National Rozgar Mela has become the new identity of the present government: PM Modi
June 13th, 11:00 am
PM Modi addressed the National Rozgar Mela and distributed about 70,000 appointment letters to newly inducted recruits in various Government Departments and Organizations. He remarked that the National Rozgar Mela has become the new identity of the present government and that new opportunities of employment and self-employment have emerged in the economy.జాతీయ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
June 13th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన జాతీయ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రసంగించారు. అంతేకాక ప్రభుత్వం లో వేరు వేరు విభాగాలు మరియు సంస్థల లో క్రొత్త గా ఉద్యోగం లో నియమించిన వ్యక్తుల కు ఇంచుమించు 70,000 నియామక లేఖల ను కూడా ఆయన పంపిణీ చేశారు. దేశవ్యాప్తం గా క్రొత్త గా ఉద్యోగాల లో నియమించినటువంటి వారు ప్రభుత్వం లో ఆర్థిక సేవల విభాగం, తపాలా విభాగం, పాఠశాల విద్య విభాగం, ఉన్నత విద్య విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ, రెవిన్యూ విభాగం, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ, అణు శక్తి విభాగం, రేల్ వే మంత్రిత్వ శాఖ, ఆడిట్ ఎండ్ అకౌంట్స్ విభాగం, అణు శక్తి విభాగం మరియు దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తదితర వివిధ విభాగాల లో చేరనున్నారు. ప్రధాన మంత్రి ప్రసంగం వేళ లో దేశ వ్యాప్తం గా 43 ప్రదేశాల ను సంధానించడం జరిగింది.సామాజిక సాధికారతకోసం బాధ్యతాయుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ -2020 సమావేశంలో ప్రధాని ప్రారంభ ఉపన్యాసం
October 05th, 07:01 pm
మానవ మేధా శక్తి యొక్క గొప్పదనాన్ని చాటేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషిలోని ఆలోచింగలిగే శక్తి ద్వారా మనం పలు పని ముట్లను, సాంకేతికతలను తయారు చేసుకున్నాం. ఈ రోజున ఈ పనిముట్లు, ఈ సాంకేతికతలు కూడా ఆలోచనా శక్తిని సంపాదించుకుంటున్నాయి. తద్వారా అందరి ముందుకు వచ్చిన ముఖ్యమైన సాంకేతికతే ఏఐ. మనిషితో కలిసి ఏఐ చేపట్టే కార్యక్రమాలు ప్రపంచంకోసం అనేక ఘనకార్యాలు చేస్తాయి.కృత్రిమ మేధస్సు రంగంపై ఏర్పాటైన రైజ్ 2020 మెగా విర్చువల్ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
October 05th, 07:00 pm
కృత్రిమ మేధస్సు రంగంపై ఏర్పాటైన రైజ్ 2020 మెగా విర్చువల్ సమావేశాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. సామాజిక మార్పుకోసం చేపట్టాల్సిన విధివిధానాలను తయారు చేయడానికిగాను రైజ్ – 2020 అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య, వ్యవసాయ, విద్య, మొబైల్ సేవలు, ఇంకా ఇతర రంగాలద్వారా ప్రజల సాధికారతను సాధించడంకోసం ఏఐని ఉపయోగించాలనేది ప్రభుత్వ లక్ష్యం.There has never been a better time to invest in India: PM Modi
July 22nd, 10:33 pm
Prime Minister Narendra Modi delivered the keynote address at the India Ideas Summit hosted by the US-India Business Council. Prime Minister underlined that there are extensive opportunities to invest in a variety of sectors in India. He talked about the historic reforms recently undertaken in sectors like agriculture, healthcare, energy, defence, etc.PM Modi addresses India Ideas Summit via video conferencing
July 22nd, 09:26 pm
Prime Minister Narendra Modi delivered the keynote address at the India Ideas Summit hosted by the US-India Business Council. Prime Minister underlined that there are extensive opportunities to invest in a variety of sectors in India. He talked about the historic reforms recently undertaken in sectors like agriculture, healthcare, energy, defence, etc.107వ శాస్త్రవిజ్ఞాన మహాసభ ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
January 03rd, 10:51 am
మిత్రులారా, మున్ముందుగా నూతన సంవత్సరం 2020 సందర్భం గా మీకందరికి ఇవే నా శుభాకాంక్షలు. ఈ ఏడాది మీ జీవితాలలో సుఖ సంతోషాలు నిండాలని, మీ పరిశోధన శాలల్లో ఫలితాలు పండాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రత్యేకించి ఈ నూతన సంవత్సరం, కొత్త దశాబ్ది ఆరంభాన నేను పాలుపంచుకొనే కార్యక్రమాలలో ఇది శాస్త్ర- సాంకేతిక-ఆవిష్కరణాత్మకతల తో ముడిపడింది కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. శాస్త్ర విజ్ఞానం, ఆవిష్కరణల తో సంధానమైన బెంగళూరు నగరం లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇంతకుముందు దేశవాసులందరూ చంద్రయాన్-2 పై దృష్టి పెట్టిన వేళలో నేను బెంగళూరు కు వచ్చాను. ఆ సందర్భం గా శాస్త్ర విజ్ఞానం తో పాటు మన అంతరిక్ష కార్యక్రమం, శాస్త్రవేత్తల సామర్థ్యం పై జాతి చూపిన శ్రద్ధాసక్తులు నా జ్ఞాపకాల దొంతర లో సదా మెదులుతూనే ఉంటాయి.107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 03rd, 10:50 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్‌సి)ని బెంగళూరు లో గల యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ లో ఈ రోజు న ప్రారంభించారు.