నిరుపేదల అభివృద్ధే శాంతికి నిజమైన చిహ్నం: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ
October 28th, 11:30 am
మన్ కి బాత్ సందర్భంగా, దేశం కోసం సర్దార్ పటేల్ యొక్క అమూల్యమైన కృషి గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఆయన 'ఐక్య విగ్రహం' గురించి ప్రస్తావించారు, ఇది గొప్ప నాయకుడికి నిజమైన నివాళిగా ఉంటుందన్నారు. ఆసియా పారా గేమ్స్ మరియు వేసవి ఒలంపిక్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులతో తన సమావేశం గురించి ప్రధాని ప్రస్తావించారు. ఆయన మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో సాహసోపేత సైనికుల ధైర్య సాహసాలను మరియు గొప్ప త్యాగాలను గుర్తుచేసుకున్నారు.ఎన్డిఎ ప్రభుత్వం దేశంలో పని సంస్కృతిని మార్చింది: లోక్సభలో ప్రధాని మోదీ
February 07th, 01:41 pm
నేడు లోక్సభలో, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఎన్డిఎ ప్రభుత్వం దేశంలో పని సంస్కృతిని మార్చింది. ప్రాజెక్టులు గురించి బాగా ఆలోచించడమే కాకుండా సకాలంలో వాటిని అమలు చేయబడుతున్నాయి. అని అన్నారు.లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై కృతజ్ఞతలు తెలిపే చర్చలో సమాధానాలిచ్చిన ప్రధాని
February 07th, 01:40 pm
నేడు లోక్సభలో, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఎన్డిఎ ప్రభుత్వం దేశంలో పని సంస్కృతిని మార్చింది. ప్రాజెక్టులు గురించి బాగా ఆలోచించడమే కాకుండా సకాలంలో వాటిని అమలు చేయబడుతున్నాయి. అని అన్నారు.సోషల్ మీడియా కార్నర్ 10 నవంబర్ 2017
November 10th, 08:20 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ఫీఫా అండర్- 17 వరల్డ్ కప్ లో ఆడిన భారతీయ జట్టు తో ప్రధాన మంత్రి భేటీ
November 10th, 02:43 pm
ఇటీవలే ముగిసిన ఫీఫా అండర్- 17 వరల్డ్ కప్ లో ఆడిన భారతీయ జట్టు సభ్యులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.PM attends FIFA U-17 World Cup
October 06th, 08:52 pm
PM Narendra Modi today met the Indian Football Team ahead of their first FIFA under 17 World Cup match in New Delhi. The PM also felicitated Indian football legends.సోషల్ మీడియా కార్నర్ 6 అక్టోబర్ 2017
October 06th, 07:02 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ఫీఫా అండర్ - 17 వరల్డ్ కప్ లో పాలు పంచుకొంటున్న అన్ని జట్లకు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
October 06th, 02:05 pm
ఫీఫా అండర్ - 17 వరల్డ్ కప్ లో పాలు పంచుకొంటున్న జట్లు అన్నింటికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఆయా జట్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క ప్రత్యేకత: మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య
September 24th, 11:30 am
తన మన్ కి బాత్ 36 వ విభాగం ద్వారా ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. తన మన్ కి బాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పౌరులతో కలవడానికి ఒక ప్రత్యేక వేదికగా మారిందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి అనేకమంది గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడారు మరియు వారి కృషి నేటీకీ మనకు ఒక స్పూర్తిదాయంకంగా ఉంటుందని అన్నారు. ప్రధాని స్వచ్ఛత, పర్యాటకం, పండుగలు గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.మన్ కీ బాత్ - మనసులో మాట తేదీ: 27.08.2017
August 27th, 11:36 am
మన దేశం అనేక భిన్నత్వాలతో నిండి ఉంది. ఈ భిన్నత్వాలు ఆహారం, జీవనశైలి, వస్త్రధారణ వరకే పరిమితం కాదు. జీవితంలో ప్రతి విషయంలోనూ ఈ వైవిధ్యాలు మనకు కనిపిస్తాయి.సోషల్ మీడియా కార్నర్ - 18 జనవరి
January 18th, 07:19 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!We all have to work together for development of India that must be fast-paced & all inclusive: PM Modi
April 19th, 12:55 pm
Share your ideas with the PM on Under-17 FIFA World Cup
March 28th, 10:48 am
PM Modi's Mann Ki Baat: Tourism, farmers, under 17 FIFA world cup and more
March 27th, 11:30 am