ఫ్రాన్స్ కు చెందిన విదేశీ వ్యవహారాలు మరియు యూరోప్ శాఖ మంత్రి తో సమావేశమైన ప్రధాన మంత్రి
September 14th, 05:45 pm
ఫ్రాన్స్ కు చెందిన విదేశీ వ్యవహారాలు మరియు యూరోప్ శాఖ మంత్రి కేథరీన్ కోలోనా గారు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న సమావేశమయ్యారు. ఆమె సెప్టెంబర్ 13వ తేదీ మొదలుకొని 15వ తేదీ మధ్య కాలం లో భారతదేశాన్ని ఆధికారికం గా సందర్శించడం కోసం తరలి వచ్చారు. ద్వైపాక్షిక అంశాల ను మరియు పరస్పర హితం ముడిపడిన ఇతర అంశాల ను చర్చించడం తో పాటుగా అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయల్ మేక్రోన్ తరఫు న సహకార పూర్వక మరియు మైత్రి పూర్వక సందేశాన్ని కూడా మంత్రి ఈ సందర్భం లో ప్రధాన మంత్రి కి అందజేశారు. పేరిస్ లో మరియు జర్మనీ లోని శ్లాస్ ఎల్ మావు లో అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయల్ మేక్రోన్ తో ఇటీవల తాను పాల్గొన్న సమావేశాల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆప్యాయం గా గుర్తు కు తెచ్చుకొని, వీలైనంత త్వరలో అధ్యక్షుని కి భారతదేశం లో స్వాగతం పలకాలని వుందన్టూన తన ఆకాంక్ష ను వ్యక్తం చేశారు.జైన్ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ‘జీతో కనెక్ట్ 2022’ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
May 06th, 02:08 pm
ఈ జీతో కనెక్ట్ సమ్మిట్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం, అమృత్ మహోత్సవ్ లో జరుగుతోంది. దేశం ఇక్కడి నుంచి స్వాతంత్ర్యం అనే 'అమృత్ కల్'లోకి ప్రవేశిస్తోంది. రాబోయే 25 సంవత్సరాలలో బంగారు భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పం ఇప్పుడు దేశానికి ఉంది. అందువల్ల, మీరు నిర్ణయించుకున్న ఇతివృత్తం కూడా చాలా సముచితమైనది- కలిసి, రేపటి వైపుకు ! ఇది 'సబ్ కా ప్రయాస్' (ప్రతి ఒక్కరి ప్రయత్నం) యొక్క స్ఫూర్తి అని నేను చెప్పగలను, ఇది స్వాతంత్ర్యం యొక్క 'అమృత్ కాల్'లో వేగవంతమైన అభివృద్ధి యొక్క మంత్రం. రాబోయే మూడు రోజుల్లో మీ ప్రయత్నాలన్నీ సర్వతోముఖంగా మరియు సర్వవ్యాపకమైన అభివృద్ధి దిశగా సాగాలి, తద్వారా సమాజంలోని చివరి వ్యక్తి కూడా వెనుకబడిపోకుండా ఉండాలి ! ఈ శిఖరాగ్ర సమావేశం ఈ సెంటిమెంటును బలపరుస్తూనే ఉండుగాక! ఈ శిఖరాగ్ర సమావేశంలో మన ప్రస్తుత మరియు భవిష్యత్తు ప్రాధాన్యతలు మరియు సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నాలు ఉంటాయి. మీ అందరికీ అనేక అభినందనలు మరియు చాలా శుభాకాంక్షలు!‘జీతో కనెక్ట్ 2022’ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
May 06th, 10:17 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జైన్ ఇంటర్ నేశనల్ ట్రేడ్ ఆర్గనైజేశన్ ఆధ్వర్యం లో ‘జీతో కనెక్ట్ 2022’ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ చార్ల్‌స్ మిశెల్ కు మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ
August 31st, 08:41 pm
యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ చార్ల్‌స్ మిశెల్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైన యూరోపియన్ హై రిప్రజెంటేటివ్/ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్‌విపి) శ్రీ జోసెఫ్ బోరెల్ ఫోంటెల్స్
January 17th, 09:13 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యూరోపియన్ హై రిప్రజెంటేటివ్/ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్‌విపి) శ్రీ జోసెఫ్ బోరెల్ ఫోంటెల్స్ ఈ రోజు న సమావేశమయ్యారు. శ్రీ బోరెల్ రైసీనా డైలాగ్ 2020 లో పాలుపంచుకోవడం కోసం జనవరి 16వ తేదీ నుండి జనవరి18 తేదీ ల మధ్య భారతదేశ సందర్శన కు విచ్చేశారు. నిన్నటి రోజు న ఆ కార్యక్రమం ముగింపు సభ ను ఉద్దేశించి శ్రీ బోరెల్ ప్రసంగించారు. హెచ్ఆర్‌విపి హోదా లో 2019వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ న పదవీ బాధ్యతల ను స్వీకరించిన అనంతరం శ్రీ బోరెల్ ఇయు కు వెలుపల జరిపిన తొలి విదేశీ సందర్శన ఇది.యూరోపియన్ కమిశన్ ప్రెసిడెంటు ఉర్సులా వాన్ డర్ లేయన్ తో టెలిఫోన్ లో సంభాషించిన ప్రధాన మంత్రి
December 02nd, 07:48 pm
యూరోపియన్ కమిశన్ ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతల ను స్వీకరించినందుకు ఉర్సులా వాన్ డర్ లేయన్ కు ప్రధాన మంత్రి అభినందిస్తూ, ఆమె పదవీ కాలం లో చాలా త్వరితం గా తాము సంప్రదింపులు జరుపుకో గలిగినందుకు హర్షాన్ని వ్యక్తం చేశారు. కమిశన్ కు ఆమె ఒకటో మహిళా ప్రెసిడెంట్ అయినందువల్ల ఆమె నాయకత్వం ఒక ప్రత్యేక ప్రాముఖ్యాన్ని సంతరించుకొందని కూడా ప్రధాన మంత్రి అన్నారు.భారతదేశంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ, స్వీడిష్ సిఈఓలతో ప్రధాని మోదీ చర్చ
April 17th, 05:52 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు స్వీడిష్ సిఈఓలతో చర్చించారు. ఆయన ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరియు వ్యాపార సంబంధాలను చర్చించారు. 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు స్వీడన్ విలువైన భాగస్వామని, భారతదేశంలో పెట్టుబడి అవకాశాలను ప్రధాని మోదీ వివరించారు.స్వీడన్ లో పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన (ఏప్రిల్ 17, 2018)
April 17th, 04:50 pm
ఇది స్వీడన్ లో నా ఒకటో పర్యటన. దాదాపు మూడు దశాబ్దాల విరామం అనంతరం భారతదేశ ప్రధాన మంత్రి స్వీడన్ లో పర్యటిస్తున్నారు. మా గౌరవార్థం స్వీడన్ లో సాదర స్వాగతాన్ని అందించినందుకు స్వీడిష్ ప్రభుత్వానికి మరియు ప్రధాని శ్రీ లోఫ్‌వెన్ కు నేను నా హృదయ పూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకొంటున్నాను. ఈ పర్యటన కాలంలో ఇతర నార్డిక్ దేశాలతో భారతదేశం యొక్క శిఖర సమ్మేళనాన్ని కూడా ప్రధాని శ్రీ లోఫ్‌వెన్ ఏర్పాటు చేశారు. అందుకు కూడా నేను నా యొక్క హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.సమాజం యొక్క అడ్డంకులను నారిశక్తి అధిగమిస్తుంది: మన్ కి బాత్ లో ప్రధాని
January 28th, 11:45 am
నూతన సంవత్సరం యొక్క మొదటి 'మన్ కి బాత్' లో, మహిళా సాధికారత, స్వచ్ఛత, జన ఔషధి కేంద్రాలు, పద్మ అవార్డుల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘంగా మాట్లాడారు. శాంతి, అహింసా మంత్రాలను మాత్రమే నమ్మిన మహాత్మా గాంధీని కూడా జ్ఞాపకం చేసుకున్నారు. మనం ఆయన చూపిన మార్గాన్ని అనుసరించినట్లయితే, అది మహాత్మాకు సరైన నివాళిఅవుతుందన్నారు.దావోస్ కు బయలుదేరే ముందు ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన
January 21st, 09:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దావోస్ పర్యటనకు బయలుదేరే ముందు విడుదల చేసిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.Press statement by PM during India-EU Summit
October 06th, 02:45 pm
PM Narendra Modi met Mr. Donald Tusk, President of European Council and Mr. Jean-Claude Juncker, President, European Commission today and reviewed bilateral and strategic partnership. During the joint press statements, PM Modi expressed India's will to further enhance ties with the European Union at global level.Prime Minister Modi and Prime Minister Costa launch unique Start-up portal
June 24th, 08:52 pm
Prime Minister Modi and Prime Minister Costa today launched a unique startup Portal - the India-Portugal International StartUp Hub (IPISH) - in Lisbon. This is a platform initiated by Startup India and supported by Commerce & Industry Ministry and Startup Portugal to create a mutually supportive entrepreneurial partnership.Terrorism a challenge to entire humanity: PM Modi in Brussels
March 31st, 02:01 am
India is the lone light of hope amidst global slowdown: PM Modi at Community event in Brussels
March 31st, 02:00 am
PM Modi attends 13th India-EU Summit
March 30th, 10:28 pm
A combination of Belgian capacities & India’s economic growth can produce promising opportunities for both sides: PM
March 30th, 07:13 pm
Nothing is impossible, once efforts are coordinated: PM
March 30th, 07:12 pm
PM Modi pays homage to Brussels terror attack victims
March 30th, 05:00 pm
PM Modi meets leading Belgian Indologists in Brussels
March 30th, 03:45 pm
PM Modi meets Members of European and Belgian Parliament in Brussels
March 30th, 03:00 pm