ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న ప్రధానమంత్రి
October 28th, 12:47 pm
ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆరోగ్య రంగానికి చెందిన సుమారు రూ.12,850 కోట్ల ప్రాజెక్టులకు అక్టోబర్ 29వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ)లో ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.కేన్సర్ ను నయం చేసేందుకు సంబంధించిన మౌలిక సదుపాయాల వ్యవస్థ ను బలపరచడం కోసంజరుగుతున్న ప్రయాసల ను మెచ్చుకొన్న ప్రధాన మంత్రి
September 01st, 08:11 am
కేన్సర్ ను నయం చేసేందుకు సంబంధించిన మౌలిక సదుపాయాల వ్యవస్థ ను బలపరచడం కోసం జరుగుతున్న ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.India has resolved to increase its strength, self-reliance in the pandemic: PM Modi
September 30th, 11:01 am
Prime Minister Modi inaugurated CIPET–Jaipur and laid the foundation stone for four new medical colleges in Rajasthan. He informed that after 2014, 23 medical colleges have been approved by the central government for Rajasthan and 7 medical colleges have already become operational.సిపెట్ (సిఐపిఇటి): ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ, జయ్ పుర్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 30th, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సిపెట్ (సిఐపిఇటి): ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ, జయ్ పుర్ ను ప్రారంభించారు. ఆయన రాజస్థాన్ లోని బాంస్ వాడా, సిరోహీ, హనుమాన్ గఢ్, ఇంకా దౌసా జిల్లాల లో నాలుగు కొత్త వైద్య కళాశాల లకు శంకుస్థాపన కూడా చేశారు. సిపెట్ (సిఐపిఇటి) ఇన్ స్టిట్యూట్ తో పాటు 4 నూతన మెడికల్ కాలేజీల కు గాను రాజస్థాన్ ప్రజల కు ప్రధాన మంత్రి అభినందన లు తెలిపారు. 2014వ సంవత్సరం అనంతరం కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ కోసం 23 వైద్య కళాశాల ల ఏర్పాటు సంబంధి ఆమోదాన్ని తెలిపిందని, వాటి లో నుంచి 7 వైద్య కళాశాల లు ఈసరికే పనిచేయడం మొదలైందని ఆయన తెలిపారు.తమిళనాడులోనిమదురైలోఎఐఐఎంఎస్కుశంకుస్థాపనసందర్భంగాప్రధానమంత్రిశ్రీనరేంద్రమోదీచేసినప్రసంగం
January 27th, 11:55 am
ఢిల్లీలోనిఎఐఐఎంఎస్ఆరోగ్యపరిరక్షణరంగంలోమంచిపేరుప్రతిష్ఠలుతెచ్చుకున్నవిషయంమనందరికీతెలిసిందే. మదురైలో – ఎఐఐఎంఎస్ఏర్పాటుద్వారా, మనంఈతరహాఆరోగ్యసంరక్షణనుదేశంనలుమూలలకు, అంటేకన్యాకుమారినుంచికాశ్మీర్, మదురై, అలాగేగౌహతినుంచిగుజరాత్వరకుతీసుకువెళ్లినట్టుచెప్పవచ్చు.మదురైలోఎఐఐఎంఎస్‌నుసుమారు 1600 కోట్లరూపాయలకుపైగావ్యయంతోనిర్మించనున్నాం . ఇదిమొత్తంతమిళనాడులోనిప్రజలకుఎంతోప్రయోజనకరంగాఉండనుంది.మదురైఎఐఐఎంఎస్తో ,ఎఐఐఎంఎస్సదుపాయాలుదేశంనలుమూలలకువిస్తరించినట్టయింది: పర ధానమంత్రి
January 27th, 11:54 am
తమిళనాడులోనిమదురైదానిపరిసరప్రాంతాలలోఆరోగ్యసదుపాయాలు, ఆరోగ్యసేవలకుమరింతఊతంఇస్తూప్రధానమంత్రిశ్రీనరేంద్రమోదీఈరోజుమదురైలోఎఐఐఎంఎస్‌కుశంకుస్థౄపనచేశారు. అలాగేపలుప్రాజెక్టులనుఆయనప్రారంభించారు.ఆగ్రా లో మెరుగైన, మరింత భరోసా తో కూడిన నీటి సరఫరా కు ఉద్దేశించిన గంగాజల్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 09th, 02:21 pm
ఆగ్రా లో పర్యాటక రంగ సంబంధిత మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడానికి ప్రోత్సాహాన్ని అందించే చర్యల లో భాగం గా ఆగ్రా నగరాని కి, ఆ నగర పరిసర ప్రాంతాల కు 2,900 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.10% reservation for the general category poor is a step in the right direction: PM Modi in Agra
January 09th, 02:21 pm
In Agra today, PM Modi launched civic projects worth Rs 2,980 crore. He launched the Gangajal project to provide better and more assured water supply and also laid the foundation stone for an Integrated Command and Control Centre for the Agra Smart City project.PM Modi addresses a public meeting in Khurda, Odisha
December 24th, 02:36 pm
Prime Minister Shri Narendra Modi addressed a public meeting in Khurda, Odisha. Addressing a rally, PM Modi said that the BJP government’s motto in Odisha is to ensure all round development of the state.Central Government is devoted towards ensuring all-round development of Odisha: PM Modi
December 24th, 01:40 pm
The Prime Minister, Shri Narendra Modi, visited Odisha on 24th December, 2018. At the IIT Bhubaneswar campus, the Prime Minister released a commemorative stamp and coin on the Paika Rebellion. The Paika Rebellion (Paika Bidroha) was fought against British rule, in Odisha in 1817.పైకా విద్రోహం పై స్మారక తపాలా బిళ్లను మరియు నాణేన్ని విడుదల చేసిన ప్రధాన మంత్రి; ఐఐటి భువనేశ్వర్ ఆవరణ ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు
December 24th, 01:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018, డిసెంబర్ 24 వ తేదీ నాడు ఒడిశా ను సందర్శించారు.PM to visit Odisha on 24th December, 2018
December 23rd, 01:53 pm
The Prime Minister, Shri Narendra Modi, will visit Odisha on 24th December, 2018.ప్రధాన మంత్రి చేతుల మీదుగా రాంచీ లో ఆయుష్మాన్ భారత్ – పిఎంజెఎవై కి శ్రీకారం
September 23rd, 01:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఝార్ ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ లో ఆరోగ్య హామీ పథకం… ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జనారోగ్య యోజన (PMJAY)ను ప్రారంభించారు. భారీ సంఖ్య లో ప్రజలు హాజరైన సభా వేదికపై ఈ పథకాన్ని ప్రారంభించే ముందు దీనిపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధాని తిలకించారు. ఇదే వేదికపైనుంచి చాయీబసా, కోడెర్మా నగరాల్లో వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన సూచికగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ప్రధానమంత్రి ఆవిష్కరించారు.Government is working with a holistic approach to improve the health sector: PM at launch of Ayushman Bharat PM-JAY
September 23rd, 01:30 pm
Launching the Ayushman Bharat Yojana from Jharkhand, PM Modi highlighted NDA government’s focus on enhancing healthcare facilities for the poor. The PM said that the initiative would benefit over 50 crore people or nearly 10 crore families by providing them with health assurance of Rs. 5 lakh. The PM also shed light on the steps undertaken to upgrade health infrastructure across the country. Ayushman Bharat is the largest public healthcare initiative of its kind in the world.Congress disrespected our brave Jawans, they are insensitive towards farmers: PM Modi
May 03rd, 01:17 pm
Addressing a public meeting at Kalaburagi, Karnataka PM Narendra Modi said that election in the state was going to decide the future of Karnataka. “It is about the safety of women, the wellbeing of farmers. Do not assume this is only about electing MLAs, it is way beyond that”, said the Prime Minister.PM Modi launched various projects at DLW Grounds in Varanasi, Uttar Pradesh
December 22nd, 12:34 pm
PM Narendra Modi laid foundation stone of the ESIC Super Speciality Hospital in Varanasi. He also inaugurated the new Trade Facilitation Centre and Crafts Museum. Speaking at the event, the PM said that land of Kashi is of spiritual importance and has tremendous tourism potential. He also urged that sports must be made an essential part of our lives.