ఇంజనీర్ల దినోత్సవం నేపథ్యంలో సర్ ఎం.విశ్వేశ్వరాయకు ప్రధానమంత్రి నివాళి
September 15th, 08:34 am
ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా సర్ ఎం.విశ్వేశ్వరాయ దేశానికి చేసిన సేవలను స్మరిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. అలాగే దేశవ్యాప్తంగాగల ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలిపారు.సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
September 15th, 09:56 am
ఇంజినీర్స్ డే సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.గుజరాత్ లోని గాంధీనగర్ లో అఖిల భారతీయ శిక్షా సంఘ్ అధివేషన్ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 12th, 10:31 am
అఖిల భారతీయ ప్రాథమిక శిక్షక్ సంఘ్, ఈ జాతీయ సదస్సుకు నన్ను ఎంతో ఆప్యాయతతో ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు. స్వాతంత్య్రం వచ్చిన 'అమృత్ కాల'లో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యం. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, రాష్ట్రంలోని మొత్తం విద్యా వ్యవస్థను మార్చడానికి ప్రాథమిక ఉపాధ్యాయులతో కలిసి పనిచేసిన అనుభవం నాకు ఉంది. ముఖ్యమంత్రి చెప్పినట్లు గుజరాత్ లో డ్రాపవుట్ రేటు ఒకప్పుడు 40 శాతం ఉండేది. ముఖ్యమంత్రి చెప్పినట్లు అది మూడు శాతం కంటే తక్కువకు పడిపోయింది. గుజరాత్ ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. గుజరాత్ లోని ఉపాధ్యాయులతో నాకున్న అనుభవాలు జాతీయ స్థాయిలో కూడా విధాన రూపకల్పనలో మాకు ఎంతగానో తోడ్పడ్డాయి.గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన అఖిల్భారతీయ్ శిక్షా సంఘ్ అధివేశన్ లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
May 12th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయుల సమాఖ్య యొక్క 29 వ ద్వివార్షిక (ప్రతి రెండేళ్లకు ఒక సారి జరిగే) సమావేశం అయినటువంటి ‘అఖిల్ భారతీయ్ శిక్షా సంఘ్ అధివేశన్’’ లో పాలుపంచుకొన్నారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను ప్రధాన మంత్రి సందర్శించారు. ‘టీచర్స్ ఆర్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ట్రాన్స్ ఫార్మింగ్ ఎడ్ యుకేశన్’ (విద్య రంగం లో చోటు చేసుకొనే మార్పుల లో కేంద్ర స్థానం గురువుల దే) అనేది ఈ సమావేశం యొక్క ఇతివృత్తం గా ఉంది.ఇంజినీర్స్ డే నాడు ఇంజినీర్ లకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
September 15th, 09:10 am
ఇంజినీర్స్ డే సందర్భం లో ఇంజినీర్ లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మార్గదర్శకమైనటువంటి తోడ్పాటు ను అందించిన సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య ను కూడా ఇంజినీర్స్ డే నాడు శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.Focus on modernisation of infrastructure is driven by increasing ease of living for the people: PM
June 19th, 10:31 am
PM Modi dedicated to the nation the main tunnel and five underpasses of Pragati Maidan Integrated Transit Corridor Project. The PM called the project a big gift from the central government to the people of Delhi. He recalled the enormity of the challenge in completing the project due to the traffic congestion and the pandemic.PM dedicates Pragati Maidan Integrated Transit Corridor project
June 19th, 10:30 am
PM Modi dedicated to the nation the main tunnel and five underpasses of Pragati Maidan Integrated Transit Corridor Project. The PM called the project a big gift from the central government to the people of Delhi. He recalled the enormity of the challenge in completing the project due to the traffic congestion and the pandemic.భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి: ప్రధాని మోదీ
September 15th, 06:32 pm
ఉప రాష్ట్రపతి మరియు రాజ్యసభ ఛైర్మన్, శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా సంయుక్తంగా సంసద్ టీవీని ప్రారంభించారు. భారత ప్రజాస్వామ్య కథలో సంసద్ టీవీ ప్రారంభించడం కొత్త అధ్యాయమని ప్రధాని పేర్కొన్నారు.ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి లోక్‌సభ స్పీకర్ చేతులమీదుగా ‘సంసద్ టీవీ’ ప్రారంభం
September 15th, 06:24 pm
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం నేపథ్యంలో ఇవాళ ఉప రాష్ట్రపతి-రాజ్యసభ చైర్మన్ శ్రీ ఎం.వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా ‘‘సంసద్ టీవీ’’ని సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- పార్లమెంటుతో ముడిపడిన టీవీ చానెల్ వేగంగా మారుతున్న కాలానికి... ముఖ్యంగా 21వ శతాబ్దంలో చర్చలు-సంభాషణల ద్వారా చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు తగినట్లు రూపాంతరం చెందడాన్ని ప్రశంసించారు. ‘సంసద్ టీవీ’ ప్రారంభాన్ని భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త అధ్యాయంగా ప్రధాని అభివర్ణించారు. సంసద్ టీవీ రూపంలో దేశవ్యాప్త చర్చలకు, సమాచార వ్యాప్తికి సంసద్ టీవీ ఒక మాధ్యమం కాగలదని, తద్వారా దేశ ప్రజాస్వామ్యానికి, ప్రజా ప్రతినిధులకు ఇది కొత్త గళంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘దూరదర్శన్’ 62 ఏళ్లు పూర్తిచేసుకోవడంపైనా ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. మరోవైపు ఇవాళ ‘ఇంజనీర్ల దినోత్సవం’ కావడంతో దేశంలోని ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఇంజినీర్స్డే సందర్భం లో ఇంజినీర్ లకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
September 15th, 10:56 am
కఠోర శ్రమ చేసే ఇంజినీర్ లు అందరికి ఇంజినీర్స్ డే నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. అలాగే, శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి ఆయన కు శ్రద్ధాంజలి ఘటించి, శ్రీ విశ్వేశ్వరయ్య గారి కార్యసిద్ధుల ను గుర్తు కు తెచ్చుకొన్నారు.ఇంజనీర్లదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
September 15th, 07:36 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా ఇంజనీర్లకు శుభాకాంక్షలు. మనం శ్రీ ఎం. విశ్వేశ్వరయ్యను ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటున్నాం. జాతి నిర్మాణంలో ఇంనీర్ల పాత్ర పట్ల భారతదేశం గర్విస్తోంది. అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.బీహార్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానిప్రసంగం
September 15th, 12:01 pm
మిత్రులారా, పాట్నా నగరంలోని బీయూర్ మరియు కరమ్-లెచక్ వద్ద మురుగునీటి శుద్ధి ప్లాంట్ లు తోపాటుగా అమృత్ పథకం కింద సివానాండ్ ఛప్రావద్ద నీటి సంబంధిత ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభించబడ్డాయి. దీనికి అదనంగా, ముజాఫర్ పూర్ మరియు జమాల్ పూర్ వద్ద నీటి సరఫరా ప్రాజెక్టులకు మరియు ముజఫర్ పూర్ వద్ద నమామి గంగా కింద రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ స్కీం కు కూడా ఇవాళ శంకుస్థాపన జరిగింది. జీవితాన్ని సులభతరం చేసే ఈ కొత్త సౌకర్యాలకు నగర పేదలకు, నగరంలో నివసిస్తున్న మధ్యతరగతి వారికి అభినందనలు.‘నమామి గంగే’ యోజన, ‘ఎఎంఆర్ యుటి’ యోజన లలో భాగం గా బిహార్ లో వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 15th, 12:00 pm
‘నమామి గంగే’ యోజన, ‘ఎఎంఆర్ యుటి’ (అమృత్) యోజన లలో భాగంగా బిహార్ లో వివిధ ప్రాజెక్టులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రోజున ప్రారంభించిన నాలుగు ప్రాజెక్టుల్లో అమృత్ యోజన లో భాగంగా పట్నా నగరం లోని బేవూర్, కరమ్-లీచక్ లలో మురుగు శుద్ధి ప్లాంటులతో పాటు సీవాన్, ఛప్రా లలో జల పథకాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా నమామి గంగే లో భాగంగా ముంగెర్, జమాల్ పుర్ లలో నీటి సరఫరా పథకాలకు, ముజప్ఫర్ పుర్ లో రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ స్కీము కు శంకుస్థాపన లు జరిగాయి.సోషల్ మీడియా కార్నర్ 15 సెప్టెంబర్ 2017
September 15th, 07:40 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ఇంజినీర్స్ డే సందర్భంగా ఇంజినీర్లకు ప్రధాన మంత్రి వందనాలు; భారత రత్న ఎమ్. విశ్వేశ్వరయ్య జయంతి నాడు ఆయనకు స్మృత్యంజలి
September 15th, 11:27 am
ఇంజినీర్స్ డే సందర్భంగా ఇంజినీర్లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రణామం చేశారు. అలాగే, భారత రత్న శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఆయనకు ప్రధాన మంత్రి స్మృత్యంజలి ఘటించారు.సోషల్ మీడియా కార్నర్ -15 సెప్టెంబర్
September 15th, 08:38 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ఇంజినీర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
September 15th, 04:20 pm
Prime Minister Narendra Modi has extended his best wishes on Engineers Day. He also remembered Bharat Ratna M. Visvesvaraya on whose Birth Anniversary Engineers Day is observed in India. He also said M. Visvesvaraya is remembered and respected as a pioneering engineer.PM greets engineers on Engineers' Day; pays tributes to Bharat Ratna, Shri M. Visvesvaraya, on his birth anniversary
September 15th, 04:32 pm