ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ (ఐఇసిసి)ని , జూలై 26న న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

July 24th, 07:45 pm

సమావేశాలు, సదస్సులు నిర్వహించడానికి దేశంలో అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు ఉండాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ప్రగతి మైదాన్లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ (ఐఇసిసి) రూపుదిద్దుకుంది.

ధరిత్రి దినోత్సవం నేపథ్యంలో మెరుగుకు కృషి చేస్తున్నవారికి ప్రధానమంత్రి ప్రశంస

April 22nd, 09:53 am

ధరిత్రి దినోత్సవం సందర్భంగా భూగోళంపై పరిస్థితుల మెరుగుకు అవిరళ కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌శంసించారు.

Our G-20 mantra is - One Earth, One Family, One Future: PM Modi

November 08th, 07:31 pm

PM Modi unveiled the logo, theme and website of India’s G-20 Presidency. Remarking that the G-20 logo is not just any logo, the PM said that it is a message, a feeling that runs in India’s veins. He said, “It is a resolve that has been omnipresent in our thoughts through ‘Vasudhaiva Kutumbakam’. He further added that the thought of universal brotherhood is being reflected via the G-20 logo.

వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా భార‌త‌దేశ జి-20 అధ్య‌క్ష‌త థీమ్‌, వెబ్ సైట్‌, లోగోల‌ను ఆవిష్క‌రించిన ప్ర‌ధాన‌మంత్రి

November 08th, 04:29 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భార‌త‌దేశ జి-20 అధ్య‌క్ష లోగో, థీమ్‌, వెబ్ సైట్ వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా ఆవిష్క‌రించారు.

Lifestyle of the planet, for the planet and by the planet: PM Modi at launch of Mission LiFE

October 20th, 11:01 am

At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.

PM launches Mission LiFE at Statue of Unity in Ekta Nagar, Kevadia, Gujarat

October 20th, 11:00 am

At the launch of Mission LiFE in Kevadia, PM Modi said, Mission LiFE emboldens the spirit of the P3 model i.e. Pro Planet People. Mission LiFE, unites the people of the earth as pro planet people, uniting them all in their thoughts. It functions on the basic principles of Lifestyle of the planet, for the planet and by the planet.

రోటరీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి - ప్రసంగం

June 05th, 09:46 pm

రోటరీ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ స్థాయిలో జరుగుతున్న ప్రతి రోటరీ సమావేశం ఒక చిన్న- ప్రపంచ కూటమి లాంటిది. ఇందులో వైవిధ్యం ఉంది. చైతన్యం ఉంది. మీ రొటేరియన్ లు అందరూ మీ మీ స్వంత రంగాల్లో విజయం సాధించినప్పటికీ, మీ వ్యాపకానికి మాత్రమే మీరు పరిమితం కాలేదు. మన ప్రపంచం అంతా బాగుండాలనే మీ కోరిక మిమ్మల్ని ఈ వేదికపైకి తీసుకొచ్చింది. ఇది విజయం మరియు సేవ యొక్క నిజమైన మిశ్రమంగా నేను భావిస్తున్నాను.

రోట‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్ అంత‌ర్జాతీయ స‌మ్మేళ‌నాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

June 05th, 09:45 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా రోట‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్ వ‌ర‌ల్డ్ క‌న్వెన్ష‌న్‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. రోటేరియ‌న్లు విజ‌య్ం, సేవ ల నిజ‌మైన క‌ల‌యిక‌కు ప్ర‌తిబింబం అన్నారు.ఈ స్థాయిలో ప్ర‌తి రోట‌రీ స‌మావేశం ఒక మినీ గ్లోబ‌ల్ అసెంబ్లీ వంటిద‌ని అన్నారు. ఇందులో వైవిధ్య‌త‌, చైత‌న్యం రెండూ ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు.

లైఫ్ ఉద్య‌మ ప్రారంభోత్స‌వంలో ప్ర‌ధాని ప్ర‌సంగం

June 05th, 07:42 pm

నా స్నేహితుడు శ్రీ బిల్ గేట్స్ కు, శ్రీ అనిల్ దాస్ గుప్తాకు భార‌త‌దేశ పర్యావ‌ర‌ణశాఖ మంత్రి శ్రీ భూపేంద‌ర్ యాద‌వ్ లకు న‌మ‌స్కారాలు..

PM launches global initiative ‘Lifestyle for the Environment- LiFE Movement’

June 05th, 07:41 pm

Prime Minister Narendra Modi launched a global initiative ‘Lifestyle for the Environment - LiFE Movement’. He said that the vision of LiFE was to live a lifestyle in tune with our planet and which does not harm it.

జైన్ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ‘జీతో కనెక్ట్ 2022’ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

May 06th, 02:08 pm

ఈ జీతో కనెక్ట్ సమ్మిట్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం, అమృత్ మహోత్సవ్ లో జరుగుతోంది. దేశం ఇక్కడి నుంచి స్వాతంత్ర్యం అనే 'అమృత్ కల్'లోకి ప్రవేశిస్తోంది. రాబోయే 25 సంవత్సరాలలో బంగారు భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పం ఇప్పుడు దేశానికి ఉంది. అందువల్ల, మీరు నిర్ణయించుకున్న ఇతివృత్తం కూడా చాలా సముచితమైనది- కలిసి, రేపటి వైపుకు ! ఇది 'సబ్ కా ప్రయాస్' (ప్రతి ఒక్కరి ప్రయత్నం) యొక్క స్ఫూర్తి అని నేను చెప్పగలను, ఇది స్వాతంత్ర్యం యొక్క 'అమృత్ కాల్'లో వేగవంతమైన అభివృద్ధి యొక్క మంత్రం. రాబోయే మూడు రోజుల్లో మీ ప్రయత్నాలన్నీ సర్వతోముఖంగా మరియు సర్వవ్యాపకమైన అభివృద్ధి దిశగా సాగాలి, తద్వారా సమాజంలోని చివరి వ్యక్తి కూడా వెనుకబడిపోకుండా ఉండాలి ! ఈ శిఖరాగ్ర సమావేశం ఈ సెంటిమెంటును బలపరుస్తూనే ఉండుగాక! ఈ శిఖరాగ్ర సమావేశంలో మన ప్రస్తుత మరియు భవిష్యత్తు ప్రాధాన్యతలు మరియు సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నాలు ఉంటాయి. మీ అందరికీ అనేక అభినందనలు మరియు చాలా శుభాకాంక్షలు!

‘జీతో కనెక్ట్ 2022’ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

May 06th, 10:17 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జైన్ ఇంటర్ నేశనల్ ట్రేడ్ ఆర్గనైజేశన్ ఆధ్వర్యం లో ‘జీతో కనెక్ట్ 2022’ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.

గ్లాస్ గో లో సిఒపి26 శిఖర సమ్మేళనం లో భాగం గా ‘ఎక్సెలరేటింగ్క్లీన్ టెక్నాలజీ ఇనొవేశన్ ఎండ్ డిప్లాయ్ మెంట్’ అంశం పైజరిగిన సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం

November 02nd, 07:45 pm

ఈ రోజు న ‘ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్’ ప్రారంభ సందర్భం లో మీకు అందరి కి ఇదే స్వాగతం. నేను ఎన్నో సంవత్సరాలు గా ఆలోచిస్తూ వచ్చిన ‘వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్’ కు అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్.. ఐఎస్ఎ) తో పాటు యుకె యొక్క గ్రీన్ గ్రిడ్ ఇనిశియేటివ్ ల వంటి కార్యక్రమం తో ఈ రోజు న ఒక నిర్దిష్టమైనటువంటి రూపు లభించింది. ఎక్స్ లన్సిజ్, పారిశ్రామిక విప్లవానికి శిలాజ ఇంధనాలు దన్ను గా నిలచాయి. శిలాజ ఇంధనాల ను ఉపయోగించుకొని అనేక దేశాలు సమృద్ధం అయ్యాయి కానీ, మన భూమి, మన పర్యావరణం పేదవి అయిపోయాయి. శిలాజ ఇంధనాల కోసం ఆరాటపడడం తో భౌగోళిక - రాజకీయ ఉద్రిక్తత లు దాపురించాయి. కానీ ఈ రోజు న సాంకేతిక విజ్ఞానం మనకు ఒక ఉత్తమమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని ఇచ్చింది.

జి7 సమిట్ ఒకటో అవుట్ రీచ్ సెశన్ లో పాలుపంచుకొన్న ప్ర‌ధాన మంత్రి

June 12th, 11:01 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన జి7 సమిట్ ఒకటో అవుట్ రీచ్ సెశన్ లో పాల్గొన్నారు.

PM Modi takes part in 15th G20 Leaders' Summit virtually

November 21st, 10:51 pm

PM Narendra Modi virtually participated in the 15th G20 Summit convened by Saudi Arabia. During the summit, PM termed the COVID-19 pandemic as an important turning point in history of humanity and the biggest challenge the world is facing since the World War II. He called for decisive action by G20, not limited to economic recovery, jobs and trade, but to focus on preserving Mother Earth noting that all of us are trustees of humanity’s future.

PM reiterates the pledge to preserve the planet’s rich biodiversity

June 05th, 12:20 pm

On the occasion of World Environment Day, the Prime Minister, Shri Narendra Modi in a tweet said, “On #World Environment Day, we reiterate our pledge to preserve our planet’s rich biopersity.

భూములను ఎడారులుగా మార్చడాన్ని నిర్మూలించేందుకు ఏర్పాటైన ఐక్య రాజ్య సమితి అనుబంధ 14వ సిఒపి సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం

September 09th, 10:35 am

భూములను ఎడారులుగా మార్చడాన్ని నిర్మూలించేందుకు పోరాటం చేస్తున్న ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థ నిర్వహణలోని 14వ సిఒపి సమావేశానికి మిమ్మల్నందర్నీ ఆహ్వానిస్తున్నాను. ఈ సమావేశం భారత్ లో నిర్వహిస్తున్నందుకు ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి ఇబ్రహీం జియోకు ధన్యవాదాలు. సారవంతమైన భూములను నిర్మూలించడాన్ని తగ్గించడం లక్ష్యంగా జరుగుతున్న అంతర్జాతీయ పోరాటానికి పలువురు ఎంతగా కట్టుబడ్డారో తెలిపేందుకు ఈ సమావేశానికి రికార్డు స్థాయిలో జరిగిన రిజిస్ట్రేషన్లే తార్కాణం.

మరుభూమీకరణం పై పోరు కు కుదిరిన ఐ రా స ఒప్పందం లో చేరిన దేశాల 14వ సమ్మేళనం (సిఒపి 14) యొక్క ఉన్నత స్థాయి విభాగాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

September 09th, 10:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయెడా లో ‘మరుభూమీకరణం పై పోరు కు కుదిరిన ఐ రా స ఒప్పందం (యుఎన్ సిసిడి)లో చేరిన దేశాల 14వ సమ్మేళనం (సిఒపి 14) యొక్క ఉన్నత స్థాయి విభాగాన్ని’ ఉద్దేశించి ప్రసంగించారు.

పర్యావరణ పరిరక్షణ మరియు సంరక్షణ ప్రయాణంలో ప్రధాని మోదీతో చేరండి!

August 12th, 09:35 pm

పర్యావరణ పరిరక్షణ మరియు సంరక్షణ ప్రయాణంలో ప్రధాని మోదీతో చేరండి. పర్యావరణం, ప్రకృతి మరియు గ్రహాన్ని పరిరక్షించే మార్గాలపై మీ ఆలోచనలను ప్రధాని తో పంచుకోండి.

శాంగ్రీ లా సంభాషణ లో ప్ర‌ధాన‌ మంత్రి చేసిన కీల‌క ప్రసంగం పాఠం

June 01st, 07:00 pm

గ‌త జ‌న‌వ‌రిలో గ‌ణ‌తంత్ర‌ దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌ది మంది ఆసియాన్ నాయ‌కుల‌కు ఆతిథ్యాన్ని ఇచ్చే ప్ర‌త్య‌క గౌర‌వం మాకు ద‌క్కింది. ఆసియాన్ ప‌ట్ల మా వచనబద్ధతకు, మా యాక్ట్ ఈస్ట్ పాలిసీ కి ఆసియాన్‌-భార‌తదేశం శిఖ‌రాగ్ర స‌ద‌స్సు నిద‌ర్శ‌నం.