‘భారత-నార్డిక్’ రెండో శిఖరాగ్ర సదస్సు
May 04th, 07:44 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘భారత-నార్డిక్’ రెండో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఆయనతోపాటు డెన్మార్క్, ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాల ప్రధానమంత్రులు- మెట్టీ ఫ్రెడరిక్సన్, కాట్రిన్ జాకబడోట్టిర్, జోనాస్ గార్‌స్టోర్, మగ్దలీనా ఆండర్సన్, సనామారిన్ కూడా ఇందులో పాలుపంచుకున్నారు.ఫిన్ లాండ్ ప్రధాని తో ప్రధాన మంత్రి సమావేశం అయ్యారు
May 04th, 04:33 pm
ఇండియా-నార్డిక్ సమిట్ రెండోసారి జరిగిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోపెన్ హేగన్ లో ఫిన్ లాండ్ ప్రధాని సనా మారిన్ గారి తో సమావేశమయ్యారు. నేతలు ఇరువురి మధ్య ముఖాముఖి సమావేశం చోటుచేసుకోవడం ఇది ఒకటోసారి.ఇండియా-ఫిన్‌లాండ్ వర్చువల్ సమిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభిక ప్రసంగం
March 16th, 05:18 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , రిపబ్లిక్ ఆఫ్ ఫిన్లాండ్ ప్రధానమంత్రి , ఘనత వహించిన సన్నా మారిన్‌లు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఇరువురు నాయకులు మొత్తం ద్వైపాక్షిక అంశాలు , పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయ, బహుళ పక్ష అంశాలను చర్చించారు.పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
March 16th, 05:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , రిపబ్లిక్ ఆఫ్ ఫిన్లాండ్ ప్రధానమంత్రి , ఘనత వహించిన సన్నా మారిన్‌లు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఇరువురు నాయకులు మొత్తం ద్వైపాక్షిక అంశాలు , పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయ, బహుళ పక్ష అంశాలను చర్చించారు.ఫిన్ లాండ్ ప్రధాని సనా మరిన్ కు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మధ్య వర్చువల్ పద్ధతి లో శిఖర సమ్మేళనం
March 15th, 07:40 pm
ఫిన్ లాండ్ ప్రధాని సనా మరిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు, అంటే ఈ నెల 16 న, వర్చువల్ సమిట్ ను నిర్వహించనున్నారు.ప్రపంచ ఎంతో ఉత్సాహంతో నాలుగవ యోగా అంతర్జాతీయ దినోత్సవంలో పాల్గొన్న ప్రపంచం
June 21st, 03:04 pm
నాల్గవ యోగ అంతర్జాతీయ దినోత్సవంలో ప్రపంచం మొత్తం అపారమైన ఉత్సాహంతో పాలుపంచుకుంది. యోగా శిక్షణా శిబిరాలు, సెషన్లు మరియు సెమినార్లు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జరిగాయి, యోగను మరింత చేరువ చేయడానికిమరియు యోగను దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటే వచ్చే ప్రయోజనాల గురించి ప్రజలను అవగాహన చేసుకోండి.భారతదేశం మరియు నార్డిక్ దేశాల మధ్య శిఖర సమ్మేళనం సందర్భంగా సంయుక్త పత్రికా ప్రకటన
April 18th, 12:57 pm
ఈ రోజు స్టాక్ హోమ్ లో భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, డెన్మార్క్ ప్రధాని శ్రీ లార్స్ లోకే రస్ ముసెన్, ఫిన్ లాండ్ ప్రధాని శ్రీ జుహా శిపిల, ఐస్‌లాండ్ ప్రధాని శ్రీ కత్రిన్ జాకబ్స్ దాతిర్ మరియు నార్వే ప్రధాని శ్రీ ఎర్‌నా సోల్‌బర్గ్, స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్ లు ఒక శిఖర సమ్మేళనంలో పాలుపంచుకొన్నారు. ఈ శిఖర సమ్మేళనానికి స్వీడిష్ ప్రధాని మరియు భారతదేశ ప్రధాన మంత్రి ఆతిథేయి లుగా వ్యవహరించారు.డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్ మరియు నార్వే ప్రధాన మంత్రులతో చర్చలు జరిపిన ప్రధాని మోదీ
April 17th, 09:05 pm
స్వీడన్ పర్యటన సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్ మరియు నార్వే ప్రధాన మంత్రులతో ఉత్పాదక చర్చలు జరిపారు. ప్రధాని మోదీ పలువురు నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరిపి, పలు దేశాలతో భారతదేశం యొక్క సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఉద్దేశించినది.లఖ్ నవూ లో ఫిబ్రవరి 21న ‘ఉత్తర్ ప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమిట్’ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
February 20th, 07:34 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఉత్తర్ ప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ని రేపు లఖ్‌నవూ లో ప్రారంభించనున్నారు. ఈ శిఖర సమ్మేళనానికి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, శ్రీ అరుణ్ జైట్లీ, శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ సురేశ్ ప్రభు, శ్రీ రవి శంకర్ ప్రసాద్, డాక్టర్ హర్ష్ వర్ధన్, శ్రీ వి.కె. సింగ్, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీమతి నిర్మలా సీతారమణ్, శ్రీమతి స్మృతి ఇరానీ లు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరై, రాష్ట్రం లోకి పెట్టుబడును ఆకర్షించేందుకుగాను ఉద్దేశించినటువంటి వివిధ సదస్సులకు అధ్యక్షత వహించనున్నారు. శిఖర సమ్మేళనాన్ని ఫిబ్రవరి 21 నాడు ప్రధాన మంత్రి ప్రారంభించనుండగా, ఈ సమ్మేళనం ముగింపు ఉత్సవంలో రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ పాలుపంచుకోనున్నారు.ఫిన్ లాండ్ ప్రధాన మంత్రి తో టెలిఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి
July 11th, 10:56 am
ఫిన్ లాండ్ ప్రధాన మంత్రి, శ్రేష్ఠుడు శ్రీ జుహా శిపిల సోమవారం నాడు టెలిఫోన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సంభాషించారు.Make in India Week in Mumbai; Bilateral talks with Sweden, Finland and Poland
February 13th, 05:46 pm
PM to visit Mumbai, launch Make in India week on February 13, 2016
February 12th, 05:18 pm
PM writes to the Prime Minister of Finland
June 29th, 05:30 pm