We have made technology a key tool to impart new strength, speed and scale to the country: PM Modi
May 27th, 03:45 pm
PM Modi inaugurated India's biggest Drone Festival - Bharat Drone Mahotsav 2022 in New Delhi. Addressing the gathering, the Prime Minister conveyed his fascination and interest in the drone sector and said that he was deeply impressed by the drone exhibition and the spirit of the entrepreneurs and innovation in the sector.PM inaugurates India's biggest Drone Festival - Bharat Drone Mahotsav 2022
May 27th, 11:21 am
PM Modi inaugurated India's biggest Drone Festival - Bharat Drone Mahotsav 2022 in New Delhi. Addressing the gathering, the Prime Minister conveyed his fascination and interest in the drone sector and said that he was deeply impressed by the drone exhibition and the spirit of the entrepreneurs and innovation in the sector.ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగంపాఠం
January 02nd, 01:01 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో మేజర్‌ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ యూనివర్సిటీని నెలకొల్పుతారు. సింథటిక్ హాకీ గ్రౌండ్, ఫుట్‌బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్, కబడ్డీ గ్రౌండ్, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథటిక్ రన్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్, బహుళ ఉపయోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాతన క్రీడా సదుపాయాలు, పరికరాలతో దీనిని ఏర్పాటు చేస్తారు."ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకు స్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ."
January 02nd, 01:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో మేజర్‌ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ యూనివర్సిటీని నెలకొల్పుతారు. సింథటిక్ హాకీ గ్రౌండ్, ఫుట్‌బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్, కబడ్డీ గ్రౌండ్, లాన్ టెన్నిస్ కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథటిక్ రన్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్, బహుళ ఉపయోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాతన క్రీడా సదుపాయాలు, పరికరాలతో దీనిని ఏర్పాటు చేస్తారు.జాతినుద్ధేశించి ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
November 19th, 09:10 am
ఈరోజు దేవ్-దీపావళి పవిత్ర పండుగ. ఈరోజు గురునానక్ దేవ్ జీ ప్రకాష్ పురబ్ పవిత్ర పండుగ కూడా. ఈ పవిత్ర పండుగ సందర్భంగా నేను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ, దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకటిన్నర సంవత్సరాల విరామం తర్వాత ఇప్పుడు కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ పునఃప్రారంభం కావడం చాలా సంతోషకరమైన విషయం.జాతి నుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
November 19th, 09:09 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.చత్తీస్ గఢ్ లోని రాయ్‌పూర్‌లో ప్రత్యేక లక్షణాలు గల 35 పంట రకాలను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
September 28th, 11:01 am
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ జీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ బాఘేల్ జీ, కేబినెట్‌లో నా ఇతర సహచరులు శ్రీ పురుషోత్తం రూపాల జీ, శ్రీ కైలాష్ చౌదరి జీ, సోదరి శోభా జీ, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ రమణ్ సింగ్ జీ, ప్రతిపక్ష నాయకుడు శ్రీ ధరమ్ లాల్ కౌశిక్ జీ, వ్యవసాయ విద్యతో సంబంధం ఉన్న విసిలు, డైరెక్టర్లు, శాస్త్రీయ సహచరులు మరియు నా ప్రియమైన రైతు సోదరీమణులు మరియు సోదరులు!ప్రత్యేక లక్షణాలుగల 35 పంట రకాలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
September 28th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , ప్రత్యేక లక్షణాలు గల 35 పంట రకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశప్రజలకు అంకితం చేశారు. అలాగే ప్రధానమంత్రి, రాయ్‌పూర్‌లో నూతనంగా నిర్మించిన నేషనల్ ఇన్‌స్టిట్యట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌ను దేశానికి అంకితం చేశారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు గ్రీన్ క్యాంపస్ అవార్డులను ప్రదానం చేశారు. వ్యవసాయంలో వినూత్న పద్ధతులను వాడుతున్న రైతులతోనూ, ఈ సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు.75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 03:02 pm
నేడు పవిత్ర ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పర్వదినం సందర్భంగా స్వాతంత్ర్య పోరాట యోధులతోపాటు దేశ రక్షణకోసం నిరంతర త్యాగాలతో అహర్నిశలూ శ్రమిస్తున్న సాహసవీరులకు దేశం శిరసు వంచి నమస్కరిస్తోంది. స్వరాజ్యం కోసం పోరాటాన్ని సామూహిక ఉద్యమంగా మలచిన పూజ్య బాపూజీ, దేశ విముక్తికోసం సర్వస్వం త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్; గొప్ప విప్లవ వీరులైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్; ఎనలేని సాహస మూర్తులైన ఝాన్సీరాణి లక్ష్మీబాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి గైడినీలు, మాతంగిని హజ్రా; దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, దేశాన్ని అఖండం చేసిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్; భారత భవిష్యత్తుకు పథనిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ తదితరులను ఇవాళ దేశం సగౌరవంగా స్మరించుకుంటోంది. ఈ మహనీయులందరికీ జాతి సదా రుణపడి ఉంటుంది.75వ స్వాతంత్ర్య దినం నాడు ఎర్ర కోట మీద నుంచి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 15th, 07:38 am
స్వేఛ్చ తాలూకు అమృత్ మహోత్సవ్ అయిన 75వ స్వాతంత్ర్య దినం సందర్భం లో మీ అందరి తో పాటు ప్రపంచం అంతటా ఉంటూ భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటటువంటి వారందరికి ఇవే శుభాకాంక్షలు.75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారతదేశం
August 15th, 07:37 am
దేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలో, ప్రధాని మోదీ తన ప్రభుత్వం సాధించిన విజయాలను జాబితా చేశారు మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలను రూపొందించారు. అతను తన ప్రసిద్ధ నినాదమైన సబ్కా సాథ్, సబ్కా వికాస్ మరియు సబ్కా విశ్వాస్ ను చేర్చారు. ఈ గుంపుకు తాజా ప్రవేశం సబ్కా ప్రయాస్.డిజిటల్ ఇండియా అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
July 01st, 11:01 am
కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు, శ్రీ సంజయ్ ధోత్రే గారు, డిజిటల్ ఇండియాతో, విభిన్న కార్యక్రమాలతో సంబంధం ఉన్న నా సహచరులు, సోదర సోదరీమణులందరూ! డిజిటల్ ఇండియా ప్రచారం ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీ అందరికీ అనేక అభినందనలు!‘డిజిటల్ ఇండియా’ లబ్దిదారుల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
July 01st, 11:00 am
డిజిటల్ ఇండియా’ కార్యక్రమం ఆరంభమై ఆరు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భం లో ‘డిజిటల్ ఇండియా’ లబ్దిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ సందర్బం లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక విజ్ఞాన శాఖ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్, విద్య శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ శ్యామ్ రావు ధోత్రే లు కూడా పాలుపంచుకొన్నారు.PM Modi addresses public meeting at Dharapuram, Tamil Nadu
March 30th, 02:04 pm
In his first rally in the state of Tamil Nadu before assembly elections, PM Modi addressed a huge gathering in Dharapuram. “India takes great pride in the culture of Tamil Nadu. One of the happiest moments of my life was when I got a chance to speak a few words in the oldest language in the world, Tamil, at the United Nations,” he said.130 కోట్లకు పైగా ప్రజల వ్యూహాత్మక శక్తితో పాటు, ఒక పెద్ద ఆర్థిక శక్తి కి రాజధానిగా ఉన్న ఢిల్లీ వైభవం సుస్పష్టంగా ఉండి తీరాలి: ప‌్రధాన మంత్రి
December 28th, 11:03 am
దేశంలో ప్రతి ఒక్క నగరం అది చిన్న నగరమైనా లేదా పెద్ద నగరం అయినా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక కేంద్రం గా మారనుందని, అయితే దేశ రాజధానిగా ఢిల్లీ ప్రపంచం లో తనదైన ఉనికిని నిలబెట్టుకొంటున్న 21వ శతాబ్ద భారతదేశం తాలూకు శోభ ఉట్టిపడాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున వ్యాఖ్యానించారు. ఈ పాత నగరాన్ని ఆధునికీకరించడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. మొట్టమొదటి డ్రైవర్ లెస్ మెట్రో కార్యకలాపాలతో పాటు, నేశనల్ కామన్ మొబిలిటీ కార్డు ను ఢిల్లీ మెట్రో ఎయర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ కు విస్తరించడాన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మొదలుపెట్టిన తరువాత ప్రధాన మంత్రి ఆ కార్యక్రమంలో ప్రసంగించారు.PM Elaborates ‘Ek Bharat Shreshtha Bharat’ Through Consolidation of Systems and Processes
December 28th, 11:02 am
The Prime Minister, Shri Narendra Modi, while inaugurating the first-ever driverless Metro operations today also launched the expansion of National Common Mobility Card to the Airport Express Line of Delhi Metro.Urbanization should not be seen as a challenge but used as an opportunity: PM Modi
December 28th, 11:01 am
Prime Minister Narendra Modi inaugurated India’s first-ever driverless train operations on Delhi Metro’s Magenta Line. National Common Mobility Card was expanded to the Airport Express Line of Delhi Metro, which was started in Ahmedabad last year.PM inaugurates India’s first-ever driverless train operations on Delhi Metro’s Magenta Line
December 28th, 11:00 am
Prime Minister Narendra Modi inaugurated India’s first-ever driverless train operations on Delhi Metro’s Magenta Line. National Common Mobility Card was expanded to the Airport Express Line of Delhi Metro, which was started in Ahmedabad last year.Ideology should never be put before national interest: PM Modi
November 12th, 06:31 pm
PM Narendra Modi unveiled a statue of Swami Vivekananda in JNU Campus, New Delhi through video conferencing. Addressing the programme, the Prime Minister said it is natural to be proud of one’s ideology but on the subjects of national interest, our ideology should be seen standing with the nation not against it.PM unveils statue of Swami Vivekananda at JNU Campus
November 12th, 06:30 pm
PM Narendra Modi unveiled a statue of Swami Vivekananda in JNU Campus, New Delhi through video conferencing. Addressing the programme, the Prime Minister said it is natural to be proud of one’s ideology but on the subjects of national interest, our ideology should be seen standing with the nation not against it.