ప్రధాన్ మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం-ఆషా) పథకాల కొనసాగింపునకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
September 18th, 03:16 pm
ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధరల్ని అందిస్తూ, మరోవైపు ప్రజలపై నిత్యావసర సరకుల ధరాభారం పడకుండా- ప్రధానమంత్రి అన్నదాతా ఆదాయ సంరక్షణ పథకం (ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్- పిఎం-ఆషా) పథకాలను కొనసాగించడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.నీతి ఆయోగ్ 6వ పాలకమండలి సమావేశంలో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాస ప్రసంగ పాఠం
February 20th, 10:31 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ నీతి ఆయోగ్ పాలకమండలి 6వ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. దేశ ప్రగతికి ప్రాతిపదిక సహకార సమాఖ్య తత్వమేనని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. దీన్ని మరింత అర్థవంతం చేయగల పోటీతత్వ సహకార సమాఖ్య దిశగా మళ్లడంపై మేధోమధనమే ఈ సమావేశం లక్ష్యమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేయడంవల్లే కరోనా మహమ్మారి గడ్డు పరిస్థితిని దేశం యావత్తూ అధిగమించగలిగిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత ప్రయోజనాలే పరమావధిగా నేటి సమావేశ చర్చనీయాంశాలను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు.నీతి ఆయోగ్ పాలకమండలి 6వ సమావేశంలో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం
February 20th, 10:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ నీతి ఆయోగ్ పాలకమండలి 6వ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. దేశ ప్రగతికి ప్రాతిపదిక సహకార సమాఖ్య తత్వమేనని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. దీన్ని మరింత అర్థవంతం చేయగల పోటీతత్వ సహకార సమాఖ్య దిశగా మళ్లడంపై మేధోమధనమే ఈ సమావేశం లక్ష్యమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేయడంవల్లే కరోనా మహమ్మారి గడ్డు పరిస్థితిని దేశం యావత్తూ అధిగమించగలిగిందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత ప్రయోజనాలే పరమావధిగా నేటి సమావేశ చర్చనీయాంశాలను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఆర్థిక సంఘం నివేదిక ప్రతిని ప్రధానికి సమర్పించిన సభ్యులు
November 16th, 07:28 pm
2021-22 నుంచి 2025-26 కాలానికి, ఆర్థిక సంఘం నివేదిక ప్రతిని 15వ ఆర్థిక సంఘం సభ్యులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి సమర్పించారు. ఈనెల 4వ తేదీన రాష్ట్రపతికి కూడా నివేదిక ప్రతిని అందించారు.చెన్నై లోని అడయార్ లో గల కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ లో ప్రధాన మంత్రి ఉపన్యాసం పాఠం
April 12th, 12:18 pm
ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన తమిళ ప్రజలకు త్వరలో ఏప్రిల్ 14వ తేదీ నాడు రానున్న విళంబి నామ తమిళ సంవత్సరాది సందర్భంగా నేను సాదర శుభాకాంక్షలను అందజేస్తున్నాను. అడయార్ లోని కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ కు విచ్చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇది భారతదేశం లోని కేన్సర్ సమగ్ర సంరక్షణ కేంద్రాలలో ఓ అత్యంత ప్రాచీనమైన కేంద్రమే కాకుండా, అత్యంత ముఖ్యమైన కేంద్రంగా కూడా ఉంది.గుజరాత్ నా ఆత్మ, భారత్ నా పరమాత్మ: ప్రధాని నరేంద్ర మోదీ
November 27th, 12:19 pm
కచ్, జస్డాన్ మరియు అమ్రేలిల బహిరంగ సభలలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గుజరాత్ ను నిర్లక్ష్యం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ దుర్పరిపాలన కచ్ ప్రాంతాన్ని మరియు మొత్తం గుజరాత్ యొక్క అభివృద్ధిపై తీవ్రంగా ప్రభావితం చూపిందని ఆరోపించారు.PM Modi addresses rally in Bengaluru
April 03rd, 08:54 pm
PM Modi addresses rally in Bengaluru