శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి యోగా చాలా ప్రభావవంతంగా ఉంటుందని ప్రపంచం అంగీకరించింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
September 25th, 11:00 am
ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. గడచిన కొద్ది రోజులుగా మన ధ్యాసను ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే చీతా. చీతాలగురించి మాట్లాడమని చాలా సందేశాలొచ్చాయి. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆరూప్ కుమార్ గుప్తాగారు కావొచ్చు లేదంటే తెలంగాణ నుంచి ఎన్. రామచంద్ర రఘురామ్ గారు కావొచ్చు, గుజరాత్ నుంచి రాజన్ గారు కావొచ్చు లేదంటే ఢిల్లీనుంచి సుబ్రత్ గారు కావొచ్చు. దేశంలో నలుమూలలా చీతాలు తిరిగొచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. 130 కోట్లమంది భారత వాసులు సంతోషంగా ఉన్నారు. చాలా గర్విస్తున్నారు. దీనికి కారణం భారతీయులకు ప్రకృతిమీద ఉన్న ప్రేమ. దీని గురించి అందరూ అడుగుతున్న కామన్ ప్రశ్న ఏంటంటే మోడీగారు మాకు చీతాలను చూసే అవకాశం ఎప్పుడు కలుగుతుంది? అని.స్వామి చిద్భావానంద గారి వ్యాఖ్యానసహిత భగవద్గీత ఎలక్ట్రానిక్ ప్రతి ఆవిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
March 11th, 10:31 am
భగవద్ గీత కు స్వామి చిద్భవానంద జీ వ్యాఖ్యానం తాలూకు కిండల్ మాధ్యమ కథనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఆవిష్కరించారు.భగవద్ గీత కు స్వామి చిద్భవానంద జీ వ్యాఖ్యానం తాలూకు కిండల్ కథనాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి
March 11th, 10:30 am
భగవద్ గీత కు స్వామి చిద్భవానంద జీ వ్యాఖ్యానం తాలూకు కిండల్ మాధ్యమ కథనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఆవిష్కరించారు.This nation belongs to each and every Indian: PM Modi
April 17th, 02:37 pm
At Dadra and Nagar Haveli, PM Modi inaugurated several government projects, distributed sanction letters to beneficiaries of PMAY Gramin and Urban, and gas connections to beneficiaries of Ujjwala Yojana. PM Modi also laid out his vision of a developed India by 2022 where everyone has own houses. PM Modi also emphasized people to undertake digital transactions and make mobile phones their banks.దాద్రా మరియు నగర్ హవేలీలో ప్రభుత్వ పథకాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి
April 17th, 02:36 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దాద్రా మరియు నగర్ హవేలీ లోని సిల్ వాసాలో అనేక ప్రభుత్వ పథకాలను ప్రారంభించారు. వీటిలో ప్రభుత్వ భవనాలు, సోలార్ పివి సిస్టమ్ లు, జన ఔషధి కేంద్రాలు, ఇంకా పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఉన్నాయి.An e-book on PM's Mann Ki Baat especially dedicated to students
January 30th, 07:11 pm
PM Modi in his Mann Ki Baat interacted with students appearing for exams and urged them to take exams as pleasure and not as pressure. The PM gave the mantra – smile more to score more. He also prescribed “P for prepare and P for Play”, “deep breathing” and “adequate sleep” for students to relax themselves.Reform to Transform - E-book
November 06th, 11:52 pm
Read Now! E-book on PM Modi’s US visit
October 30th, 10:29 am
Exclusive: Read E-Book on PM Modi's speech at Samvad, Global Hindu-Buddhist Initiative
September 04th, 09:30 am
Exclusive: Read Books penned by PM Narendra Modi
August 24th, 09:22 pm
Book release programme of books penned by PM
August 10th, 04:38 pm
Read E-Books on PM's visit to France, Germany & Canada
May 10th, 06:16 pm
E-book on PM's speech at ET Global Business Summit
January 16th, 10:15 pm
E-book on PM's speech at ET Global Business Summit