కేంద్ర ప్రభుత్వరంగ పథకం ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ ప్రగతిశీల విస్తరణకు మంత్రిమండలి ఆమోదం

August 28th, 05:32 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ కేంద్ర ప్రభుత్వ రంగ పథకం ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ (ఎఐఎఫ్) ప్రగతిశీల విస్తరణకు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందించే సదుపాయాన్ని మరింత ఆకర్షణీయం, ప్రభావశీలం, సార్వజనీనం చేయడం లక్ష్యంగా ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.

మహిళల్లో అవగాహన పెంచుతున్న వ్యవస్థాపకురాలికి ప్రధానమంత్రి ప్రశంస

January 18th, 04:04 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారత్ సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. దేశవ్యాప్తంగాగల యాత్ర లబ్ధిదారులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. అలాగే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

సమీకృత వ్యవసాయంతో రైతు-ఇంజినీరుకు రెట్టింపు ఆదాయం

January 18th, 03:54 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారత్ సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. దేశవ్యాప్తంగాగల యాత్ర లబ్ధిదారులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. అలాగే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

డెహ్రాడూన్‌-ఢిల్లీ మధ్య వందే భారత్‌ ఎక్స్’ప్రెస్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగం తెలుగు పాఠం

May 25th, 11:30 am

ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ సభ్యులు, ఇతర ప్రముఖులుసహా ఉత్తరాఖండ్‌లోని నా ప్రియతమ సోదర సోదరీమణులు…అందరికీ వందనాలు! రాష్ట్రం నుంచి వందే భారత్ ఎక్స్‌’ప్రెస్ రైలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.

డెహ్రాడూన్ - ఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి

May 25th, 11:00 am

డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగా విద్యుదీకరణ చేసిన రైలు మార్గాలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి, ఉత్తరాఖండ్ ను నూరు శాతం విద్యుత్ రైలు మార్గాల (100% ఎలక్ట్రిక్ ట్రాక్షన్) రాష్ట్రంగా ప్రకటించారు.

Congress has only appeased in the name of governance: PM Modi

April 29th, 11:30 am

Prime Minister Narendra Modi today addressed mega public meetings in Karnataka’s Humnabad and Vijayapura. In the beginning of his address, the Prime Minister expressed gratitude, stating, I consider myself fortunate to commence this election rally from the district of Bidar, where I have been blessed before as well. He emphasized that the upcoming election was not solely about winning, but about elevating Karnataka to become the top state in the nation.

PM Modi campaigns in Karnataka’s Humnabad, Vijayapura and Kudachi

April 29th, 11:19 am

Prime Minister Narendra Modi today addressed mega public meetings in Karnataka’s Humnabad and Vijayapura. In the beginning of his address, the Prime Minister expressed gratitude, stating, I consider myself fortunate to commence this election rally from the district of Bidar, where I have been blessed before as well. He emphasized that the upcoming election was not solely about winning, but about elevating Karnataka to become the top state in the nation.

నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో ఈశాన్యప్రాంతాన్ని కాంగ్రెస్ ఏటీఎంగా మాత్రమే ఉపయోగించింది: ప్రధాని మోదీ

February 24th, 11:03 am

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు 2023కి ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రం అంచెలంచెలుగా ఎదగాలన్న కేంద్ర, నాగాలాండ్ ప్రభుత్వాల నిరంతర ప్రయత్నాన్ని ప్రధాని మోదీ హైలైట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల త్వరితగతిన అభివృద్ధి చెందాలనే సంకల్పంతో రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నందున ఈరోజు నాగాలాండ్‌లో బిజెపి-ఎన్‌డిపిపి ప్రభుత్వానికి చాలా మద్దతు ఉంది అని ఆయన అన్నారు.

నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నారు

February 24th, 10:43 am

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు 2023కి ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రం అంచెలంచెలుగా ఎదగాలన్న కేంద్ర, నాగాలాండ్ ప్రభుత్వాల నిరంతర ప్రయత్నాన్ని ప్రధాని మోదీ హైలైట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల త్వరితగతిన అభివృద్ధి చెందాలనే సంకల్పంతో మేము రాత్రింబగళ్లు పని చేస్తున్నందున ఈరోజు నాగాలాండ్‌లో బిజెపి-ఎన్‌డిపిపి ప్రభుత్వానికి చాలా మద్దతు ఉంది అని ఆయన అన్నారు.

మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఎంఎస్ సిఎస్) చట్టం 2002 కింద జాతీయ స్థాయిలో బహుళ రాష్ట్ర సహకార సేంద్రియ సొసైటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

January 11th, 03:40 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, సంబంధిత మంత్రిత్వ శాఖలు, ముఖ్యంగా వాణిజ్య -పరిశ్రమల మంత్రిత్వ శాఖ, వ్యవసాయ - రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ,ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎం / డోనర్) మద్దతుతో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఎమ్ ఎస్ సి ఎస్) చట్టం, 2002 కింద సేంద్రీయ ఉత్పత్తుల కోసం జాతీయ స్థాయి సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రోత్సహించే చారిత్రాత్మక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ మంత్రిత్వ శాఖలు వాటి విధానాలు, పథకాలు,ఏజెన్సీల ద్వారా 'మొత్తం ప్రభుత్వ విధానాన్ని' అనుసరిస్తాయి.

జల సంరక్షణపై అఖిలభారత రాష్ట్ర మంత్రుల వార్షిక సదస్సులో ప్రధానమంత్రి వీడియో సందేశం తెలుగు అనువాదం

January 05th, 09:55 am

జల సంరక్షణపై నిర్వహించిన తొలి అఖిలభారత రాష్ట్ర మంత్రుల వార్షిక సదస్సుకు చాలా ప్రాముఖ్యం ఉంది. భారతదేశం ఇవాళ జల భద్రతపై అసమాన కృషిలో నిమగ్నమైంది. ఆ మేరకు మునుపెన్నడూలేని రీతిలో పెట్టుబడులు కూడా పెడుతోంది. మన రాజ్యాంగ వ్యవస్థలో జలం రాష్ట్రాల పరిధిలోని అంశం. జల సంరక్షణ దిశగా రాష్ట్రాల కృషి దేశ ఉమ్మడి లక్ష్యాల సాధనకు ఎంతగానో దోహదం చేస్తుంది. అందుకే ‘2047లో జల దృక్కోణం’ రాబోయే 25 ఏళ్ల ‘అమృతకాల’ ప్రస్థానంలో కీలకమైన కోణం.

జల సంరక్షణ అంశం పై రాష్ట్రాల మంత్రుల ఒకటో అఖిల భారతీయ వార్షికసమావేశాన్ని ఉద్దేశించి వీడియో సందేశంమాధ్యం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి

January 05th, 09:45 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా జల సంరక్షణ అంశం పై రాష్ట్రాల మంత్రుల ప్రథమ అఖిల భారతీయ వార్షిక సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘వాటర్ విజన్ @ 2047’ అనేది ఈ సమావేశం యొక్క ఇతివృత్తం గా ఉంది. నిరంతర అభివృద్ధి మరియు మానవ వికాసం కోసం జల వనరుల ను వినియోగం లోకి తెచ్చుకొనేందుకు అనుసరించవలసిన మార్గాల ను గురించి ముఖ్య విధాన రూపకర్తల కు ఒక వేదిక ను అందించాలి అనేది ఈ సమావేశం యొక్క ఉద్దేశ్యం గా ఉంది.

India is a rapidly developing economy and continuously strengthening its ecology: PM Modi

September 23rd, 04:26 pm

PM Modi inaugurated National Conference of Environment Ministers in Ekta Nagar, Gujarat via video conferencing. He said that the role of the Environment Ministry was more as a promoter of the environment rather than as a regulator. He urged the states to own the measures like vehicle scrapping policy and ethanol blending.

PM inaugurates the National Conference of Environment Ministers of all States in Ekta Nagar, Gujarat

September 23rd, 09:59 am

PM Modi inaugurated National Conference of Environment Ministers in Ekta Nagar, Gujarat via video conferencing. He said that the role of the Environment Ministry was more as a promoter of the environment rather than as a regulator. He urged the states to own the measures like vehicle scrapping policy and ethanol blending.

When you do natural farming, you serve Mother Earth: PM Modi to farmers

July 10th, 03:14 pm

PM Modi addressed a Natural Farming Conclave in Surat via video conferencing. The PM emphasized, “At the basis of our life, our health, our society is our agriculture system. India has been an agriculture based country by nature and culture. Therefore, as our farmer progresses, as our agriculture progresses and prospers, so will our country progress.”

PM addresses Natural Farming Conclave

July 10th, 11:30 am

PM Modi addressed a Natural Farming Conclave in Surat via video conferencing. The PM emphasized, “At the basis of our life, our health, our society is our agriculture system. India has been an agriculture based country by nature and culture. Therefore, as our farmer progresses, as our agriculture progresses and prospers, so will our country progress.”

జులై 10న నేచురల్ ఫార్మింగ్ కాన్ క్లేవ్ నుఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

July 09th, 10:47 am

నేచురల్ ఫార్మింగ్ కాన్ క్లేవ్ ను ఉద్దేశించి 2022వ సంవత్సరం జులై 10వ తేదీ న ఉదయం 11 గంటల 30 నిమిషాల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

బెంగుళూరులో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

June 20th, 02:46 pm

కర్నాటక సత్వర అభివృద్ధి కోసం డబుల్ ఇంజన్ ప్రభుత్వం మీకు ఇచ్చిన నమ్మకాన్ని ఈ రోజు మనమందరం మరోసారి చూస్తున్నాము. నేడు రూ.27 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు లేదా శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఈ బహుళ-డైమెన్షనల్ ప్రాజెక్ట్‌ లు మీకు ఉన్నత విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం మరియు కనెక్టివిటీలో సేవలు అందిస్తాయి. సంక్షిప్తంగా, ఈ ప్రాజెక్ట్‌ ల ప్రాధాన్యత జీవన సౌలభ్యం మరియు సులభంగా వ్యాపారం చేయడం రెండింటిపై ఉంది.

PM inaugurates and lays the foundation stone of multiple rail and road infrastructure projects worth over Rs 27000 crore in Bengaluru

June 20th, 02:45 pm

The Prime Minister, Shri Narendra Modi inaugurated and laid the foundation stone of multiple rail and road infrastructure projects worth over Rs 27000 crore in Bengaluru today. Earlier, the Prime Minister inaugurated the Centre for Brain Research and laid the foundation Stone for Bagchi Parthasarathy Multispeciality Hospital at IISc Bengaluru.

Seva, Sushasan aur Gareeb Kalyan have changed the meaning of government for the people: PM Modi in Shimla

May 31st, 11:01 am

Prime Minister Narendra Modi addressed ‘Garib Kalyan Sammelan’ in Shimla, Himachal Pradesh. The Prime Minister said that the welfare schemes, good governance, and welfare of the poor (Seva Sushasan aur Gareeb Kalyan) have changed the meaning of government for the people. Now the government is working for the people, he added.