్కడ సమ్మిట్ కోసం చేసిన అన్ని ఏర్పాట్లకు గానూ నేను ఆయనకు , వారి బృందానికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను..పాపువా న్యూ గినీ గవర్నర్ జనరల్ తో ప్రధాన మంత్రి సమావేశం
May 22nd, 08:39 am
ఫోరమ్ ఫార్ ఇండియా-పసిఫిక్ ఐలండ్స్ కోఆపరేశన్ (ఎఫ్ఐపిఐసి) మూడో శిఖర సమ్మేళనం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 22వ తేదీ నాడు పోర్ట్ మోరెస్ బీ లోని ప్రభుత్వ అతిథి గృహం లో పాపువా న్యూ గినీ (పిఎన్ జి) గవర్నర్- జనరల్ సర్ శ్రీ బాబ్ డాడే తో సమావేశమయ్యారు.పాపువా న్యూ గినీ ప్రధాని తో ప్రధాన మంత్రి సమావేశం
May 22nd, 08:39 am
ఫొరమ్ ఫార్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేశన్ (ఎఫ్ఐపిఐసి) మూడో శిఖర సమ్మేళనం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 22 వ తేదీ నాడు పోర్ట్ మోరెస్ బీ లో పాపువా న్యూ గినీ (పిఎన్ జి) ప్రధాని శ్రీ జేమ్స్ మారాపే తో జరిగిన ద్వైపాక్షిక సమావేశం లో పాలుపంచుకొన్నారు.పాపువా న్యూ గినీ లోని పోర్ట్ మోరెస్బీ కి చేరుకున్న ప్రధాన మంత్రి
May 21st, 08:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం మే నెల 21వ తేదీ నాటి సాయంత్రం పూట పోర్ట్ మోరెస్ బీ కి చేరుకొన్నారు. పాపువా న్యూ గినీ ప్రధాని శ్రీ జేమ్స్ మారాపే విమానాశ్రయం వద్ద ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఆత్మీయ గా ఆహ్వానం పలికారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి 19 శతఘ్నుల వందనం తో పాటు గౌరవ వందనాన్ని సమర్పించడం జరిగింది.Prime Minister meets Pacific Island Leaders
September 25th, 03:13 am
At the meeting between PM Modi and Heads of delegation of Pacific Island Countries, the leaders’ deliberated on wide range of issues including sharing of development experiences for attainment of SDGs, enhancing cooperation in renewable energy and joining the newly launched Coalition for Disaster Resilient Infrastructure.శాంగ్రీ లా సంభాషణ లో ప్రధాన మంత్రి చేసిన కీలక ప్రసంగం పాఠం
June 01st, 07:00 pm
గత జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పది మంది ఆసియాన్ నాయకులకు ఆతిథ్యాన్ని ఇచ్చే ప్రత్యక గౌరవం మాకు దక్కింది. ఆసియాన్ పట్ల మా వచనబద్ధతకు, మా యాక్ట్ ఈస్ట్ పాలిసీ కి ఆసియాన్-భారతదేశం శిఖరాగ్ర సదస్సు నిదర్శనం.Rear Admiral (Retd.) Josaia Voreqe Bainimarama, Prime Minister of Fiji meets Prime Minister
May 19th, 08:39 pm
PM's closing remarks at Forum for India Pacific Island Countries (FIPIC) Summit, Jaipur
August 21st, 08:46 pm
PM’s opening remarks at Forum for India Pacific Island Countries (FIPIC) Summit, Jaipur
August 21st, 06:40 pm
PM meets various leaders during FIPIC Summit
August 21st, 04:13 pm
PM welcomes all the leaders and delegates, arriving India for the FIPIC Summit
August 19th, 04:47 pm