కల్ పక్కమ్ ఆరంభాన్ని పరిశీలించిన ప్రధాన మంత్రి

March 04th, 11:45 pm

భారతదేశం లో మొట్ట మొదటిది అయినటువంటి మరియు పూర్తి గా దేశీయం గా నిర్మాణం జరిగినటువంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ యొక్క ‘‘కోర్ లోడింగ్’’ ప్రక్రియ కల్‌పక్కమ్ లో ఆరంభం అయిన ఘట్టాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పరిశీలించారు.

తమిళనాడులోని కల్పాక్కం వద్ద భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (500 ఎండబ్ల్యూఈ) దగ్గర చారిత్రాత్మకమైన "కోర్ లోడింగ్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి

March 04th, 06:25 pm

భారతదేశ మూడు దశల అణు కార్యక్రమం కీలకమైన రెండవ దశలోకి ప్రవేశించిన ఒక చారిత్రాత్మక మైలురాయిగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని కల్పాక్కం వద్ద భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (500 ఎండబ్ల్యూఈ) వద్ద “కోర్ లోడింగ్” ప్రారంభానికి సాక్షిగా నిలిచారు.