This election is to free country from mentality of 1000 years of slavery: PM in Aonla
April 25th, 01:07 pm
In the Aonla rally, PM Modi continued to criticize the opposition, whether it be the Congress or the Samajwadi Party, stating that they only think about their own families. He said, “For these people, their family is everything, and they do not care about anyone else. In Uttar Pradesh, the Samajwadi Party did not find a single Yadav outside their family to whom they could give a ticket. Whether it's Badaun, Mainpuri, Kannauj, Azamgarh, Firozabad, everywhere, tickets have been given only to members of the same family. Such people will always prioritize the welfare of their own family, and for them, anyone outside their family holds no significance.”PM Modi captivates massive audiences at vibrant public gatherings in Agra, Aonla & Shahjahanpur, Uttar Pradesh
April 25th, 12:45 pm
In anticipation of the 2024 Lok Sabha Elections, Prime Minister Narendra Modi delivered stirring addresses to massive crowds in Agra, Aonla and Shahjahanpur in Uttar Pradesh. Amidst an outpouring of affection and respect, PM Modi unveiled a transparent vision for a Viksit Uttar Pradesh and a Viksit Bharat. The PM exposed the harsh realities of the Opposition’s trickery and their “loot system”.గుజరాత్‌లోని ద్వారకాధీశ ఆలయంలో దైవదర్శనం చేసుకున్న ప్రధానమంత్రి
February 25th, 01:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ద్వారకాధీశ ఆలయంలో దైవ దర్శనం చేసుకున్నారు.Double engine govt at Centre & in Gujarat have prioritised development of state: PM Modi
February 25th, 01:01 pm
Prime Minister Narendra Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth more than Rs 4150 crores in Dwarka, Gujarat. Addressing the gathering, the Prime Minister bowed to the land of Lord Krishna Dwarka Mai, where he is placed as Dwarkadheesh. He recalled the prayers that he offered this morning at the temple and underlined the deep importance of the teerth in the religious life of the nation As Aadi Shankaracharya established one of the four ‘peeths’ i.e. Sharda peet.గుజరాత్ లోని ద్వారక లో రూ.4150 కోట్ల కు పైగా విలువ చేసే పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
February 25th, 01:00 pm
ఆయన ఆదేశాలను పాటించాను. నా బాధ్యతను నిర్వర్తించాను అని ప్రధాన మంత్రి తన పేర్కొన్నారు. వంతెనకు అమర్చిన సోలార్ ప్యానెళ్ల ద్వారా లైటింగ్ కోసం విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఆయన చెప్పారు. సుదర్శన్ సేతులో మొత్తం 12 టూరిస్ట్ గ్యాలరీలు ఉన్నాయని, సముద్రం విస్తారమైన వీక్షణను అందిస్తుందని ఆయన తెలిపారు. నేను ఈ రోజు ఈ గ్యాలరీలను సందర్శించాను. ఇది నిజంగా సుదర్శనీయం అని ప్రధాని మోదీ అన్నారు. స్వచ్ఛత మిషన్ పట్ల ద్వారక ప్రజల కు ఉన్న నిబద్ధతను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ప్రపంచ ప్దృష్టిని ఆకర్షిస్తున్న పరిశుభ్రత స్థాయిని కాపాడాలని కోరారు.బేట్ ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని
February 25th, 12:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బేట్ ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.