రైల్వే సిబ్బందికి 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ (పీఎల్బీ) చెల్లింపునకు క్యాబినెట్ ఆమోదం
October 03rd, 09:53 pm
ట్రాక్ నిర్వాహకులు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు (గార్డులు), స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్ మెన్, మినిస్టీరియల్ స్టాఫ్, ఇతర గ్రూప్-ఎక్స్ సి వంటి వివిధ కేటగిరీల సిబ్బందికి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. రైల్వే ఉద్యోగులను ఉత్సాహపరచడానికీ, రైల్వేల పనితీరు మరింత మెరుగుపడే దిశగా కృషి చేయడానికి ఈ బోనస్ చెల్లింపు ప్రోత్సాహకంగా పనిచేస్తుంది.Today, Congress party is roaming around like the ‘Sultan’ of a ‘Tukde-Tukde’ gang: PM Modi in Mysuru
April 14th, 10:07 pm
Prime Minister Narendra Modi addressed a public meeting in Mysuru, Karnataka, seeking blessings from Tai Chamundeshwari. Expressing reverence, he bowed to the feet of Tai Chamundeshwari, Tai Bhuvaneshwari, and Tai Kaveri, symbolizing the essence of power inherent in the land of Mysuru and Karnataka. Acknowledging the significant presence of the people, especially the mothers and sisters of Karnataka, PM Modi emphasized the state's resounding call for the return of the Modi government.PM Modi addresses a public meeting in Mysuru, Karnataka
April 14th, 05:00 pm
Prime Minister Narendra Modi addressed a public meeting in Mysuru, Karnataka, seeking blessings from Tai Chamundeshwari. Expressing reverence, he bowed to the feet of Tai Chamundeshwari, Tai Bhuvaneshwari, and Tai Kaveri, symbolizing the essence of power inherent in the land of Mysuru and Karnataka. Acknowledging the significant presence of the people, especially the mothers and sisters of Karnataka, PM Modi emphasized the state's resounding call for the return of the Modi government.We should take a pledge to end evils, discrimination in society: PM Modi in Dwarka, Delhi
October 24th, 06:32 pm
PM Modi attended Ram Leela at Dwarka in Delhi and saw Ravan Dahan. Addressing on the occasion, the Prime Minister said that Vijaydashimi is a festival of victory of justice over injustice, of humility over arrogance and patience over anger. He said this is also a day of renewing pledges.ఢిల్లీలోని ద్వారకలో విజయదశమి ఉత్సవాలలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
October 24th, 06:31 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని ద్వారకలో రామ్ లీలను , రావణ దహన కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, విజయదశమి పండుగ అన్యాయం పై న్యాయం సాధించిన విజయానికి, అహంకారం మీద వినియం సాధించిన విజయానికి, ఆగ్రహం మీద సహనం సాధించిన విజయానికి గుర్తు అని ఆయన అన్నారు. మనం మన ప్రతిజ్ఞల సాధనకు పునరంకితమయ్యే రోజని కూడా ప్రధానమంత్రి తెలిపారు. చంద్రుడిపై చంద్రయాన్ అడుగుపెట్టిన రెండు నెలలకు మనం విజయదశమి పండుగ జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈరోజు శస్త్రపూజ సంప్రదాయం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, భారతదేశం తన ఆయుధాలు ఎప్పుడూ దురాక్రమణకు కాక స్వీయ రక్షణకు వాడుతుందని అన్నారు2023 వ సంవత్సరం సెప్టెంబర్ 24 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లోమాట) కార్యక్రమం 105 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
September 24th, 11:30 am
నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! నమస్కారం! 'మన్ కీ బాత్' మరొక భాగంలో దేశం సాధించిన విజయాలను, దేశప్రజల విజయాలను, వారి స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాన్ని మీతో పంచుకునే అవకాశం నాకు లభించింది. ఈ రోజుల్లో నాకు వచ్చిన ఉత్తరాలు, సందేశాలు చాలా వరకు రెండు విషయాలపై ఉన్నాయి. మొదటి అంశం చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావడం, రెండవ అంశం ఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించడం. దేశంలోని ప్రతి ప్రాంతం నుండి, సమాజంలోని ప్రతి వర్గం నుండి, అన్ని వయసుల వారి నుండి నాకు లెక్కపెట్టలేనన్ని లేఖలు వచ్చాయి. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రునిపై దిగే సంఘటనలో ప్రతి క్షణాన్ని కోట్లాది మంది ప్రజలు వివిధ మాధ్యమాల ద్వారా ఏకకాలంలో చూశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యూట్యూబ్ లైవ్ ఛానెల్‌లో 80 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సంఘటనను వీక్షించారు. అందులోనే ఇదొక రికార్డు. చంద్రయాన్-3తో కోట్లాది మంది భారతీయుల అనుబంధం ఎంత గాఢంగా ఉందో దీన్నిబట్టి అర్థమవుతోంది. చంద్రయాన్ సాధించిన ఈ విజయంపై దేశంలో చాలా అద్భుతమైన క్విజ్ పోటీ జరుగుతోంది. ఈ ప్రశ్నల పోటీకి 'చంద్రయాన్-3 మహాక్విజ్' అని పేరు పెట్టారు. మై గవ్ పోర్టల్ ద్వారా జరుగుతున్న ఈ పోటీలో ఇప్పటివరకు 15 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. మై గవ్ పోర్టల్ ను ప్రారంభించిన తర్వాత రూపొందించిన క్విజ్‌లలో పాల్గొన్నవారి సంఖ్యాపరంగా ఇదే అతిపెద్దది. మీరు ఇంకా ఇందులో పాల్గొనకపోతే ఇంకా ఆలస్యం చేయవద్దు. ఇంకా కేవలం ఆరు రోజుల గడువే మిగిలి ఉంది. ఈ క్విజ్‌లో తప్పకుండా పాల్గొనండి.With the spirit of Vocal for Local, the citizens are buying indigenous products wholeheartedly and it has become a mass movement: PM Modi
August 07th, 04:16 pm
PM Modi addressed the National Handloom Day Celebration at Bharat Mandapam. The Prime Minister expressed satisfaction that the schemes implemented for the textile sector are becoming a major means of social justice as he pointed out that lakhs of people are engaged in handloom work in villages and towns across the country.న్యూ ఢిల్లీ లో జాతీయ చేనేత దినం ఉత్సవం కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 07th, 12:30 pm
జాతీయ చేనేత దినం ఉత్సవాన్ని ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో గల భారత్ మండపం లో నిర్వహించగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమం లో పాలుపంచుకొని, సభికుల ను ఉద్దేశించి ప్రసంగించారు. నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఫేశన్ టెక్నాలజీ రూపుదిద్దిన ఇ-పోర్టల్ అయిన ‘భారతీయ వస్త్ర ఏవమ్ శిల్ప కోశ్ - ఎ రిపాజిటరి ఆఫ్ టెక్స్ టైల్స్ ఎండ్ క్రాఫ్ట్స్’ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను సైతం ప్రధాన మంత్రి సందర్శించి, నేతకారుల తో మాట్లాడారు.కుల్లు దసరా వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి
October 05th, 04:43 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కుల్లూలోని ధల్పూర్ మైదానంలో కుల్లూ దసరా వేడుకలలో పాల్గొన్నారు. ఆయన రాక సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత భగవాన్ రఘునాథ్ రథయాత్ర ప్రారంభం కాగా, ప్రధాని ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. ప్రధానికి స్వాగతం పలకడం కోసం ప్రజలు పెద్దసంఖ్యలో మైదానానికి చేరుకున్నారు. లక్షలాది భక్తుల నడుమ ప్రధాన ఆకర్షణగా నిలిచిన ప్రధానమంత్రి నేరుగా వెళ్లి భగవాన్ రఘునాథ్‌కు పుష్పాంజలి ఘటించారు. ప్రధాని ముకుళిత హస్తాలతో ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ చారిత్రక కుల్లూ దసరా వేడుకలలో ఇతర దేవతామూర్తులు సహా సాగిన పవిత్ర రథయాత్రను తిలకించారు. భారత ప్రధానమంత్రి కుల్లూ దసరా వేడుకలలో పాల్గొనడం ఇదే తొలిసారి కాగా, ఇదొక చారిత్రక సందర్భంగా నిలిచిపోనుంది.ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై )ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది (అక్టోబర్ 2022-–డిసెంబర్ 2022)
September 28th, 04:06 pm
2021లో ప్రధానమంత్రి చేసిన ప్రజానుకూల ప్రకటన ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ కింద అదనపు ఆహార భద్రతను విజయవంతంగా అమలు చేయడం కోసం, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ( ఫేజ్ 7) కోసం పొడిగింపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 3 నెలల వ్యవధి అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ 2022 వరకు ధాన్యం ఇస్తారు. వివిధ కారణాల వల్ల కోవిడ్ క్షీణత అభద్రతపై ప్రపంచం పోరాడుతున్న తరుణంలో, భారతదేశం తన బలహీన వర్గాలకు ఆహార భద్రతను విజయవంతంగా నిర్వహిస్తోంది. అదే సమయంలో సామాన్యులకు లభ్యత స్థోమత ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది.ఆజాదీ@75 సమావేశాన్ని, ఎక్స్ పో ను లఖ్ నవూ లో ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 05th, 10:31 am
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ ఆనందీబెన్ పటేల్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు లక్నో ఎంపి మా సీనియర్ సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, శ్రీ హర్ దీప్ సింగ్ పూరి గారు, మహేంద్ర నాథ్ పాండే గారు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ దినేష్ శర్మ గారు, శ్రీ కౌశల్ కిశోర్ గారు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గౌరవనీయులైన మంత్రులు, ఇతర ప్రముఖులు మరియు ఉత్తరప్రదేశ్ కు చెందిన నా ప్రియమైన సోదరీ సోదరులు.‘ఆజాదీ@75 - న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్ ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేప్’ సమావేశాన్ని, ఎక్స్ పో ను లఖ్ నవూ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 05th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున లఖ్ నవూ లో ‘ఆజాదీ @75 – న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్ ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేప్’ శీర్షిక తో జరిగిన ఒక సమావేశాన్ని, ఎక్స్ పో ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాని కి కేంద్ర మంత్రులు శ్రీ రాజ్ నాథ్ సింహ్, శ్రీ హర్ దీప్ పురీ, శ్రీ మహేంద్ర నాథ్ పాండే, శ్రీ కౌశల్ కిశోర్, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ లతో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరు అయ్యారు.విజయ దశమి సందర్భం లో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
October 25th, 03:00 pm
విజయ దశమి సందర్భం లో దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.‘మన్ కీ బాత్’ రెండోవిడత 17వ సంచికలో భాగంగా 25.10.2020న ప్రధానమంత్రి ప్రసంగం
October 25th, 11:00 am
మిత్రులారా! ఈ పండుగలలో కూడా సరిహద్దుల్లో నిలబడి ఉన్న మన ధైర్యవంతులైన సైనికులను మనం గుర్తుంచుకోవాలి. వారంతా భారతమాటకు సేవ చేస్తూ రక్షిస్తున్నారు. వారందరినీ గుర్తు చేసుకుంటూ మనం మన పండుగలను జరుపుకోవాలి. భారతమాత ధైర్యవంతులైన కుమారులు, కుమార్తెలను గౌరవించడానికి మనం ఇంట్లో ప్రత్యేకంగా ఒక దీపం వెలిగించాలి. మీరు సరిహద్దులో ఉన్నప్పటికీ దేశం మొత్తం మీతోనే ఉందని, మీ క్షేమాన్ని ఆకాంక్షిస్తోందని నా ధైర్యవంతులైన సైనికులకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న కుమారులు, కుమార్తెలు ఉన్న ఆ కుటుంబాల త్యాగానికి నేను వందనం చేస్తున్నాను. దేశానికి సంబంధించిన కొంత బాధ్యత కారణంగా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉన్నప్రతి ఒక్కరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.Every festival brings our society together: PM Modi
October 08th, 05:31 pm
PM Modi atended Vijaya Dashami celebrations in Delhi's Dwarka. Greeting the country on the occasion, PM Modi said, India is a land of festivals. Due to our vibrant culture, there is always an occasion or festival in some part of India. Every festival brings our society together.ద్వారక లోని డిడిఎ గ్రౌండ్ లో జరిగిన దసరా ఉత్సవాల కు హాజరైన ప్రధాన మంత్రి
October 08th, 05:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని ద్వారక లో గల డిడిఎ గ్రౌండ్ లో ఈ రోజు న జరిగిన దసరా ఉత్సవాల లో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి విజయ దశమి సందర్భం గా దేశ పౌరుల కు శుభాకాంక్షలు తెలిపారు.విజయదశమి సందర్భం గా దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
October 08th, 10:32 am
మంగళప్రదమైన విజయదశమి ని పురస్కరించుకొని దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట 2.0’ కార్యక్రమం) లో ప్రధాన మంత్రి ప్రసంగం
September 29th, 11:00 am
మిత్రులారా, దేశంలోని ఒక ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వారి గురించి కూడా ఇవాళ్టి మన్ కీ బాత్ లో నేను మాట్లాడబోతున్నాను. మన దేశప్రజలందరి మనసుల్లోనూ వారి పట్ల ఎంతో గౌరవము, అభిమానము ఉన్నాయి. మన దేశంలో ఆమె పట్ల ఆప్యాయత, గౌరవము లేని వాళ్ళంటూ ఎవరూ ఉండరేమో. వయసులో ఆవిడ మనందరి కన్నా ఎంతో పెద్దావిడ. దేశ చరిత్రలోని ఎన్నో మైలురాళ్ళకు, రకరకాల కాలాలకు ఆవిడ సాక్షి. మనం ఆవిడని దీదీ(అక్కయ్య) అంటాము – ఆమె లతా దీదీ(లత అక్కయ్య). ఈ సెప్టెంబర్ 28 నాటికి ఆవిడకి తొంభై ఏళ్ళు నిండాయి.లాల్ కిలా మైదానం లోని ఆగస్టు 15 పార్క్ లో నిర్వహించిన దసరా ఉత్సవానికి హాజరైన ప్రధాన మంత్రి
October 19th, 06:17 pm
న్యూ ఢిల్లీ లోని లాల్ కిలా మైదానం లో గల ఆగస్టు 15 పార్కు లో ఈరోజు జరిగిన దసరా ఉత్సవం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. లవ-కుశ రాం లీల సమితి ఆధ్వర్యం లో నిర్వహించినటువంటి రాం లీల ను కూడా ప్రధాన మంత్రి వీక్షించారు. రావణ, కుంభకర్ణ, మేఘనాద ల భారీ ప్రతిమ ల దహన కార్యక్రమాన్ని కూడా ఆయన చూశారు. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక గా వీటిని దగ్ధం చేయడం జరిగింది. మాన్య రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.సోషల్ మీడియా కార్నర్ - 12 అక్టోబర్
October 12th, 07:35 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!