పదో వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ 2024 సందర్భం లో మొజాంబిక్ గణతంత్రం యొక్క అధ్యక్షుని తో సమావేశమైన ప్రధానమంత్రి
January 09th, 02:03 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొజాంబిక్ గణతంత్రం యొక్క అధ్యక్షుడు శ్రీ ఫిలిప్ జైసింటో న్యూసీ తో గాంధీనగర్ లో 2024 జనవరి 9 వ తేదీ న సమావేశమయ్యారు.కాప్-28లో ప్రపంచ హరిత ప్రోత్సహక కార్యక్రమంపై యుఎఇ-భారత్ సహాధ్యక్షత
December 01st, 08:28 pm
దుబాయ్‌లో 2023 డిసెంబరు 1న కాప్- 28 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ‘ప్రపంచ హరిత ప్రోత్సాహక కార్యక్రమం’పై ఉన్నతస్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మాననీయ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. స్వీడన్ ప్రధాన మంత్రి గౌరవనీయ ఉల్ఫ్ క్రిస్టర్సన్, మొజాంబిక్ అధ్యక్షుడు మాననీయ ఫిలిప్ న్యుసి, ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు చార్లెస్ మిషెల్ ఇందులో పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా అన్ని దేశాలకూ ప్రధానమంత్రి ఆహ్వానం పలికారు.మొజాంబిక్గణతంత్రం యొక్క అధ్యక్షుడు శ్రీ ఫిలిప్ జేసింటో న్యూసీ తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 24th, 11:56 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రిక్స్ పదిహేనో శిఖర సమ్మేళనం సందర్భం లో 2023 ఆగస్టు 24వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో మొజాంబిక్ గణతంత్రం యొక్క అధ్యక్షుడు శ్రీ ఫిలిప్ జేసింటో న్యూసీ తో సమావేశమయ్యారు.Telephone conversation between PM and H.E. Filipe Jacinto Nyusi, President of Mozambique
June 03rd, 08:10 pm
Prime Minister spoke on phone with His Excellency Filipe Jacinto Nyusi, President of Mozambique. The two leaders discussed the challenges posed in both countries by the continuing COVID-19 pandemic. They also reviewed bilateral cooperation in defence and security.అభినందనపూర్వక ఫోన్ కాల్స్ ను అందుకొన్న ప్రధాన మంత్రి
June 04th, 06:52 pm
భారతదేశం లో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాధించిన విజయానికి గాను రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ మూన్ జే-ఇన్, జింబాబ్వే అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ ఇ.డి. మనంగ్వా, మొజాంబీక్ అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ ఫిలిప్ జెసింటో న్యూసీ లు తమ అభినందనల ను ఈ రోజు న టెలిఫోన్ ద్వారా శ్రీ మోదీ కి తెలిపారు.India-Mozambique partnership is driven by a convergence of capacities and interests: PM Modi
July 07th, 03:57 pm
PM Modi meets President of Mozambique, Mr. Filipe Nyusi
July 07th, 03:10 pm
PM Modi receives ceremonial welcome and Guard of Honour at Maputo, Mozambique
July 07th, 03:00 pm
PM Narendra Modi arrives in Mozambique
July 07th, 11:13 am