ఫ్రాన్స్, మయోట్ లో చీడో తుఫాను సృష్టించిన విలయం నన్ను కలిచివేసింది: ప్రధానమంత్రి

December 17th, 05:19 pm

ఫ్రాన్స్, మయోట్ లో చీడో తుఫాను సృష్టించిన విలయం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ విపత్కర సమయంలో ఫ్రాన్స్ కు మద్దతుగా నిలుస్తున్నామని, అవసరమైన సహాయాన్నందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు. దేశాధ్యక్షుడు ఇమాన్యువల్ మాక్రోన్ నేతృత్వంలో దేశం ఈ విపత్తుని ధైర్యంగా ఎదుర్కోగలదన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.

ఫ్రాన్స్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

November 19th, 05:26 am

2047 ప్రణాళిక, ఇతర ద్వైపాక్షిక ప్రకటనల్లో తెలిపినట్లుగా భారత్ - ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ద్వైపాక్షిక సహకారాన్ని, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో తమ నిబద్ధతను ఇరువురు నేతలు ఈ భేటీలో పునరుద్ఘాటించారు. రక్షణ, అంతరిక్షం, పౌర అణువిద్యుత్ తదితర వ్యూహాత్మక విభాగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని ప్రశంసించారు. దీనిని వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి దిశగా నడిపించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. భారతదేశ జాతీయ మ్యూజియం ప్రాజెక్టులో సహకార పురోగతిని సైతం వారు సమీక్షించారు.

డెబ్భై ఎనిమిదో స్వాతంత్ర్య దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృత‌జ్ఞత‌లు

August 15th, 09:20 pm

భారతదేశం 78 వ స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రపంచ నేతలు వారి శుభాకాంక్షలు వ్యక్తం చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి కృత‌జ్ఞత‌లు తెలిపారు.

జి7 సమిట్ సందర్భం లో ఫ్రాన్స్ అధ్యక్షుని తోసమావేశమైన ప్రధాన మంత్రి

June 14th, 03:45 pm

ఇటలీ లోని అపులియా లో జి-7 శిఖర సమ్మేళనం జరుగుతున్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రెంచ్ రిపబ్లిక్ యొక్క అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్ తో ఈ రోజు న ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాన మంత్రి వరుసగా మూడోసారి పదవీ బాధ్యతల ను చేపట్టినందుకు హృదయ పూర్వక శుభాకాంక్షల ను అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్ తెలియజేసినందుకు ధన్యవాదాల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చారిత్రికమైనటువంటి విధంగా తిరిగి ఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన అధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్మైక్రోన్

June 06th, 03:02 pm

ఫ్రాన్స్ గణతంత్రం యొక్కఅధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్ మైక్రోన్ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మాట్లాడారు.

కాంగ్రెస్ తమ కుటుంబాన్ని దేశం కంటే పెద్దదిగా భావిస్తోంది: కోట్‌పుట్లీలో ప్రధాని మోదీ

April 02nd, 03:33 pm

లోక్‌సభ ఎన్నికల కోసం రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ, కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటన సందర్భంగా జైపూర్ వైభవాన్ని ఎలా హైలైట్ చేశారో గుర్తు చేసుకున్నారు. పీఎం ఇలా అన్నారు, “నా రాజస్థాన్ ప్రచారం యొక్క మొదటి ఎన్నికల ర్యాలీ 2019లో ధుంధర్‌లో ప్రారంభమైంది. ఇప్పుడు, 2024లో, అదే ప్రాంతం నుండి ఎన్నికల ప్రచారం మళ్లీ ప్రారంభమవుతుంది. ‘ఫిర్ ఏక్ బార్, మోదీ సర్కార్’ అని కూడా మీరు నిర్ణయం తీసుకున్నారు.

రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రభావవంతమైన ప్రసంగం చేశారు

April 02nd, 03:30 pm

లోక్‌సభ ఎన్నికల కోసం రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ, కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటన సందర్భంగా జైపూర్ వైభవాన్ని ఎలా హైలైట్ చేశారో గుర్తు చేసుకున్నారు. పీఎం ఇలా అన్నారు, “నా రాజస్థాన్ ప్రచారం యొక్క మొదటి ఎన్నికల ర్యాలీ 2019లో ధుంధర్‌లో ప్రారంభమైంది. ఇప్పుడు, 2024లో, అదే ప్రాంతం నుండి ఎన్నికల ప్రచారం మళ్లీ ప్రారంభమవుతుంది. ‘ఫిర్ ఏక్ బార్, మోదీ సర్కార్’ అని కూడా మీరు నిర్ణయం తీసుకున్నారు.

‘భారతదేశం – ఫ్రాన్స్ మైత్రి ని ఈ వీడియో తప్పక ప్రోత్సహిస్తుంది’అని పలికిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 04th, 11:17 pm

ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్ భారతదేశాన్ని సందర్శించినందుకు గాను ప్రగాఢమైనటువంటి కృతజ్ఞత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. భారతదేశాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్ ఇటీవల తాను సందర్శించినప్పటి తన అనుభూతి ని గురించి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో వెల్లడి చేయగా, ఆ సందేశాని కి శ్రీ నరేంద్ర మోదీ జవాబు ను ఇచ్చారు. ఇటీవల భారతదేశ గణతంత్ర దినం సబంధి ఉత్సవాలు దిల్లీ లో జరుగగా, ఆ ఉత్సవాల కు శ్రీ మేక్రోన్ తాను హాజరు అయినప్పటి దృశ్యాల తో కూడినటువంటి ఒక వీడియో ను శేర్ చేశారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైనందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని

January 26th, 09:34 pm

ఈరోజు భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగమైనందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

Glimpses from 75th Republic Day celebrations at Kartavya Path, New Delhi

January 26th, 01:08 pm

India marked the 75th Republic Day with great fervour and enthusiasm. The country's perse culture, prowess of the Armed Forces were displayed at Kartavya Path in New Delhi. President Droupadi Murmu, Prime Minister Narendra Modi, President Emmanuel Macron of France, who was this year's chief guest, graced the occasion.

PM welcomes France President Emmanuel Macron

January 25th, 10:56 pm

The Prime Minister, Shri Narendra Modi, welcomed President of France Emmanuel Macron today.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో కలిసి జైపూర్‌లోని జంతర్ మంతర్‌ను సందర్శించిన ప్రధాన మంత్రి

January 25th, 10:48 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో జైపూర్‌లోని జంత‌ర్ మంతర్‌ని సందర్శించారు.

జనవరి 25 వ తేదీ నాడు బులంద్‌శహర్ ను మరియు జయ్‌పుర్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

January 24th, 05:46 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 25 వ తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌శహర్ ను మరియు రాజస్థాన్ లో జయ్‌పుర్ ను సందర్శించనున్నారు. 19,100 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి బులంద్‌శహర్ లో మధ్యాహ్నం పూట దాదాపు గా ఒక గంట నలభై అయిదు నిమిషాల వేళ కు ప్రారంభించడం తో పాటు వాటి ని దేశ ప్రజల కు అంకితం ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు లు రేల్ వే, రహదారి, చమురు మరియు గ్యాస్, ఇంకా పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణం ల వంటి అనేక ముఖ్య రంగాల కు సంబంధించినవి.

75వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌కు స్వాగతం పలకనున్న ప్రధానమంత్రి

December 22nd, 11:00 pm

భారత 75వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం పలకనున్నారు.

ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడితో ప్రధాన మంత్రి భేటీ

December 01st, 09:32 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు మిస్టర్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 1న దుబాయ్‌లో జరిగే కాప్ 28 సమ్మిట్ సందర్భంగా ఈ భేటీ జరిగింది.

భారత్-ఫ్రాన్స్ ఉమ్మడి ప్రకటన

September 10th, 05:26 pm

గౌరవ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో మధ్యాహ్న భోజనంలో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. సెప్టెంబరు 10న న్యూ ఢిల్లీలో జరిగిన జి-20 లీడర్స్ సమ్మిట్ సందర్భంగా 2023 జూలైలో పారిస్‌లో జరిగిన చివరి సమావేశం నుండి ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని ఇరువురు నేతలు చర్చించారు. ముఖ్యమైన అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశం-ఫ్రాన్స్ భాగస్వామ్యం, వ్యూహాత్మక 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2023 జూలై 14న ఫ్రెంచ్ జాతీయ దినోత్సవం సందర్భంగా గౌరవ అతిథిగా ప్రధాని మోదీ పారిస్‌కు చారిత్రాత్మకమైన పర్యటన తర్వాత అధ్యక్షుడు మాక్రాన్ భారతదేశ పర్యటన వచ్చారు.

ఫ్రాన్స్ యొక్కఅధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి

September 10th, 05:12 pm

ఫ్రెంచ్ గణతంత్రం అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయల్ మేక్రోన్ తో ప్రధాన మంత్రిశ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబరు 10వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లో జి-20 శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో ఓ ద్వైపాక్షిక సమావేశం లో పాలుపంచుకొన్నారు. 2023 జులై 14వ తేదీ నాడు ఫ్రెంచ్ జాతీయ దినం సందర్భం లో ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి విశిష్ట అతిథి హోదా లో పాలుపంచుకొన్నారు. ఆయన 2023 జులై లో పేరిస్ కు వెళ్లారు. ఈ క్రమం లో భారతదేశం- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క 25వ వార్షికోత్సవాన్ని కూడా జరపడమైంది. ఈ యాత్ర అనంతరం అధ్యక్షుడు శ్రీ మేక్రోన్ భారతదేశాని కి విచ్చేశారు.

77వ స్వాతంత్ర్య దినం నాడు ప్రపంచ నేత లు వారి శుభాకాంక్షల నుతెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు పలికిన ప్రధాన మంత్రి

August 15th, 04:21 pm

77వ స్వాతంత్ర్య దినం నాడు ప్రపంచ నేత లు వారి శుభాకాంక్షల ను తెలియజేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారికి ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.

India & France have long-standing people-to-people contacts: PM Modi during press meet with President Macron

July 15th, 01:47 am

Prime Minister Narendra Modi at press meet with President Macron of France.

రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధాన మంత్రి సమావేశం

July 15th, 01:42 am

రక్షణ, భద్రత, పౌర అణు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, వాతావరణ చర్యలు, ప్రజల మధ్య సంబంధాలు సహా ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు.