వ్యవసాయ రంగంలో బడ్జెట్ అమలుపై వెబ్‌నార్ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
March 01st, 11:03 am
వ్యవసాయానికి, రైతుల సంక్షేమానికి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాలను ప్రభావవంతం గా అమలుపరచడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ వెబినార్ లో వ్యవసాయ రంగానికి, పాడి రంగానికి, చేపల పెంపకం రంగానికి చెందిన నిపుణుల తో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి సార్వజనిక, ప్రైవేటు, సహార రంగ ప్రతినిధులు, బ్యాంకుల ప్రతినిధులు,కేంద్ర వ్యవసాయ మంత్రి కూడా పాల్గొన్నారు.వ్యవసాయానికి, రైతుల సంక్షేమానికి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాలను ప్రభావవంతంగా అమలుపరచడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 01st, 11:02 am
వ్యవసాయానికి, రైతుల సంక్షేమానికి సంబంధించి బడ్జెటు లో ప్రస్తావించిన అంశాలను ప్రభావవంతం గా అమలుపరచడం అనే అంశం పై ఏర్పాటైన వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ వెబినార్ లో వ్యవసాయ రంగానికి, పాడి రంగానికి, చేపల పెంపకం రంగానికి చెందిన నిపుణుల తో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి సార్వజనిక, ప్రైవేటు, సహార రంగ ప్రతినిధులు, బ్యాంకుల ప్రతినిధులు,కేంద్ర వ్యవసాయ మంత్రి కూడా పాల్గొన్నారు.ప్రైవేటీకరణ, ఆస్తి నగదీకరణ పై జరిగిన వెబ్‌నార్‌లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 24th, 05:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు డిఐపిఎఎంలో వీడియోకాన్ఫరెన్సుద్వారా బడ్జెట్ ప్రతిపాదనల సమర్ధ అమలుపై ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు.పెట్టుబడుల ఉపసంహరణ, అసెట్ మానిటైజేషన్ లకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనల సమర్ధ అమలుపై వెబినార్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
February 24th, 05:42 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు డిఐపిఎఎంలో వీడియోకాన్ఫరెన్సుద్వారా బడ్జెట్ ప్రతిపాదనల సమర్ధ అమలుపై ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు.కేరళలో విద్యుత్- పట్టణ రంగాల్లో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
February 19th, 04:31 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, కేరళలో, పుగళూరు - త్రిశూర్ విద్యుత్తు త్ ప్రసార ప్రాజెక్టును, కాసరగాడ్ సౌర విద్యుత్తు ప్రాజెక్టును, అరువిక్కరాలో నీటి శుద్ధి కర్మాగారాన్నీ, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా - తిరువనంతపురంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ రోడ్స్ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు.కేరళలో విద్యుత్తు, పట్టణ రంగాల కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన - ప్రధానమంత్రి
February 19th, 04:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, కేరళలో, పుగళూరు - త్రిశూర్ విద్యుత్తు త్ ప్రసార ప్రాజెక్టును, కాసరగాడ్ సౌర విద్యుత్తు ప్రాజెక్టును, అరువిక్కరాలో నీటి శుద్ధి కర్మాగారాన్నీ, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా - తిరువనంతపురంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ రోడ్స్ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు.రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో ప్రధాన మంత్రి సమాధానం పూర్తి పాఠం
February 10th, 04:22 pm
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లోక్‌సభలో సమాధానమిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగం భారత దేశ సంకల్ప శక్తిని ప్రతిబింబించిందని ఆయన అన్నారు. ఆయన మాటలు భారతదేశ ప్రజలలో విశ్వాసాన్ని నింపాయని అన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళా పార్లమెంటు సభ్యులు చర్చలో పాల్గొన్నారని అంటూ ప్రధానమంత్రి, వారి ఆలోచనల ద్వారా సభ చర్చల స్థాయిని పెంచినందుకు ఆయన వారిని అభినందించారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్‌సభలో సమాధానమిచ్చిన ప్రధానమంత్రి
February 10th, 04:21 pm
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లోక్‌సభలో సమాధానమిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగం భారత దేశ సంకల్ప శక్తిని ప్రతిబింబించిందని ఆయన అన్నారు. ఆయన మాటలు భారతదేశ ప్రజలలో విశ్వాసాన్ని నింపాయని అన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళా పార్లమెంటు సభ్యులు చర్చలో పాల్గొన్నారని అంటూ ప్రధానమంత్రి, వారి ఆలోచనల ద్వారా సభ చర్చల స్థాయిని పెంచినందుకు ఆయన వారిని అభినందించారు.There is no reason for mistrust in the recent agricultural reforms: PM Modi
December 18th, 02:10 pm
PM Narendra Modi addressed a Kisan Sammelan in Madhya Pradesh through video conferencing. PM Modi accused the opposition parties of misleading the farmers and using them as a vote bank and political tool. He also reiterated that the system of MSP will remain unaffected by the new agricultural laws.PM Modi addresses Kisan Sammelan in Madhya Pradesh
December 18th, 02:00 pm
PM Narendra Modi addressed a Kisan Sammelan in Madhya Pradesh through video conferencing. PM Modi accused the opposition parties of misleading the farmers and using them as a vote bank and political tool. He also reiterated that the system of MSP will remain unaffected by the new agricultural laws.Farmers are the ones, who take the country forward: PM Modi
October 26th, 11:33 am
Addressing the Krishi Kumbh in Lucknow via video conferencing, PM Narendra Modi spoke at length about the farmer friendly measures of the Government like Soil health Cards and other modern techniques of farming. The PM also reiterated the Government’s commitment to double the income of farmers.లఖ్‌నవూ లో జరిగిన కృషి కుంభ్ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 26th, 11:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లఖ్‌నవూ లో ఈ రోజు జరిగిన కృషి కుంభ్ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.2022 నాటికి మన రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి మేము కృషి చేస్తున్నాము: ప్రధాని మోదీ
June 20th, 11:00 am
ప్రధానమంత్రి, 'నరేంద్ర మోదీ మొబైల్ అప్లికేషన్' ద్వారా ప్రజలకు చేరువవడాన్ని కొనసాగిస్తూ నేడు భారతదేశంలోని 600 కు పైగా జిల్లాల్లోని రైతులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం 2022 నాటికి మన రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి కృషి చేస్తుందని మరియు రైతు అనుకూలంగా కేంద్రం చేపట్టిన పలు పధకాలను ప్రధాని వివరించారు.దేశవ్యాప్తంగా ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
June 20th, 11:00 am
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు. ఈ కార్యక్రమం లో 2 లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్లు (సిఎస్‌సి) మరియు 600 కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికె) సంధానమయ్యాయి. ప్రభుత్వ పథకాలకు చెందిన వివిధ లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి జరిపిన సంభాషణల పరంపర లో ఇది ఏడో ముఖాముఖి సమావేశం.మన ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లను అధిగమించే శక్తిని ఆవిష్కరణ కలిగి ఉంది: స్మార్ట్ ఇండియా హకతోన్ వద్ద ప్రధాని మోదీ
March 30th, 09:27 pm
స్మార్ట్ ఇండియా హకతోన్ 2018 గ్రాండ్ ఫైనల్ లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో యువత తలమునకలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి ప్రయత్నాలు, నవ భారతదేశ నిర్మాణానికి బలం ఇచ్చిందని ప్రధాని అన్నారు.స్మార్ట్ ఇండియాహ్యాకథాన్ -2018 గ్రాండ్ ఫినాలేను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి. వివిధ కేంద్రాలలో పాల్గొన్న వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించిన ప్రధానమంత్రి ఇ .పి.పి.పి అంటే ఇన్నొవేట్, పేటెంట్, ప్రొడ్యూస్, ప్రాస్పర్ మంత్రకు ప్రదాని పిలుపు.
March 30th, 09:20 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ -2018 గ్రాండ్ ఫినాలేని ఉద్దేశించి , వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. . ఈ సందర్భంగా స్మార్ట్ ఇండియా హాకథాన్ -2018లో పాల్గొన్న వారితో మాట్లాడుతూ ప్రధానమంత్రి, ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలన ప్రాధాన్యత గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.నేడు ప్రపంచమంతా భారతదేశాన్ని ఎంతో గౌరవంతో చూస్తుంది: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ
March 25th, 11:30 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 42 వ 'మన్ కి బాత్' సంచికలో తన ఆలోచనలను విస్తృతమైన అంశాలపై పంచుకున్నారు. ప్రతి మన్ కి బాత్ కి లభించిన ఇన్పుట్లు అనేవి ఏ సంవత్సరంలో నెల లేదా సమయం గురించి సూచించిందో ఆయన వివరించారు. రైతుల సంక్షేమం, మహాత్మా గాంధీ యొక్క 150 వ జయంతి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం, యోగ దినోత్సవం మరియు నవభారతదేశం గురించి ప్రధాని మాట్లాడారు. రానున్న పండుగలకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆయన శుభాకాంక్షలు కూడా తెలిపారు.2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ
March 17th, 01:34 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, న్యూఢిల్లీలోని పూస క్యాంపస్లోని ఐ.ఎ.ఆర్.ఐ మేళా గ్రౌండ్లో కృషి ఉన్నతి మేళాను నేడు సందర్శించారు. అతను థీమ్ పెవిలియన్ మరియు జైవిక్ మేళా కుంబ్లను సందర్శించారు. అతను 25 కృషి విజ్ఞాన కేంద్రాలకు పునాది రాయి వేశారు. అతను సేంద్రీయ ఉత్పత్తులకు ఈ-మార్కెటింగ్ పోర్టల్ను కూడా ప్రారంభించారు. ఆయన కృషి కర్మన్ అవార్డులు మరియు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ పురస్కారాలను ప్రధానం చేశారు.కృషి ఉన్నతి మేళా లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 17th, 01:33 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో పూసా కేంపస్ యొక్క ఐఎఆర్ఐ మేళా గ్రౌండ్ లో ఏర్పాటైన కృషి ఉన్నతి మేళా ను సందర్శించారు. ఆయన థీమ్ పెవిలియన్ ను మరియు జైవిక్ మేళా కుంభ్ ను తిలకించారు. 25 కృషి విజ్ఞాన్ కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. సేంద్రియ ఉత్పత్తుల కోసం ఒక ఇ- మార్కెటింగ్ పోర్టల్ ను కూడా ఆయన ప్రారంభించారు. కృషి కర్మణ్ అవార్డులను మరియు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు.వరల్డ్ సస్‌టేనబుల్ డివెలప్‌మెంట్ సమిట్ (డబ్ల్యుఎస్‌డిఎస్ 2018) ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 16th, 11:30 am
‘వరల్డ్ సస్‌టేనబుల్ డివెలప్‌మెంట్ సమిట్’ ప్రారంభ సందర్భంగా ఇక్కడకు రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. విదేశాల నుండి వచ్చి మమ్మల్ని కలుసుకున్న వారందరికీ భారతదేశానికి స్వాగతం. అలాగే వారికి ఢిల్లీ లోకీ సుస్వాగతం.