కతర్ అమీర్ శ్రీ అమీర్ తమీమ్ బిన్హమాద్ అల్ థానీ తో మాట్లాడిన ప్రధాన మంత్రి
October 29th, 06:05 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కతర్ దేశ అమీరు శ్రీ అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ తో మాట్లాడారు. దీపావళి పండుగ సందర్భం లో కృపాపూర్వక శుభాకాంక్షల ను తెలియజేసినందుకు గాను అమీరు కు ప్రధాన మంత్రి ధన్యవాదాల ను పలికారు. కతర్ లో జరుగనున్న ఫీఫా వరల్డ్ కప్ ఫలప్రదం కావాలి అంటూ శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను కూడా వ్యక్తంచేశారు.PM expresses happiness over the recognition of Indian Football player, Sunil Chhetri as third highest scoring active men's international player
September 28th, 11:20 pm
The Prime Minister, Shri Narendra Modi has expressed happiness over the recognition of Indian Football player, Sunil Chhetri as third highest scoring active men's international player.భారతీయ సంస్కృతి యొక్క వైభవం ఎల్లప్పుడూ ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
January 30th, 11:30 am
మిత్రులారా! ఈ ప్రయత్నాల ద్వారా దేశం తన జాతీయ చిహ్నాలను స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో పున: ప్రతిష్టించుకుంటుంది. ఇండియా గేట్ దగ్గర ఉన్న 'అమర్ జవాన్ జ్యోతి'ని, సమీపంలోని 'నేషనల్ వార్ మెమోరియల్' వద్ద వెలిగించిన జ్యోతినిఏకం చేశాం. ఈ ఉద్వేగభరితమైన సంఘటన సందర్భంగా పలువురు దేశప్రజలు, అమరవీరుల కుటుంబాల కళ్లలో నీళ్లు తిరిగాయి.'నేషనల్ వార్ మెమోరియల్'లోస్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండిఅమరులైన దేశంలోని వీరులందరి పేర్లను చెక్కారు. ‘అమర జవాన్ల స్మృతి చిహ్నం ముందు వెలిగించే ‘అమర్ జవాన్ జ్యోతి’ అమరవీరుల అమరత్వానికి ప్రతీక’ అని కొందరు మాజీ సైనికులు నాకు లేఖ రాశారు. నిజంగా 'అమర్ జవాన్ జ్యోతి' లాగా మన అమరవీరులు, వారి స్ఫూర్తి, వారి త్యాగం కూడా అజరామరం.మీకు అవకాశం దొరికినప్పుడల్లా 'నేషనల్ వార్ మెమోరియల్'ని తప్పక సందర్శించండని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ కుటుంబాన్ని, పిల్లలను కూడా తీసుకెళ్లండి. ఇక్కడ మీరు భిన్నమైన శక్తిని, స్ఫూర్తిని అనుభవిస్తారు.నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్బెర్గ్తో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం
January 08th, 12:09 pm
ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు భారత ప్రధాని మోదీ, నార్వేప్రధాన మంత్రి ఎర్నా సోల్బెర్గ్లు విస్తృతమైన చర్చలు జరిపారు. ఉమ్మడి పత్రికా సమావేశంలో, ప్రధాని మోదీ వాణిజ్యం, పెట్టుబడులు, నిలకడైన అభివృద్ధి లక్ష్యాలు, సముద్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాలను మెరుగుపర్చడం గురించి మాట్లాడారు.ప్రధాన మంత్రి జపాన్ పర్యటన సందర్భంగా భారతదేశం మరియు జపాన్ ల మధ్య సంతకాలు జరిగిన ప్రకటనల/ఒప్పందాల జాబితా
October 29th, 06:46 pm
జపాన్ 2018 అక్టోబర్ 29వ తేదీ నాడు సమర్ధన పత్రాన్ని దాఖలు చేయడం ద్వారా ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ (ఐఎస్ఎ) లో చేరినట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి 70 దేశాలు ఐఎస్ఎ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంటు (ఐఎస్ఎ ఎఫ్ఎ) పై సంతకాలు చేయగా మరో 47 దేశాలు దీనికి సమర్ధన ను తెలిపాయి. జపాన్ దీనిపై సంతకాలు చేసిన 71వ దేశం, ఐఎస్ఎ ఎఫ్ఎ కు సమర్ధన తెలిపిన 48వ దేశం కానుంది.PM’s remarks at joint press meet with PM Abe of Japan
October 29th, 03:45 pm
At the joint press meet, PM Narendra Modi spoke about the deep rooted India-Japan ties. The Prime Minister expressed delight over growing cooperation between both the countries in digital services, cyber space, health and defence and security. He said that with a strong India-Japan cooperation, 21st century will be Asia’s century.భారతదేశం లో రష్యా అధ్యక్షుడు పర్యటించిన సందర్భంగా భారత్- రష్యా సంయుక్త ప్రకటన (అక్టోబర్ 5, 2018)
October 05th, 06:20 pm
ఏటా జరిగే ద్వైపాక్షిక శిఖర సమ్మేళనాలలో భాగంగా 19వ పర్యాయపు సమ్మేళనానికై భారతదేశం ప్రధాన మంత్రి, శ్రేష్ఠుడు శ్రీ నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ వ్లాదిమీర్ వి. పుతిన్ లు 2018వ సంవత్సరం అక్టోబర్ 4వ, 5వ తేదీ లలో న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.ఫీఫా అండర్- 17 వరల్డ్ కప్ లో ఆడిన భారతీయ జట్టు తో ప్రధాన మంత్రి భేటీ
November 10th, 02:43 pm
ఇటీవలే ముగిసిన ఫీఫా అండర్- 17 వరల్డ్ కప్ లో ఆడిన భారతీయ జట్టు సభ్యులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.ఫీఫా అండర్ - 17 వరల్డ్ కప్ లో పాలు పంచుకొంటున్న అన్ని జట్లకు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
October 06th, 02:05 pm
ఫీఫా అండర్ - 17 వరల్డ్ కప్ లో పాలు పంచుకొంటున్న జట్లు అన్నింటికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఆయా జట్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క ప్రత్యేకత: మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య
September 24th, 11:30 am
తన మన్ కి బాత్ 36 వ విభాగం ద్వారా ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. తన మన్ కి బాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పౌరులతో కలవడానికి ఒక ప్రత్యేక వేదికగా మారిందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి అనేకమంది గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడారు మరియు వారి కృషి నేటీకీ మనకు ఒక స్పూర్తిదాయంకంగా ఉంటుందని అన్నారు. ప్రధాని స్వచ్ఛత, పర్యాటకం, పండుగలు గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.మన్ కీ బాత్ - మనసులో మాట తేదీ: 27.08.2017
August 27th, 11:36 am
మన దేశం అనేక భిన్నత్వాలతో నిండి ఉంది. ఈ భిన్నత్వాలు ఆహారం, జీవనశైలి, వస్త్రధారణ వరకే పరిమితం కాదు. జీవితంలో ప్రతి విషయంలోనూ ఈ వైవిధ్యాలు మనకు కనిపిస్తాయి.సోషల్ మీడియా కార్నర్ - 18 జనవరి
January 18th, 07:19 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!Sports must be a part of everyone's life: PM Modi
July 23rd, 12:49 pm
India-Qatar Joint Statement during the visit of Prime Minister to Qatar
June 05th, 07:26 pm
We all have to work together for development of India that must be fast-paced & all inclusive: PM Modi
April 19th, 12:55 pm
Share your ideas with the PM on Under-17 FIFA World Cup
March 28th, 10:48 am
PM Modi's Mann Ki Baat: Tourism, farmers, under 17 FIFA world cup and more
March 27th, 11:30 am
PM releases commemorative postage stamps on 2014 FIFA World Cup
June 12th, 08:38 pm
PM releases commemorative postage stamps on 2014 FIFA World Cup