75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల అంకితం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
October 16th, 03:31 pm
75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించిన సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు దేశం మరోసారి డిజిటల్ ఇండియా సామర్థ్యాన్ని చూస్తోంది. నేడు దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు రానున్నాయి. ఈ మిషన్‌తో సంబంధం కలిగిన వ్యక్తులందరికీ, మన బ్యాంకింగ్ రంగంతో పాటు ఆర్. బి. ఐ ని నేను అభినందిస్తున్నాను.75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
October 16th, 10:57 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల (డీబీయూ)ను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా జాతికి అంకితం చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైనవారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ- ఈ 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ఆర్థిక సార్వజనీనతను మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు పౌరుల బ్యాంకింగ్ అనుభవాన్ని ఇనుమడింపజేస్తాయని నొక్కిచెప్పారు. “సామాన్యులకు జీవన సౌలభ్యం దిశగా ‘డీబీయూ’ ఒక పెద్ద ముందడుగు” అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలో కనీస మౌలిక సదుపాయాలతో గరిష్ఠ సేవలు అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఈ సేవలన్నీ ఎలాంటి పత్రాలతో ప్రమేయం లేకుండా డిజిటల్ విధానంలో అందుతాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇది బలమైన, సురక్షిత బ్యాంకింగ్ వ్యవస్థను చేరువ చేయడంసహా బ్యాంకింగ్ విధానాన్ని కూడా సులభతరం చేస్తుందని చెప్పారు. “చిన్న పట్టణాలు, గ్రామాల్లో నివసించే వారు కూడా నగదు బదిలీ చేయడం నుంచి రుణాలు పొందడం దాకా అనేక ప్రయోజనాలు పొందగలరు. దేశంలోని సామాన్యుల జీవితాన్ని సులభతరం చేసేదిశగా దేశంలో కొనసాగిస్తున్న ప్రయాణంలో ఇది మరో పెద్ద ముందడుగు” అని ఆయన అన్నారు.Eight years of BJP dedicated to welfare of poor, social security: PM Modi
May 21st, 02:29 pm
Prime Minister Narendra Modi today addressed the BJP National Office Bearers in Jaipur through video conferencing. PM Modi started his address by recognising the contribution of all members of the BJP, from Founders to Pathfinders and to the Karyakartas in strengthening the party.జైపూర్‌లో బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
May 20th, 10:00 am
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జైపూర్‌లో బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. పార్టీని బలోపేతం చేయడంలో స్థాపకుల నుండి పాత్‌ఫైండర్ల వరకు మరియు కార్యకర్తల వరకు బిజెపి సభ్యులందరి సహకారాన్ని గుర్తించడం ద్వారా ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.విద్య మరియు నైపుణ్య రంగం పై కేంద్ర బడ్జెటు 2022 తాలూకు సకారాత్మక ప్రభావం పై ఏర్పాటైనవెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 21st, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విద్య మరియు నైపుణ్యం రంగాల పై కేంద్ర బడ్జెటు 2022 తాలూకు సకారాత్మకమైనటువంటి ప్రభావం అనే అంశం పై ఏర్పాటైన ఒక వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత కేంద్ర మంత్రులు, విద్య, నైపుణ్యాభివృద్ధి, విజ్ఞానశాస్త్రం, సాంకేతిక విజ్ఞానం మరియు పరిశోధన రంగాల కు చెందిన కీలక స్టేక్ హోల్డర్స్ కూడా పాల్గొన్నారు. బడ్జెటు కు ముందు, బడ్జెటు కు తరువాత బడ్జెటు తో సంబంధమున్న అన్ని వర్గాల తో మాట్లాడడడం మరియు చర్చించడం అనే ఒక కొత్త అభ్యాసం లో ఈ వెబినార్ ఒక భాగం గా ఉంది.చట్టం యొక్క నియమం మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టడం అనేది యుపి ప్రజలు పథకాల ప్రయోజనాలను పొందుతున్నారని నిర్ధారిస్తుంది: ప్రధాని
July 15th, 11:01 am
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పునాదిరాయిని ప్రారంభించి వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనేక ప్రాజెక్టులు పురాతన నగరమైన కాశీని అభివృద్ధి మార్గంలో నడిపిస్తూనే, దాని సారాన్ని భద్రంగా ఉంచుతున్నాయని ప్రధాని చెప్పారు.వారాణసీ లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; మరికొన్ని అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన చేశారు
July 15th, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సుమారు 744 కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ధి పథకాల ను వారాణసీ లో ప్రారంభించారు. మరికొన్ని అభివృద్ధి పథకాల కు ఆయన శంకుస్థాపన లు కూడా చేశారు. ఈ పథకాల లో బిహెచ్‌యు లో 100 పడక ల ఎమ్‌సిహెచ్ విభాగం, గొదౌలియా లో వాహనాల నిలుపుదల కు ఉద్దేశించిన బహుళ తలాల సదుపాయం, గంగా నది ప్రాంతం లో పర్యటన అభివృద్ధి కి రొ-రొ వెసల్స్ తో పాటు వారాణసీ గాజీపుర్ రాజమార్గం లో మూడు దోవ లతో కూడిన ఫ్లైఓవర్ బ్రిడ్జి సహా వేరు వేరు పబ్లిక్ పథకాలు, పనులు ఉన్నాయి.‘డిజిటల్ ఇండియా’ లబ్ధిదారుల తో జులై 1న మాట్లాడనున్న ప్రధాన మంత్రి
June 29th, 07:09 pm
‘డిజిటల్ ఇండియా’ లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జులై 1న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించనున్నారు.క్యుఎస్ వరల్డ్ యూనివర్సిటి ర్యాంకింగ్స్ 2022 లో అగ్రగామి-200 స్థానాల ను దక్కించుకొన్నందుకు గాను ఐఐటి బాంబే, ఐఐటి దిల్లీ, ఐఐఎస్ సి బెంగళూరు లను అభినందించిన ప్రధాన మంత్రి
June 09th, 08:33 pm
క్యుఎస్ వరల్డ్ యూనివర్సిటి ర్యాంకింగ్స్ 2022 లో అగ్రగామి-200 స్థానాల ను దక్కించుకొన్నందుకు గాను ఐఐటి బాంబే కు, ఐఐటి దిల్లీ కి, ఐఐఎస్ సి బెంగళూరు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.‘పీఎం కేర్స్’ద్వారా బాలలకు సాధికారత- ‘కోవిడ్ బాధిత బాలలకు మద్దతు/సాధికారత కల్పన’ కార్యక్రమానికి శ్రీకారం
May 29th, 06:03 pm
దేశవ్యాప్తంగా కోవిడ్-19వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు మద్దతివ్వడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి, వాటిగురించి వివరించడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధ్యక్షతన ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు.శ్రీ మన్నథు పద్మనాభన్ జీ వర్థంతి సందర్భం లో ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
February 25th, 10:57 am
శ్రీ మన్నథు పద్మనాభన్ జీ వర్థంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నమస్సులు అర్పించారు.అస్సాంపోరాటంలో అమరులైన వారికి స్వాహిద్ దివస్‌సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి
December 10th, 07:39 pm
అస్సాంపోరాటంలో అమరులైన వారికి స్వాహిద్ దివస్‌సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు.గ్రాండ్ చాలెంజెస్ వార్షిక సమావేశంలో ప్రధానమంత్రి కీలకోపన్యాసం
October 19th, 08:31 pm
మెలిందా, బిల్ గేట్స్, నా కేబినెట్ సహచరుడు డాక్టర్ హర్షవర్థన్, ప్రపంచదేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు, విద్యార్థులు, మిత్రులారా,“గ్రాండ్ ఛాలెంజెస్ వార్షిక సమావేశం-2020” లో కీలకోపన్యాసం చేసిన – ప్రధానమంత్రి మోదీ
October 19th, 08:30 pm
జనాభా అధికంగా ఉన్నప్పటికీ, ప్రజల నడవడిక కారణంగా, భారతదేశంలో కోవిడ్-19 మరణాల రేటు చాలా తక్కువగా ఉందని, ప్రధానమంత్రి చెప్పారు. ఆయన మాట్లాడుతూ, రోజువారీ కేసుల సంఖ్య ఈరోజు తగ్గిందనీ, కేసుల వృద్ధి రేటు క్షీణించిందనీ, అదేవిధంగా, ఈ రోజు రికవరీ రేటు అత్యధికంగా 88 శాతం గా నమోదయ్యిందనీ తెలియజేశారు. అనువైన లాక్ డౌన్ ను ముందుగా అమలు చేసిన దేశాల్లో భారతదేశం ఒకటనీ, మాస్కుల వాడకాన్ని ముందుగా ప్రోత్సహించిన దేశాలలో భారతదేశం ఒకటనీ, మన దేశం సమర్థవంతమైన గుర్తింపు ప్రక్రియను ముందుగా ప్రారంభించడంతో పాటు, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలను మన దేశం ముందుగా చేపట్టడంతో ఇది సాధ్యమయ్యిందని, ఆయన వివరించారు.బ్యాంకులు మరియు ఎన్ బిఎఫ్ సిల యొక్క స్టేక్ హోల్డర్స్ తో మేధోమథన సమావేశం లో పాల్గొననున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 28th, 05:47 pm
భవిష్యత్తు లో ఆచరణ కు ఉద్దేశించినటువంటి ఒక మార్గ సూచి ని గురించి మరియు సంబంధిత దృష్టికోణం గురించి ఉన్నత స్థాయి లో చర్చించడం కోసం బ్యాంకుల కు, ఇంకా ఎన్ బిఎఫ్ సి లకు చెందిన స్టేక్ హోల్డర్స్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న సాయంత్రం పూట చర్చ లు జరపనున్నారు.Government committed to ensuring justice for everyone: PM Modi
February 29th, 11:31 am
In the biggest ever “Samajik Adhikarta Shivir”, the Prime Minister Shri Narendra Modi today distributed Assistive Aids and Devices to nearly 27,000 Senior Citizens & Divyangjan at a mega distribution camp at Prayagraj, Uttar Pradesh.వయోవృద్ధుల కు మరియు దివ్యాంగ జనుల కు సహాయక ఉపకరణాల ను, సహాయక సాధనాల ను ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో నిర్వహించిన ఒక భారీ పంపిణీ శిబిరం (సామాజిక్ అధికారిత శివిర్)లో అందజేసిన ప్రధాన మంత్ర
February 29th, 11:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యంత పెద్దదైనటువంటి ఒక “సామాజిక్ అధికారిత శివిర్” ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ రోజు న ఏర్పాటు కాగా, ఆ కార్యక్రమం లో పాల్గొని వయోవృద్ధులు, ఇంకా దివ్యాంగ జనులు కలుపుకొని దాదాపు గా 27,000 మంది కి సహాయక ఉపకరణాల ను మరియు సహాయక సాధనాల ను పంపిణీ చేశారు.గడచిన 6 నెలల కాలం లో తీసుకొన్న పలు నిర్ణయాలు భారతదేశం లోని 130 కోట్ల మంది యొక్క జీవితాల కు సాధికారిత ను కల్పించాయి: ప్రధాన మంత్రి
November 30th, 09:52 pm
గత 6 మాసాల లో తీసుకొన్న అనేక నిర్ణయాలు 130 కోట్ల మంది భారతీయుల జీవితాల కు సాధికారిత ను కల్పించచాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ సూత్రం నుండి తాను ప్రేరణ ను పొందినట్లు ఆయన తెలిపారు. 130 కోట్ల మంది భారతీయుల ఆశీస్సుల తో ప్రభుత్వం భారతదేశాన్ని అభివృద్ధి పరచే దిశ గా కృషి చేయడాన్ని కొనసాగించిందని, అలాగే 130 కోట్ల మంది భారతీయుల జీవితాల లో సాధికారిత కల్పన కు రెట్టించిన ఉత్సాహం తో పని చేస్తోందని ఆయన అన్నారు.బిజెపికి ఆకారం మరియు బలాన్ని ఇవ్వడానికి శ్రీ ఎల్ కే అద్వానీ జీ దశాబ్దాలుగా శ్రమించారు: ప్రధాని
November 08th, 10:57 am
శ్రీ ఎల్ కే అద్వానీ జీ పుట్టినరోజు సందర్భంగా తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పండితుడు, రాజనీతిజ్ఞుడు మరియు అత్యంత గౌరవనీయ నాయకులలో ఒకరైన భారత పౌరులు మన పౌరులను శక్తివంతం చేయడంలో శ్రీ లాల్ కృష్ణ అద్వానీ జీ యొక్క అసాధారణమైన సహకారాన్ని ఎంతో ఆదరిస్తారు అని అన్నారు.అయిదో ఇండియా ఇంటర్ నేశనల్ సైన్స్ ఫెస్టివల్ ను నేడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
November 05th, 03:19 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అయిదో ఇండియా ఇంటర్ నేశనల్ సైన్స్ ఫెస్టివల్ ను నేటి సాయంత్రం 4:00 గంటల కు ప్రారంభించనున్నారు. కోల్ కాతా లో జరుగనున్న ఈ కార్యక్రమాని కి విచ్చేసే సభికుల ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఆయన ప్రసంగిస్తారు. ఉత్సవం ప్రధానోద్దేశం ప్రజల లో శాస్త్రీయ భావన ను చొప్పించడమూ, విజ్ఞాన శాస్త్రం- సాంకేతిక విజ్ఞానం (ఎస్ ఎండ్ టి) రంగం లో భారతదేశం యొక్క తోడ్పాటు ను ప్రదర్శించడమూ, విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం యొక్క లాభాల ను అందుకొనేటట్టు ప్రజల ను ప్రోత్సహించడమూను. విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం యొక్క పురోగతి తాలూకు ప్రయోజనాల ను అన్ని వర్గాల కు చేర్చే విధం గా ఒక వ్యూహాన్ని రూపొందించాలన్నది ఈ కార్యక్రమం ధ్యేయం గా ఉంది. ఈ సంవత్సరం జరిగే ఈ ఫెస్టివల్ యొక్క ఇతివృత్తం ఆర్ఐఎస్ఇఎన్. ఆర్ఐఎస్ఇఎన్ అనేది ఇండియా- రిసర్చ్, ఇనవేశన్ ఎండ్ సైన్స్ ఎంపవరింగ్ ద నేశన్ కు సంక్షిప్త నామం.