India is a rapidly developing economy and continuously strengthening its ecology: PM Modi

September 23rd, 04:26 pm

PM Modi inaugurated National Conference of Environment Ministers in Ekta Nagar, Gujarat via video conferencing. He said that the role of the Environment Ministry was more as a promoter of the environment rather than as a regulator. He urged the states to own the measures like vehicle scrapping policy and ethanol blending.

PM inaugurates the National Conference of Environment Ministers of all States in Ekta Nagar, Gujarat

September 23rd, 09:59 am

PM Modi inaugurated National Conference of Environment Ministers in Ekta Nagar, Gujarat via video conferencing. He said that the role of the Environment Ministry was more as a promoter of the environment rather than as a regulator. He urged the states to own the measures like vehicle scrapping policy and ethanol blending.

అన్ని రాష్ట్రాల పర్యావరణ మంత్రుల జాతీయ సమావేశాన్ని సెప్టెంబర్ 23 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

September 21st, 04:29 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పర్యావరణ మంత్రుల జాతీయ సమావేశాన్ని గుజరాత్ లోని ఏక్ తా నగర్ లో సెప్టెంబర్ 23వ తేదీ న ఉదయం పదిన్నర గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు కూడా.

భారతదేశం లో నాలుగు స్థలాల ను రాంసర్ స్థలాల రూపం లో గుర్తింపు లభించడం మనం గర్వపడేటటువంటి విషయం: ప్రధాన మంత్రి

August 14th, 07:03 pm

భారతదేశం లో నాలుగు స్థలాల ను రాంసర్ స్థలాల రూపం లో గుర్తింపు లభించడం మనం గర్వపడవలసినటువంటి విషయం అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

శ్రీ అనిల్ మాధవ్ దవే కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

May 18th, 10:56 am

పర్యావరణ మంత్రి శ్రీ అనిల్ మాధవ్ దవే మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ‘‘నా స్నేహితుడు, చాలా గౌరవనీయుడైన సహోద్యోగి, పర్యావరణ మంత్రి అనిల్ మాధవ్ దవే గారు ఆకస్మికంగా మరణించడం నన్ను పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇదే నా సంతాపం. నేను గత సాయంత్రం పొద్దు పోయే వరకు విధానపరంగా కీలకమైనటువంటి అంశాలను చర్చిస్తూ ఆయన తోనే ఉన్నాను. ఈ మరణం నాకు వ్యక్తిగతంగా లోటును మిగిల్చింది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.