జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి ముఖాముఖి సంభాషణ పాఠం
September 06th, 04:15 pm
ఉపాధ్యాయురాలు - గౌరవనీయ ప్రధాన మంత్రి గారూ, నమస్కారం! నా పేరు ఆశారాణి, జార్ఖండ్ లోని బొకారోలోని చందన్కియారీలోని '12 హైస్కూల్' లో పని చేస్తున్నాను.జాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి
September 06th, 04:04 pm
జాతీయ విద్యా విధాన ప్రభావం, మాతృభాషలో విద్యాభ్యాస ప్రాధాన్యం గురించి ప్రధానమంత్రి వారితో చర్చించారు. వేర్వేరు భాషల్లో స్థానిక జానపద కథలను విద్యార్థులకు బోధించాలని సూచించారు. దీనివల్ల విద్యార్థులు వివిధ భాషలను నేర్చుకోవడంతో పాటు వైవిధ్యమైన భారతదేశ సంస్కృతి గురించి తెలుసుకుంటారని అన్నారు.ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 31st, 10:39 pm
ఈటీ వరల్డ్ లీడర్స్ ఫోరం ఈ ఎడిషన్ కు హాజరైన ఇంతమంది సుపరిచిత ముఖాలను చూడటం ఆనందంగా ఉంది. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కు సంబంధించి ఇక్కడ ఉత్తమమైన చర్చలు జరిగాయని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ప్రపంచం మొత్తం భారతదేశంపై నమ్మకంగా ఉన్న సమయంలో ఈ సంభాషణలు జరిగాయి .న్యూఢిల్లీలో ఎకనమిక్ టైమ్స్ ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 31st, 10:13 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఇవాళ ఎకనమిక్ టైమ్స్ యాజమాన్యం నిర్వహించిన ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ వేదికపై దేశ ఉజ్వల భవిష్యత్తు దిశగా విలక్షణ రీతిలో చర్చలు సాగి ఉంటాయని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచానికి భారత్‌పై నమ్మకం ఇనుమడిస్తున్న తరుణంలో సాగుతున్న ఈ చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.The new Nalanda University would initiate the golden age of India: PM Modi in Bihar
June 19th, 10:31 am
PM Modi inaugurated the new campus of Nalanda University at Rajgir, Bihar. “Nalanda is not just a name, it is an identity, a regard. Nalanda is the root, it is the mantra. Nalanda is the proclamation of the truth that knowledge cannot be destroyed even though books would burn in a fire,”, the PM exclaimed. He underlined that the establishment of the new Nalanda University would initiate the golden age of India.బిహార్, రాజ్‌గిర్ లో నిర్మించిన నలందా విశ్వవిద్యాలయ క్యాంపస్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
June 19th, 10:30 am
బిహార్, రాజ్‌గిర్ లో నిర్మించిన నలందా విశ్వవిద్యాలయ క్యాంపస్ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభమైంది. భారతదేశం, తూర్పు ఆసియా శిఖరాగ్ర దేశాలు కలిసి ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ప్రారంభోత్పవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 17 దేశాల మిషన్స్ అధ్యక్షుడు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఒక మొక్కను నాటారు.విద్య రంగం లో గుణాత్మకమైన మార్పును తీసుకు వచ్చే విషయం లో తన నిబద్ధత ను పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి
June 07th, 08:51 am
విద్య రంగం లో గుణాత్మకమైన మార్పుల ను తీసుకు రావాలన్న తన వచనబద్ధత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. క్యుఎస్ వరల్డ్ యూనివర్సిటీ శ్రేణీకరణం లో భారతీయ విశ్వవిద్యాలయాల ప్రదర్శన మెరుగు పడినందుకు ప్రధాన మంత్రి తన సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు.ప్రజల హృదయపూర్వక మద్దతు ఉన్నప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా TMC CAA ని వ్యతిరేకించింది: కృష్ణనగర్‌లో ప్రధాని మోదీ
May 03rd, 11:00 am
పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌లో తన రెండవ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ, కాంగ్రెస్, వామపక్షాలు మరియు టిఎంసిల దుష్పరిపాలన కారణంగా బెంగాల్ యొక్క పారిశ్రామిక క్షీణతను ఎత్తిచూపడం ద్వారా పిఎం మోడీ తన ఉద్వేగభరితమైన ప్రసంగాన్ని ప్రారంభించారు. టీఎంసీ కింద నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని కృష్ణానగర్, రాణాఘాట్, బహరంపూర్ నుంచి వచ్చిన ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.TMC is running a mobocracy, not a republic: PM Modi in Bolpur
May 03rd, 10:45 am
Tapping into the vivacious energy of Lok Sabha Elections, 2024, Prime Minister Narendra Modi graced public meeting in Bolpur. Addressing the crowd, he outlined his vision for a Viksit Bharat while alerting the audience to the opposition's agenda of looting and piding the nation. Promising accountability, he assured the people that those responsible for looting the nation would be held to account.పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్, కృష్ణానగర్ & బోల్‌పూర్‌లను బహిరంగ ర్యాలీలతో ప్రధాని మోదీ ప్రసంగం
May 03rd, 10:31 am
2024 లోక్‌సభ ఎన్నికలలో చురుకైన శక్తితో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బర్ధమాన్, కృష్ణానగర్ & బోల్పూర్‌లలో బహిరంగ సభలను నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి, అతను విక్షిత్ భారత్ కోసం తన దృష్టిని వివరించాడు, అయితే దేశాన్ని దోచుకోవడం మరియు విభజించడం అనే ప్రతిపక్షాల ఎజెండాపై ప్రేక్షకులను అప్రమత్తం చేశాడు. జవాబుదారీతనాన్ని వాగ్దానం చేస్తూ, దేశాన్ని దోచుకోవడానికి బాధ్యులను పట్టుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.The bond between students and teachers must be beyond syllabus and curriculum: PM Modi
January 29th, 11:26 am
PM Modi interacted with students, teachers and parents at Bharat Mandapam in New Delhi today during the 7th edition of Pariksha Pe Charcha (PPC). PM Modi urged the students to prepare themselves in advance to deal with stress and pressure situations. He said that students should possess the ability of standing firm against adverse situations and challenges.PM interacts with students, teachers and parents during Pariksha Pe Charcha 2024
January 29th, 11:25 am
PM Modi interacted with students, teachers and parents at Bharat Mandapam in New Delhi today during the 7th edition of Pariksha Pe Charcha (PPC). PM Modi urged the students to prepare themselves in advance to deal with stress and pressure situations. He said that students should possess the ability of standing firm against adverse situations and challenges.కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ 2023 ముగింపు ఉత్సవం, వారణాసిలో అటల్ ఆవాసీయ విద్యాలయాల అంకిత మహోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం.
September 23rd, 08:22 pm
ఉత్తరప్రదేశ్ పాపులర్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ జి, వేదికమీద ఆశీనులైన అతిథులకు, కాశీ సంసద్ సాంస్కృతిక్ మహోత్సవ్‌లో పాల్గొంటున్న వారికి, ప్రస్తుతం రుద్రాక్ష్ సెంటర్ లో ఈ కార్యక్రమానికి హాజరైన కాశీనివాసితులకు స్వాగతం....ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ 2023 ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 23rd, 04:33 pm
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ 2023 ముగింపు కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.1115 కోట్లతో నిర్మించిన 16 అటల్ అవసియా విద్యాలయాలను ప్రధాన మంత్రి ప్రారంభించారు. కాశీ సంసద్ ఖేల్ ప్రతియోగిత నమోదు కోసం పోర్టల్‌ను కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందు అటల్ అవసియా విద్యాలయాల విద్యార్థులతో కూడా ప్రధాన మంత్రి సంభాషించారు.మధ్యప్రదేశ్ రోజ్‌గార్ మేళా సందర్భంగా ప్రధానమంత్రి వీడియో సందేశానికి - తెలుగు అనువాదం
August 21st, 12:15 pm
ఈ చారిత్రక సమయంలో, ఈ కీలకమైన బోధనా బాధ్యత తో ఈరోజు మీరందరూ మిమ్మల్ని మీరు కలుపుకుంటున్నారు. ఈ సంవత్సరం, నేను ఎర్రకోట బురుజుల నుండి ప్రసంగిస్తూ, దేశ అభివృద్ధిలో జాతీయత అనేది ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో వివరంగా చెప్పాను. భావి భారత తరాన్ని తీర్చిదిద్దడం, వారిని ఆధునికతగా తీర్చిదిద్దడం, కొత్త దిశానిర్దేశం చేయడం మీ అందరి బాధ్యత. మధ్యప్రదేశ్ లోని ప్రాథమిక పాఠశాలల్లో నియమితులైన 5,500 మందికి పైగా ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత మూడేళ్లలో మధ్యప్రదేశ్ లో దాదాపు 50 వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు అధికారులు తెలియజేశారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాను.మధ్య ప్రదేశ్ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 21st, 11:50 am
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు న నియామక లేఖ లను అందుకొంటున్న వ్యక్తులు ఈ చరిత్రాత్మకమైనటువంటి కాలం లో విద్య బోధన తాలూకు ముఖ్యమైన కర్తవ్య పాలన లో అడుగిడుతున్నారని పేర్కొన్నారు. దేశాభివృద్ధి లో జాతీయ గుణగణాల పాత్ర కీలకం అని వివరిస్తూ, ఎర్ర కోట నుండి తాను ఇచ్చిన ఉపన్యాసం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి ఈ రోజు న ఉద్యోగాల ను అందుకొంటున్న వారంతా భారతదేశం యొక్క భావి తరాల ను తీర్చిదిద్దేటటువంటి, వారిని ఆధునికులు గా తీర్చిదిద్దేటటువంటి మరియు వారి కి ఒక క్రొత్త దిశ ను ఇచ్చేటటువంటి బాధ్యత ను స్వీకరిస్తున్నారు అని స్పష్టం చేశారు. రోజ్ గార్ మేళా లో భాగం గా ఈ రోజు న మధ్య ప్రదేశ్ లో ప్రాథమిక పాఠశాల ల ఉపాధ్యాయులు గా నియమితులైన అయిదున్నర వేల మంది కి పైగా అభ్యర్థుల కు ఆయన తన శుభాకాంక్షల ను తెలియ జేశారు. గడచిన మూడు సంవత్సరాల లో మధ్య ప్రదేశ్ లో సుమారు ఏభై వేల మంది గురువుల ను నియమించడమైందని కూడా ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, ఈ కార్యాని కి గాను రాష్ట్ర ప్రభుత్వాని కి అభినందనల ను వ్యక్తం చేశారు.PM to inaugurate Akhil Bhartiya Shiksha Samagam at Bharat Mandapam in Delhi on 29th July
July 28th, 06:50 pm
PM Modi will inaugurate the Akhil Bharatiya Shiksha Samagam on 29th July 2023 at Bharat Mandapam, Pragati Maidan in Delhi. It coincides with the 3rd anniversary of National Education Policy 2020. Guided by the vision of the Prime Minister, NEP 2020 was launched with a view to groom the youth and prepare them for leading the country in Amrit Kaal. It aims to prepare them for meeting the challenges of the future, while keeping them grounded in basic human values.All saints have nourished the spirit of ‘Ek Bharat Shreshta Bharat’ for thousands of years in India: PM Modi
July 04th, 11:00 am
PM Modi inaugurated Sai Hira Global Convention Centre in Puttaparthi, Andhra Pradesh via video conferencing. He expressed confidence that the new center will create an experience of spirituality and splendor of modernity. He said that the center comprises cultural persity and a conceptual grandeur, and it will become a focal point for discussions on spirituality and academic programs where scholars and experts will get together.ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తి లో సాయి హీరా గ్లోబల్కన్ వెన్శన్ సెంటరు ను వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించిన ప్రధాన మంత్రి
July 04th, 10:36 am
ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తి లో ఏర్పాటైనటువంటి సాయి హీరా గ్లోబల్ కన్ వెన్శన్ సెంటరు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తం గా పలువురు ప్రముఖుల మరియు భక్తుల సమక్షం లో ఈ ప్రారంభ కార్యక్రమం సంపన్నమైంది.Delhi University played a major part in creating a strong generation of talented youngsters: PM Modi
June 30th, 11:20 am
PM Modi addressed the Valedictory Ceremony of Centenary Celebrations of the University of Delhi. The universities and educational institutions of any nation present a reflection of its achievements”, PM Modi said. He added that in the 100-year-old journey of DU, there have been many historic landmarks which have connected the lives of many students, teachers and others.