Prime Minister condoles the loss of lives in fire accident in Jhansi medical college
November 16th, 08:23 am
Prime Minister Shri Narendra Modi today condoled the loss of lives in the Jhansi Medical college in Uttar Pradesh. He assured that under the state government’s supervision, the local administration is engaged in helping the victims in every possible way.హర్దోయ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి నివాళి
November 06th, 05:59 pm
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, ఆత్మీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. పీఎంవో ఇండియా ద్వారా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఓ ప్రకటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.అల్మోడాలో రోడ్డు ప్రమాద మృతులకు ప్రధానమంత్రి సంతాపం పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం ఇస్తున్నట్టు ప్రకటన
November 04th, 01:19 pm
ఉత్తరాఖండ్‌లోని అల్మోడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, ఆత్మీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. పీఎంఓ ఇండియా ద్వారా సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.రాజస్థాన్‌లోని సీకర్ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
October 29th, 07:33 pm
రాజస్థాన్‌లోని సీకర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, అలాగే గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.బెంగళూరులో కూలిన భవంతి: మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారం
October 24th, 07:47 am
బెంగళూరులో ఒక భవంతి కూలిన సంఘటనలో దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున నష్టపరిహారాన్ని ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఇవ్వనున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.గుజరాత్‌లో గోడకూలిన దుర్ఘటనలో మృతులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ఆర్థిక సహాయం ప్రకటన
October 12th, 05:09 pm
గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో గోడకూలిన దుర్ఘటనలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.హర్యానాలోని కైతాల్ లో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు
October 12th, 05:09 pm
హర్యానాలోని కైతాల్ లో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు పీఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.మీర్జాపూర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని; పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహార ప్రకటన
October 04th, 10:52 am
ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి ప్రధానమంత్రి ఈ రోజు సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలుగా అవసరమైన సాయం అందజేస్తుందని వివరించారు.గుజరాత్‌లోని దహేగామ్ దుర్ఘటన బాధితులకు పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 14th, 02:25 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని దహేగామ్‌లో నీట మునిగిన ఘటనలో బాధితులకు పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ50 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.లఖ్‌నవూ బాధితులకు పరిహారం: దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
September 08th, 01:13 pm
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఓ భవనం కూలిపోయిన దుర్ఘటనలో కొందరు మృత్యువాత పడటంపై ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు.ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టానికి ప్రధానమంత్రి సంతాపం
September 06th, 08:45 pm
ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.నేపాల్ లో తనహున్ లో జరిగిన బస్సు దుర్ఘటన బాధితులకు ఎక్స్ గ్రేషియాను ప్రకటించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 24th, 02:51 pm
నేపాల్ లో తనహున్ జిల్లా లో బస్సు ప్రమాదం లో బాధితులకు ఎక్స్ గ్రేషియా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వారి దగ్గరి సంబంధికులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల పరిహారాన్ని, గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఇస్తారు.ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లిలో కర్మాగార దుర్ఘటన లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాన మంత్రి సంతాపం
August 22nd, 06:56 am
ఆంధ్ర ప్రదేశ్ లోని అనకాపల్లిలో ఒక కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో చనిపోయిన వారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్నిప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.మధ్య ప్రదేశ్ లోని సాగర్ లో గోడ కూలి పడిన ఘటనలో మృతులకు ప్రధానమంత్రి సంతాపం; ఎక్స్ గ్రేషియా ప్రకటన
August 04th, 06:47 pm
మధ్య ప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో దురదృష్టవశాత్తు ఒక గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది బాలలు ప్రాణాలను కోల్పోయారు; ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ఘటన పట్ల ఆదివారం (2024 ఆగస్టు 4న) సంతాపాన్ని తెలియజేశారు.కేరళ లోని వాయనాడ్ లో కొండచరియలు విరిగి పడిన ఘటనలో ప్రాణనష్టం పట్ల ప్రధాన మంత్రి సంతాపం
July 30th, 10:30 am
కేరళ వాయనాడ్ లోని కొన్ని ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డ కారణంగా పలువురు ప్రాణాలను కోల్పోవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి కేరళ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ తో కూడా మాట్లాడారు. అక్కడ తలెత్తిన స్థితి ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి సాద్యమై అన్ని రకాల సహాయాన్నీ అందిస్తామంటూ ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు.ఉన్నావ్ లో జరిగిన రహదారి ప్రమాదం పట్ల తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి; బాధితులకు పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు
July 10th, 10:45 am
ఉన్నావ్ లో జరిగిన రహదారి దుర్ఘటన పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక పరిపాలన యంత్రాంగం బాధితులకు చేతనైన అన్ని విధాలుగాను సహాయం చేయడంలో నిమగ్నం అయిందంటూ ఆయన హామీని ఇచ్చారు.కువైత్ లో జరిగిన అగ్ని దుర్ఘటన ను గురించిసమీక్షించి న ప్రధాన మంత్రి
June 12th, 10:01 pm
కువైత్ లో మంటలు చెరరేగిన దుర్ఘటన జరిగిన నేపథ్యం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని నంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని తన నివాసం లో జరిగిన ఒక సమీక్షా సమావేశానికి అధ్యక్షతను వహించారు. ఈ అగ్ని ప్రమాదం లో అనేక మంది భారత జాతీయులు మరణించారు, మరెంతో మంది గాయపడ్డారు.మధ్య ప్రదేశ్ లోని డిండోరీ లో జరిగిన రహదారి దుర్ఘటన తాలూకు బాధితుల కు పరిహారాన్ని ప్రకటించిన ప్రధాన మంత్రి
February 29th, 01:30 pm
మధ్య ప్రదేశ్ లోని డిండోరీ లో జరిగిన రహదారి దుర్ఘటన తాలూకు బాధితులకు పరిహారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.ఛత్రపతి శంభాజీనగర్ ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
October 15th, 09:31 am
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి రూ.2 లక్షలు, రూ.50వేల వంతున పరిహారం ప్రకటించారు.ముంబయి లోని గోరేగాఁవ్లో మంటలు చెలరేగిన కారణంగా ప్రాణనష్టం జరిగినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి
October 06th, 12:50 pm
లోని గోరేగాఁవ్ లో మంటలు చెలరేగిన దుర్ఘటన లో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల చొప్పున మరియు ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి ఇవ్వడం జరుగుతుందని ప్రధాన మంత్రి ప్రకటించారు.