సౌర మరియు అంతరిక్ష రంగాలలో భారతదేశం యొక్క అద్భుతాలకు ప్రపంచం ఆశ్చర్యపోతోంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
October 30th, 11:30 am
ఇప్పుడు మనం పవిత్రమైన ఛత్ పూజ, సూర్య భగవానుడి ఆరాధన గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఈరోజు సూర్యుని ఆరాధించడంతో పాటు ఆయన వరం గురించి కూడా చర్చించుకోవాలి. సూర్య భగవానుడి వరం 'సౌరశక్తి'. సోలార్ ఎనర్జీ ఈరోజుల్లో ఎంత ముఖ్యమైన అంశమంటే ఈరోజు ప్రపంచం మొత్తం తన భవిష్యత్తును సౌరశక్తిలో చూస్తోంది. సూర్య భగవానుడిని భారతీయులకు శతాబ్దాలుగా ఆరాధిస్తున్నారు. అంతే కాకుండా భారతీయ జీవన విధానానికి కేంద్రం సూర్యుడే. భారతదేశం నేడు తన సాంప్రదాయిక అనుభవాలను ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో జోడిస్తోంది. అందుకేనేడుసౌరశక్తి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశాలలో చేరాం. మన దేశంలోని పేద,మధ్యతరగతి ప్రజల జీవితాల్లో సౌరశక్తి తెచ్చిన మార్పులు కూడా అధ్యయనం చేసే అంశం.విద్యుత్ రంగం పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
July 30th, 12:31 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులందరూ , వివిధ రాష్ట్రాల గౌరవనీయులైన ముఖ్యమంత్రి సహచరులు , విద్యుత్ మరియు ఇంధన రంగానికి సంబంధించిన ఇతర ప్రముఖులందరూ ,స్త్రీలు మరియు పెద్దమనుషులు ,PM launches Power Sector’s Revamped Distribution Sector Scheme
July 30th, 12:30 pm
PM Modi participated in the Grand Finale marking the culmination of ‘Ujjwal Bharat Ujjwal Bhavishya – Power @2047’. He launched the Revamped Distribution Sector Scheme as well as launched various green energy projects of NTPC. Four different directions were worked together to improve the power system - Generation, Transmission, Distribution and Connection, the PM added.పార్లమెంటు సభ్యుల కోసం నవంబర్ 23వ తేదీన బహుళ అంతస్తుల ఫ్లాట్లను ప్రారంభించనున్న – ప్రధానమంత్రి
November 21st, 04:28 pm
పార్లమెంటు సభ్యుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల ఫ్లాట్లను, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2020 నవంబర్, 23వ తేదీ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా కూడా హాజరుకానున్నారు.భారతదేశ ఇంధన వేదిక ప్రారంబోత్సవ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 26th, 05:22 pm
ఈ ఏడాది ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక అంశం ఎంతో సముచితమైనది. మారుతున్న ప్రపంచంలో భారతదేశ ఇంధన భవిష్యత్తు అనేది ఈ ఏడాది ప్రత్యేక అంశం. మీ అందరకీ భరోసా ఇస్తున్నాను. భారతదేశంలో కావలసినంత ఇంధనం వుంది. భారతదేశ ఇంధన భవిష్యత్ ఉజ్వలంగాను, భద్రంగాను వుంది. అది ఎలాగో వివరిస్తాను.4 వ ఇండియా ఎనర్జీ ఫోరంలో ప్రారంభోపన్యాసం చేసిన – ప్రధానమంత్రి
October 26th, 05:19 pm
4వ ఇండియా ఎనర్జీ ఫోరం సెరా వీక్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించారు. మార్పు చెందుతున్న ప్రపంచంలో భారతదేశ ఇంధన భవిష్యత్తు అనేది ఈ సారి ఇతివృత్తంగా నిర్ణయించారు.ఆదిత్య బిర్లా గ్రూప్ స్వర్ణోత్సవాల్లో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం
November 03rd, 11:08 am
సువర్ణ భూమి, థాయిలాండ్ లో ఆదిత్య బిర్లా గ్రూప్ స్వర్ణ జయంతి అంటే గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాము. ఇది నిజం గా ఒక ప్రత్యేకమైన సందర్భం. ఆదిత్య బిర్లా గ్రూప్ బృందాని కి నా అభినందనలు. థాయిలాండ్ లో తమ గ్రూప్ చేస్తున్న ప్రశంసనీయమైన పని గురించి శ్రీ కుమార్ మంగళం బిర్లా చెప్పగా మనం ఇప్పుడే విన్నాము. ఇది ఈ దేశం లోని చాలా మంది ప్రజల కు అవకాశాల ను, ఆదాయాన్నీ కల్పిస్తోంది.థాయిలాండ్ లో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూపు స్వర్ణోత్సవాల లో ప్రధాన మంత్రి ప్రసంగం లోని ముఖ్యాంశాలు
November 03rd, 10:32 am
మనం ఆదిత్య బిర్లా గ్రూపు స్వర్ణోత్సవాల ను జరుపుకోవడం కోసం ఇక్కడ థాయిలాండ్ లో భేటీ అయ్యాము.థాయ్‌లాండ్‌లో ఆదిత్య బిర్లా సంస్థల స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధాన మంత్రి
November 03rd, 07:51 am
థాయ్‌లాండ్ లో ఆదిత్య బిర్లా సంస్థల కార్యకలాపాలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ బ్యాంకాక్‌లో నిర్వహించిన స్వర్ణోత్సవాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. థాయ్‌లాండ్‌లో తమ సంస్థల స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నందుకు ప్రధానమంత్రికి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా కృతజ్ఞతలు తెలిపారు. పలువురు ప్రభుత్వాధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. అనేకమందికి అవకాశాలు కల్పించడంతోపాటు వారి సౌభాగ్యానికి తోడ్పడటంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కృషి ప్రశంసనీయమని ఆయన అభినందించారు. బలమైన భారత-థాయ్‌లాండ్ సాంస్కృతిక బంధాలను ప్రస్తావిస్తూ- సంస్కృతి, వాణిజ్యాలు ప్రపంచాన్ని సన్నిహితం చేసి, సమైక్యపరచగల సహజ శక్తులని పేర్కొన్నారు.PM highlights 5 Big Trends for Global Business at Future Investment Initiative Forum in Riyadh!
October 29th, 07:21 pm
PM Modi delivered the keynote address at the Future Investment Initiative Forum in Riyadh, Saudi Arabia. The PM highlighted five major trends as the keys to future prosperity: the impact of technology, the importance of infrastructure, the revolution in human resources, care for the environment and business-friendly governance.పేదల లో కెల్లా నిరుపేదలయిన వారికి సాధికారిత కల్పన తో పాటు వారు గౌరవప్రద జీవనాన్ని గడిపేలా చూడటమే నా ధ్యేయం: ప్రధాన మంత్రి భారతదేశం లో మేము చేసే ప్రతి కార్యక్రమం యావత్తు ప్రపంచాన్ని బలోపేతం చేస్తుంది: ప్రధాన మంత్రి రియాద్ లో ఫ్యూచర్ ఇన్ వెస్ట్ మెంట్ ఇనీశియేటివ్ ఫోరమ్ లో ప్రధానోపన్యాసాన్నిచ్చిన ప్రధాన మంత్రి
October 29th, 07:20 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా లోని రియాద్ లో జరిగిన ఫ్యూచర్ ఇన్ వెస్ట్ మెంట్ ఇనీశియేటివ్ ఫోరమ్ లో ప్రధానోపన్యాసాన్ని ఇచ్చారు.ఇంటర్ నేశనల్ ఎనర్జీ ఫోరమ్ మంత్రుల స్థాయి సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం (11 ఏప్రిల్ 2018)
April 11th, 10:50 am
ఇంధన ఉత్పత్తి, వినియోగ దేశాల ఇంధన శాఖల మంత్రులు, అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ముఖ్య కార్యనిర్వహణాధికారులు ఈ సమావేశానికి ఇంతపెద్ద సంఖ్యలో హాజరు కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. అంతర్జాతీయ ఇంధన భవిష్యత్తు గురించి చర్చించడానికి మీరంతా ఇవాళ ఇక్కడ ఏకమైన వేళ ఇంధన సరఫరా, వినియోగంలో వినూత్న పరివర్తనను ప్రపంచ దేశాలు చవిచూస్తున్నాయి.వినియోగదారుల పరిరక్షణ అంశం పై ఏర్పాటైన అంతర్జాతీయ సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం సారాంశం
October 26th, 10:43 am
నా మంత్రివర్గ సహచరులు శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ గారు, శ్రీ సి.ఆర్.చౌదరి గారు, యుఎన్ సిటిఎడి సెక్రటరీ జనరల్ డాక్టర్ ముఖీసా కిటూయీ గారు మరియు ఇక్కడ ఉన్న ఇతర ఉన్నతాధికారులారా,Knowledge must come from all sides; we must keep our mind open to best practices across the world: PM at Akhil Bharatiya Prachaarya Sammelan
February 12th, 04:38 pm
PM addresses Akhil Bharatiya Prachaarya Sammelan
February 12th, 04:37 pm
Two Groups of Secretaries presents ideas and suggestions to PM
January 15th, 09:48 pm
First Group of Secretaries presents ideas and suggestions to PM
January 12th, 08:36 pm