Mahayuti in Maharashtra, BJP-NDA in the Centre, this means double-engine government in Maharashtra: PM Modi in Chimur
November 12th, 01:01 pm
Campaigning in Maharashtra has gained momentum, with PM Modi addressing a public meeting in Chimur. Congratulating Maharashtra BJP on releasing an excellent Sankalp Patra, PM Modi said, “This manifesto includes a series of commitments for the welfare of our sisters, for farmers, for the youth, and for the development of Maharashtra. This Sankalp Patra will serve as a guarantee for Maharashtra's development over the next 5 years.ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో 51,000 మందికి పైగా కొత్తగా నియమితులైన వారికి నియామక పత్రాల పంపిణీ;
October 28th, 01:05 pm
ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకం జరిగిన 51,000 మందికి పైగా యువతీయువకులకుప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 29న ఉదయం పదిన్నర గంటలకు దృశ్య మాధ్యమం (వీడియో కాన్ఫరెన్సింగ్) ద్వారా నియామక పత్రాలను అందించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.మహారాష్ట్రలోని థానేలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 05th, 04:35 pm
మహారాష్ట్ర గవర్నరు శ్రీ సీపీ.రాధాకృష్ణన్ గారు, ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారు, ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారు, శ్రీ అజిత్ పవార్ గారు.. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ఇతర సీనియర్ ప్రముఖులు, మహారాష్ట్ర వాసులైన నా ప్రియమైన సోదర సోదరీమణులారా!మహారాష్ట్ర లోని థానేలో రూ.32,800 కోట్లకు పైగా విలువ చేసే వివిధ పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 05th, 04:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మహారాష్ట్ర లోని థానేలో రూ.32,800 కోట్ల కు పైగా విలువ చేసే వివిధ పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాంతంలో పట్టణ రవాణకు ఊతం ఇచ్చే ప్రధాన దృష్టితో ఈ ప్రాజెక్టులను చేపట్టారు.Our government is dedicated to tribal welfare in Chhattisgarh: PM Modi in Surguja
April 24th, 10:47 pm
Ahead of the impending Lok Sabha elections, Prime Minister Narendra Modi was accorded a splendid welcome by the people of Surguja as he addressed a public rally in Chhattisgarh. He thanked Ambikapur for showering blessings on him, with voices reiterating, 'Fir ek Baar Modi Sarkar.'Surguja's splendid welcome for PM Modi as he addresses a rally in Chhattisgarh
April 24th, 10:49 am
Ahead of the impending Lok Sabha elections, Prime Minister Narendra Modi was accorded a splendid welcome by the people of Surguja as he addressed a public rally in Chhattisgarh. He thanked Ambikapur for showering blessings on him, with voices reiterating, 'Fir ek Baar Modi Sarkar.'రోజ్‌గార్ మేళా కింద, ఫిబ్రవరి 12న ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన వారు 1 లక్షకు పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి
February 11th, 03:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 12 ఫిబ్రవరి, 2024న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన రిక్రూట్‌లకు 1 లక్షకు పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా, న్యూఢిల్లీలోని సమీకృత కాంప్లెక్స్ కర్మయోగి భవన్ మొదటి దశకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కాంప్లెక్స్ మిషన్ కర్మయోగి వివిధ విభాగాల మధ్య సహకారం, సినర్జీని ప్రోత్సహిస్తుంది. రోజ్‌గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో నిర్వహిస్తున్నారు. ఈ చొరవకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు/యుటీలలో రిక్రూట్‌మెంట్‌లు జరుగుతున్నాయి. కొత్త రిక్రూట్‌లు వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లలో ప్రభుత్వంలో చేరతారు. రెవెన్యూ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యా శాఖ, అణు శక్తి శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ వివిధ హోదాల్లో ఈ నియామకాలు జరిగాయి.