India is on the moon! We have our national pride placed on the moon: PM Modi
August 26th, 08:15 am
PM Modi visited the ISRO Telemetry Tracking and Command Network (ISTRAC) in Bengaluru after his arrival from Greece and addressed Team ISRO on the success of Chandrayaan-3. PM Modi said that this is not a simple success. He said this achievement heralds India’s scientific power in infinite space. An elated PM Modi exclaimed, “India is on the Moon, We have our national pride placed on the Moon.చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో బృందాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
August 26th, 07:49 am
ఇది అసాధారణ విజయమని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ ఘనత అనంత విశ్వంలో భారత వైజ్ఞానిక శక్తిసామర్థ్యాలను చాటుతుందన్నారు. “భారతదేశం చంద్ర మండలాన్ని జయించింది! మన జాతీయ ప్రతిష్ట సగర్వంగా చంద్రునిపై రెపరెపలాడింది” అని ఉప్పొంగిన హృదయంతో ప్రధాని హర్షం వెలిబుచ్చారు. ఈ అపూర్వ విజయాన్ని కొనియాడుతూ- “ఇదీ నేటి భారతం… జంకూగొంకూ లేని నిరంతర కృషికి పుట్టినిల్లు. సరికొత్త ఆలోచనలతో.. వినూత్న రీతిలో.. చీకటిని చీల్చుకుంటూ ప్రపంచానికి వెలుగులు వెదజల్లే భరతభూమి ఇది. ఈ 21వ శతాబ్దంలో ప్రపంచం ముందున్న పెను సవాళ్లకు పరిష్కారాలు చూపగల నవ భారతమిది” అని వేనోళ్ల ప్రశంసించారు. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగిన క్షణం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. “చంద్రుని ఉపరితలాన్ని ముద్దాడిన ఆ క్షణం ప్రస్తుత శతాబ్దపు అత్యంత స్ఫూర్తిదాయక ఘట్టాల్లో ఒకటి. ప్రతి భారతీయుడూ దీన్ని తమ విజయంగా భావించారు” అని ఆయన చెప్పారు. ఇంతటి ఘన విజయం సాధించిన శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి కొనియాడారు.గుజరాత్ లో స్వాగత్ కు 20 సంవత్సరాలు పూర్తైన సంద ర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ముఖాముఖి ప్రసంగం
April 27th, 04:32 pm
మీరు నేరుగా నాతో కమ్యూనికేట్ చేస్తారు. పాతకాలపు మిత్రులను కలుసుకోగలగడం నా అదృష్టం. ముందు ఎవరెవరికి మాట్లాడే అవకాశం దక్కుతుందో చూడాలి.వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ తొలిపలుకులు
January 13th, 06:23 pm
గత రెండు రోజులుగా ఈ శిఖరాగ్ర సమ్మేళనంలో 120 కి పైగా వర్ధమాన దేశాలు పాల్గొంటున్నాయి. ఇది మొట్టమొదటి గ్లోబల్ సౌత్For us, MSME means- Maximum Support to Micro Small and Medium Enterprises: PM Modi
June 30th, 10:31 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.PM participates in ‘Udyami Bharat’ programme
June 30th, 10:30 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.విస్తృతమైన సమృద్ధి కి మరియు నవపారిశ్రామికత్వాన్ని ప్రోత్సహించడానికి గాను ‘8 సంవత్సరాల పాటు సంస్కరణ లు’అంశాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి
June 11th, 12:35 pm
గడచిన 8 ఏళ్ల లో ‘వ్యాపార నిర్వహణ ను సులభతరం గా మార్చే’ రంగం లో, ఇంకా విస్తృతమైన సమృద్ధి ని వ్యాప్తి చేయడానికి మరియు నవ పారిశ్రామికత్వాన్ని ప్రోత్సహించడానికి తీసుకు వచ్చిన సంస్కరణల వివరాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఆయన తన వెబ్ సైట్ మరియు నమో ఏప్ ( Namo App ) ల నుంచి ఒక మైగవ్ ( MyGov ) ట్వీట్ మాలిక ను, వ్యాసాల ను కూడా శేర్ చేశారు.మనదేశాన్ని నిర్మించినటువంటి మహనీయుల ను భారతదేశం ఏ విధం గా స్మరించుకొంటోందీతెలియజేసే ఒక వ్యాసాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి
June 02nd, 01:08 pm
మన దేశాన్ని నిర్మించిన మహనీయుల ను భారతదేశం ఏ విధం గా స్మరించుకొంటోందో తెలిపే అంశాలతో కూడిన నమో ఏప్ (NaMo App) యొక్క వికాస యాత్ర విభాగం లోని ఒక వ్యాసాన్ని కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో మహిళల స్వయం సహాయ సమూహాలతో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 12th, 12:32 pm
ఈ రోజు, దేశం తన అమృత్ మహోత్సవ్ స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నప్పుడు, ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. రాబోయే సంవత్సరాల్లో, మన స్వావలంబన గల మహిళా శక్తి స్వావలంబన గల భారతదేశానికి కొత్త శక్తిని ఇవ్వబోతోంది. ఈ రోజు మీ అందరితో మాట్లాడటానికి నేను ప్రేరణ పొందాను. కేంద్ర మంత్రివర్గం నుండి నా సహచరులు, గౌరవనీయులైన రాజస్థాన్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఎంపి శాసన సహచరులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు సభ్యులు, దేశంలోని సుమారు 3 లక్షల ప్రదేశాల నుండి కోట్లాది మంది సోదరీమణులు మరియు స్వయం సహాయక బృందాల కుమార్తెలు, ఇతర గొప్ప వారు !‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో మహిళల స్వయం సహాయ సమూహాల తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 12th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో పాల్గొన్నారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- నేశనల్ రూరల్ లైవ్లీ హుడ్స్ మిశన్ (డిఏవై-ఎన్ ఆర్ ఎల్ ఎమ్) లో ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మహిళా స్వయం సహాయ సమూహాల సభ్యులతోను, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ తోను ఆయన ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో, వ్యవసాయ సంబంధిత జీవనోపాధుల సార్వజనీకరణ కు సంబంధించిన ఒక వివరణ తో కూడిన పుస్తకాన్ని, దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా ఎస్ హెచ్ జి సభ్యుల సాఫల్య గాథ ల సంకలన గ్రంథాన్ని ఆవిష్కరించారు.అసోంలో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగపాఠం
February 18th, 12:31 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అసమ్ లో ‘మహాబాహు-బ్రహ్మపుత్ర’ ను ప్రారంభించారు; రెండు వంతెన లకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు. ఈ సందర్బం లో రోడ్డు రవాణా, రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి, చట్టం & న్యాయం, కమ్యూనికేశన్స్, ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక విజ్ఞాన శాఖ కేంద్ర మంత్రి, నౌకాశ్రయాలు, శిప్పింగ్, జల మార్గాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) లతో పాటు అసమ్, మేఘాలయ ల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.అసమ్ లో ‘మహాబాహు-బ్రహ్మపుత్ర’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; రెండు వంతెన లకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు
February 18th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అసమ్ లో ‘మహాబాహు-బ్రహ్మపుత్ర’ ను ప్రారంభించారు; రెండు వంతెన లకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు. ఈ సందర్బం లో రోడ్డు రవాణా, రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి, చట్టం & న్యాయం, కమ్యూనికేశన్స్, ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక విజ్ఞాన శాఖ కేంద్ర మంత్రి, నౌకాశ్రయాలు, శిప్పింగ్, జల మార్గాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) లతో పాటు అసమ్, మేఘాలయ ల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరం సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 17th, 12:31 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాస్‌కామ్ టెక్నాలజీ ఎండ్ లీడర్‌శిప్ ఫోరమ్ (ఎన్‌టిఎల్ఎఫ్) ను ఉద్దేశించి బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.నాస్‌కామ్ టెక్నాలజీ ఎండ్ లీడర్‌శిప్ ఫోరమ్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 17th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాస్‌కామ్ టెక్నాలజీ ఎండ్ లీడర్‌శిప్ ఫోరమ్ (ఎన్‌టిఎల్ఎఫ్) ను ఉద్దేశించి బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.Development of Jammu and Kashmir is one of the biggest priorities of our Government: PM
December 26th, 12:01 pm
PM Modi launched Ayushman Bharat PM-JAY SEHAT to extend coverage to all residents of Jammu & Kashmir. The PM congratulated the people of Jammu and Kashmir for strengthening democracy. He said the election of the District Development Council has written a new chapter. He complimented the people for reaching the voting booth despite the cold and corona.PM Modi launches SEHAT healthcare scheme for Jammu and Kashmir
December 26th, 11:59 am
PM Modi launched Ayushman Bharat PM-JAY SEHAT to extend coverage to all residents of Jammu & Kashmir. The PM congratulated the people of Jammu and Kashmir for strengthening democracy. He said the election of the District Development Council has written a new chapter. He complimented the people for reaching the voting booth despite the cold and corona.Reach of Central Government schemes in Andaman and Nicobar Islands has been very influential: PM Modi
August 09th, 05:04 pm
Prime Minister Narendra Modi interacted with Bharatiya Janata Party Karyakartas of Andaman and Nicobar Islands. During his interaction via video conferencing, the PM listened to the Party workers and talked at length about the Central Government’s development roadmap for Andaman and Nicobar Islands.PM Modi addresses BJP Karyakartas of Andaman and Nicobar Islands via video conferencing
August 09th, 05:03 pm
Prime Minister Narendra Modi interacted with Bharatiya Janata Party Karyakartas of Andaman and Nicobar Islands. During his interaction via video conferencing, the PM listened to the Party workers and talked at length about the Central Government’s development roadmap for Andaman and Nicobar Islands.107వ శాస్త్రవిజ్ఞాన మహాసభ ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
January 03rd, 10:51 am
మిత్రులారా, మున్ముందుగా నూతన సంవత్సరం 2020 సందర్భం గా మీకందరికి ఇవే నా శుభాకాంక్షలు. ఈ ఏడాది మీ జీవితాలలో సుఖ సంతోషాలు నిండాలని, మీ పరిశోధన శాలల్లో ఫలితాలు పండాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రత్యేకించి ఈ నూతన సంవత్సరం, కొత్త దశాబ్ది ఆరంభాన నేను పాలుపంచుకొనే కార్యక్రమాలలో ఇది శాస్త్ర- సాంకేతిక-ఆవిష్కరణాత్మకతల తో ముడిపడింది కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. శాస్త్ర విజ్ఞానం, ఆవిష్కరణల తో సంధానమైన బెంగళూరు నగరం లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇంతకుముందు దేశవాసులందరూ చంద్రయాన్-2 పై దృష్టి పెట్టిన వేళలో నేను బెంగళూరు కు వచ్చాను. ఆ సందర్భం గా శాస్త్ర విజ్ఞానం తో పాటు మన అంతరిక్ష కార్యక్రమం, శాస్త్రవేత్తల సామర్థ్యం పై జాతి చూపిన శ్రద్ధాసక్తులు నా జ్ఞాపకాల దొంతర లో సదా మెదులుతూనే ఉంటాయి.107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 03rd, 10:50 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్‌సి)ని బెంగళూరు లో గల యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ లో ఈ రోజు న ప్రారంభించారు.