పోర్చుగల్ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

November 19th, 06:08 am

బ్రెజిల్ లోని రియో డి జనీరో లో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సందర్భంగా పోర్చుగల్ ప్రధాని శ్రీ లుయిస్ మోంటెనెగ్రో తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఇది ఈ నేతలిద్దరికి తొలి సమావేశం. గత ఏప్రిల్ లో పదవీ బాధ్యతలను చేపట్టిన శ్రీ మోంటెనెగ్రోను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. భారతదేశానికి, పోర్చుగల్ కు మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి, విస్తరింపచేసుకోవడానికి కలసి పని చేయాలని శ్రీ మోదీ అన్నారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన శ్రీ నరేంద్ర మోదీకి శ్రీ మోంటెనెగ్రో అభినందనలు తెలియజేశారు.

భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం (2024-2028) అమలుకు కార్యాచరణ ప్రణాళిక

August 22nd, 08:22 pm

భారత్-పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక అమలు దిశగా రెండు దేశాల ప్రధానమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ భాగస్వామ్యం ద్వారా ద్వైపాక్షిక సహకారం వేగం పుంజుకోవడాన్ని 2024 ఆగస్టు 22న వార్సాలో సమావేశం సందర్భంగా వారిద్దరూ గుర్తించారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా 2024-28 మధ్య ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన-అమలుకు ఉభయపక్షాలూ అంగీకారానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో కింది ప్రాధాన్యాంశాల పరంగా ద్వైపాక్షిక సహకారానికి ప్రణాళిక మార్గనిర్దేశం చేస్తుంది:

‘‘వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు’’పై భారత-పోలెండ్ సంయుక్త ప్రకటన

August 22nd, 08:21 pm

పోలెండ్ ప్రధానమంత్రి మాననీయ డోనాల్డ్ టస్క్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 21,22 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటించారు. ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన 70వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న సమయంలో ఈ చారిత్రక పర్యటన చోటు చేసుకుంది.

పోలండ్ ప్రధానితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనల ఆంగ్ల అనువాదం

August 22nd, 03:00 pm

అందమైన వార్సా నగరంలో సాదర స్వాగతం, మర్యాదపూర్వకమైన ఆతిథ్యం అలాగే స్నేహపూర్వక మాటలు అందించిన ప్రధాన మంత్రి టస్క్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఫ్రాన్స్‌ రక్షణశాఖ మంత్రితో ప్రధానమంత్రి సమావేశం

December 17th, 08:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ రక్షణశాఖ మంత్రి శ్రీమతి ఫ్లోరెన్స్‌ పార్లీతో సమావేశమయ్యారు.

ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన యూరోపియ‌న్ పార్ల‌మెంటు స‌భ్యుల

October 28th, 02:30 pm

యూరోపియ‌న్ పార్ల‌మెంటు స‌భ్యులు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో న్యూ ఢిల్లీ లోని 7, లోక్ క‌ళ్యాణ్ మార్గ్ లో ఈ రోజు న స‌మావేశ‌మ‌య్యారు. వారు వారి యొక్క ప‌ద‌వీ కాలం ఆరంభం లోనే భార‌త‌దేశాన్ని సంద‌ర్శించ‌డం ద్వారా భార‌త్ తో వారి సంబంధాల కు ఇచ్చినటువంటి ప్రాముఖ్యాన్ని ప్ర‌ధాన మంత్రి మెచ్చుకొన్నారు.

సమాజం యొక్క అడ్డంకులను నారిశక్తి అధిగమిస్తుంది: మన్ కి బాత్ లో ప్రధాని

January 28th, 11:45 am

నూతన సంవత్సరం యొక్క మొదటి 'మన్ కి బాత్' లో, మహిళా సాధికారత, స్వచ్ఛత, జన ఔషధి కేంద్రాలు, పద్మ అవార్డుల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘంగా మాట్లాడారు. శాంతి, అహింసా మంత్రాలను మాత్రమే నమ్మిన మహాత్మా గాంధీని కూడా జ్ఞాపకం చేసుకున్నారు. మనం ఆయన చూపిన మార్గాన్ని అనుసరించినట్లయితే, అది మహాత్మాకు సరైన నివాళిఅవుతుందన్నారు.

List of Agreements signed during 14th India-EU Summit in New Delhi

October 06th, 02:58 pm



Press statement by PM during India-EU Summit

October 06th, 02:45 pm

PM Narendra Modi met Mr. Donald Tusk, President of European Council and Mr. Jean-Claude Juncker, President, European Commission today and reviewed bilateral and strategic partnership. During the joint press statements, PM Modi expressed India's will to further enhance ties with the European Union at global level.

Prime Minister Modi meets Donald Tusk and Jean-Claude Juncker

November 15th, 11:57 pm