సమాచార పట్టిక: ఇండో-పసిఫిక్‌లో క్యాన్సర్‌ను తగ్గించడానికి క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన క్వాడ్ దేశాలు
September 22nd, 12:03 pm
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో క్యాన్సర్‌ను అంతం చేయటంలో పురోగతి సాధించేందుకు అద్భుతమైన కార్యక్రమాన్ని క్వాడ్ దేశాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో ప్రధాన ఆరోగ్య సంక్షోభంగా కొనసాగుతున్న, చాలావరకు నివారించదగిన వ్యాధి అయిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై ఈ కార్యక్రమం పనిచేయనుంది. ఈ ఒక్క రకం క్యాన్సర్‌తో మొదలైన ఈ కార్యకమం ఇతర క్యాన్సర్‌ల సమస్యను కూడా పరిష్కరించేందుకు పునాది వేయనుంది. క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న విస్తృత నిర్ణయాల్లో ఈ కార్యక్రమం ఒకటిగా ఉంది.PM congratulates President on being bestowed the highest civilian award of Fiji
August 06th, 05:29 pm
The President of India, Smt Droupadi Murmu has been bestowed the highest civilian award of Fiji, Companion of the Order of Fiji.We must invest in resilient infrastructure today for a better tomorrow: PM Modi
April 24th, 10:06 am
PM Modi addressed the 6th edition of the International Conference on Disaster Resilient Infrastructure. He added that we must invest in resilient infrastructure today, for a better tomorrow. Resilience needs to be factored into new infrastructure creation. Further, it also needs to be a part of post-disaster rebuilding. After disasters, the immediate focus is naturally on relief and rehabilitation. After the initial response, our focus should also include the resilience of infrastructure.PM addresses 6th edition of International Conference on Disaster Resilient Infrastructure
April 24th, 09:40 am
PM Modi addressed the 6th edition of the International Conference on Disaster Resilient Infrastructure. He added that we must invest in resilient infrastructure today, for a better tomorrow. Resilience needs to be factored into new infrastructure creation. Further, it also needs to be a part of post-disaster rebuilding. After disasters, the immediate focus is naturally on relief and rehabilitation. After the initial response, our focus should also include the resilience of infrastructure.ఎఫ్ ఐపిఐసి 3 సదస్సులో ప్రధాన మంత్రి ముగింపు ప్రకటన
May 22nd, 04:33 pm
మీ అభిప్రాయాలకు ధన్యవాదములు. మా చర్చల నుంచి వచ్చిన ఆలోచనలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. పసిఫిక్ ద్వీప దేశాల కొన్ని భాగస్వామ్య ప్రాధాన్యతలు, అవసరాలను మేము కలిగి ఉన్నాము. ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలన్నదే మా ప్రయత్నం. FIPICలో మా సహకారాన్ని మరింత పెంపొందించడానికి, నేను కొన్ని ప్రకటనలు చేయాలనుకుంటున్నాను:ఫిజీ గణతంత్రం ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
May 22nd, 02:37 pm
ఫోరమ్ ఫార్ ఇండియా-పసిఫిక్ ఐలండ్స్ కోఆపరేశన్ (ఎఫ్ఐపిఐసి) మూడో శిఖర సమ్మేళనం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 22వ తేదీ నాడు పోర్ట్ మోరెస్ బీ లో ఫిజీ గణతంత్రం ప్రధాని శ్రీ సిత్వేనీ లిగామామాదా రాబుకా తో సమావేశమయ్యారు. ఇద్దరు నేత ల మధ్య ఇది మొట్ట మొదటి సమావేశం. 2014 వ సంవత్సరం నవంబరు లో ఫిజీ ని తాను సందర్శించిన కాలం లో ఎఫ్ఐపిఐసి ప్రారంభం అయిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. ఆ తరువాత పసిఫిక్ ఐలండ్ కంట్రీస్ (పిఐసి) తో భారతదేశం యొక్క సహకారం నిరంతరం బలోపేతం అయింది అని ఆయన అన్నారు.Prime Minister honoured with the highest civilian awards of Papua New Guinea, Fiji and Palau
May 22nd, 02:18 pm
Prime Minister Narendra Modi, during his historic visit to Papua New Guinea, was conferred with three prestigious civilian awards. He was conferred the ‘Grand Companion of the Order of Logohu’ by Papua New Guinea, ‘Companion of the Order of Fiji’ by Republic of Fiji and ‘Ebakl’ Award by Republic of Palau.మూడవ ఎఫ్ ఐ పి ఐ సి సమ్మిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభ ప్రకటన తెలుగు l అనువాదం
May 22nd, 02:15 pm
మూడవ ఎఫ్ఐపిఐసి శిఖరాగ్ర సమావేశానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం! ప్రధాన మంత్రి జేమ్స్ మరాప్ నాతో కలిసి ఈ సదస్సుకు సహ ఆతిథ్యం ఇస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. పోర్ట్ మోరెస్బీలో ఇక్కడ సమ్మిట్ కోసం చేసిన అన్ని ఏర్పాట్లకు గానూ నేను ఆయనకు , వారి బృందానికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను..ఫిజి ప్రధానమంత్రి గా ఎన్నికైనందుకు సితివెణి రబుకాను అభినందించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
December 24th, 05:45 pm
ఫిజి ప్రధానమంత్రిగా ఎన్నికైనసితివెణి రబుకాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ట్విట్టర్ ద్వారా ఒక సందేశం ఇస్తూ,ఫిజీలోని శ్రీ సత్యసాయి సంజీవని చిల్డ్రన్స్ హార్ట్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు
April 27th, 01:55 pm
సువాలోని శ్రీ సత్యసాయి సంజీవని చిల్డ్రన్స్ హార్ట్ హాస్పిటల్ యొక్క ఈ ప్రారంభ కార్యక్రమం తో అనుబంధం కలిగి ఉండటం నాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. ఇందుకు గాను ఫిజీ ప్రధాన మంత్రికి మరియు ఫిజీ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మన పరస్పర సంబంధం మరియు ప్రేమకు మరో చిహ్నం. భారతదేశం మరియు ఫిజీల భాగస్వామ్య ప్రయాణంలో ఇది మరొక అధ్యాయం. ఈ చిల్డ్రన్స్ హార్ట్ హాస్పిటల్ ఫిజీలోనే కాదు, మొత్తం సౌత్ పసిఫిక్ రీజియన్‌లో కూడా మొదటి చిల్డ్రన్స్ హార్ట్ హాస్పిటల్ అని నాకు చెప్పబడింది. గుండె సంబంధిత వ్యాధులు పెద్ద సవాలుగా ఉన్న ప్రాంతానికి, ఈ ఆసుపత్రి వేలాది మంది పిల్లలకు కొత్త జీవితాన్ని అందించే మాధ్యమంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు ప్రపంచ స్థాయి చికిత్స మాత్రమే కాకుండా, అన్ని శస్త్రచికిత్సలు కూడా 'ఉచితంగా' జరుగుతాయని నేను సంతోషిస్తున్నాను. ఫిజీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను,ఫిజీ లో శ్రీ సత్య సాయి సంజీవని హాస్పిటల్ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
April 27th, 11:30 am
ఫిజీ లో ఈ రోజు న జరిగిన శ్రీ శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ఉపన్యసాన్నిచ్చారు.విపత్తు ప్రతిరోధక మౌలిక వసతుల కూటమి (సిడిఆర్ఐ) మూడో వార్షిక సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
March 17th, 02:36 pm
PM Modi addressed the opening ceremony of International Conference on Disaster Resilient Infrastructure. PM Modi called for fostering a global ecosystem that supports innovation in all parts of the world, and its transfer to places that are most in need.ఇంటర్‌నేశనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 17th, 02:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంటర్‌నేశనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తాలూకు ఆరంభిక కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో ఫిజీ ప్రధాని, ఇటలీ ప్రధాని, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని పాలుపంచుకొన్నారు. ఈ సమావేశం లో జాతీయ ప్రభుత్వాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల కు చెందిన నిపుణులు, విద్యా సంస్థలు, ప్రైవేటు రంగానికి చెందిన నిపుణులు కూడా పాల్గొన్నారు.న్యూ ఢిల్లీ లో జరిగిన ‘ద్వితీయ రైసినా సంభాషణ’ సదస్సును ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం (జనవరి 17, 2017)
January 17th, 06:06 pm
Prime Minister Narendra Modi addressed the second Raisina Dialogue where he shared his thoughts on the country’s international collaborations and relations with neighbouring countries. Talking about India’s role in the global economy, PM Modi said that the world needs India's sustained rise as much as India needs the world. Shri Modi said, “India as a nation prefers partnerships over polarizations.Rear Admiral (Retd.) Josaia Voreqe Bainimarama, Prime Minister of Fiji meets Prime Minister
May 19th, 08:39 pm
PM conveys his greetings to the people of Fiji, on Fiji Day
October 10th, 11:44 am
PM meets various leaders during FIPIC Summit
August 21st, 04:13 pm
Varanasi on the World Stage
March 24th, 01:00 pm
PM Blogs on his visit to Myanmar, Australia and Fiji
November 21st, 01:51 pm
PM Blogs on his visit to Myanmar, Australia and FijiPM Blogs on his visit to Myanmar, Australia and Fiji
November 21st, 11:19 am
PM Blogs on his visit to Myanmar, Australia and Fiji