పిఎమ్ గతి శక్తి - నేశనల్ మాస్టర్ ప్లాన్ ఫార్ మల్టీ-మాడల్ కనెక్టివిటీ ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 13th, 11:55 am
కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ నితిన్ గడ్కరీ గారు, శ్రీ పీయూష్ గోయల్ గారు, శ్రీ హర్ దీప్ సింగ్ పురి గారు, శ్రీ సర్బానంద సోనోవాల్ గారు, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు, శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారు, శ్రీ రాజ్ కుమార్ సింగ్ గారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, పరిశ్రమ సహచరులు, ఇతర ప్రముఖులు మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులు,పిఎమ్ గతి శక్తి ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 13th, 11:54 am
‘పిఎమ్ గతి శక్తి - నేశనల్ మాస్టర్ ప్లాన్ ఫార్ మల్టీ-మాడల్ కనెక్టివిటీ’ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ ప్రారంభించారు. ప్రగతి మైదాన్ లో న్యూ ఎగ్జిబిశన్ కాంప్లెక్స్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు శ్రీ నితిన్ గడ్ కరీ, శ్రీ పీయూష్ గోయల్, శ్రీ హర్ దీప్ సింహ్ పురీ, శ్రీ సర్బానంద సొణొవాల్, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, ఇంకా శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ ఆర్.కె. సింహ్ లతో పాటు ముఖ్యమంత్రులు, లెఫ్టెనంట్ గవర్నర్ లు, రాష్ట్రాల మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా పాలుపంచుకొన్నారు. పారిశ్రామిక రంగం నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్ మన్ శ్రీ కుమార్ మంగళం బిర్ లా, ట్రాక్టర్స్ ఎండ్ ఫార్మ్ ఇక్విప్ మెంట్స్ సిఎమ్ డి మల్లిక శ్రీనివాసన్ గారు, సిఐఐ ప్రెసిడెంట్ మరియు టాటా స్టీల్ కు సిఇఒ, ఎండి అయిన శ్రీ నరేంద్రన్, రివిగో సహ వ్యవస్థాపకుడు శ్రీ దీపక్ గర్గ్ లు ఈ సందర్భం లో వారి వారి ఆలోచనల ను వెల్లడించారు.దుర్గఅష్టమి నాడు ప్రతి ఒక్కరి కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
October 13th, 11:00 am
దుర్గ అష్టమి సందర్భం లో ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. దుర్గ మాత ఆశీర్వాదాలు మనకు ఎల్లప్పుడూ లభించు గాక; ఆ దేవి ఆశీస్సులు మన సమాజం లో సంతోష వన ను, శ్రేయో భావన ను పెంపొందింప జేయు గాక అని ప్రధాన మంత్రి అన్నారు.Prime Minister Modi interacts with BJP Karyakartas from Five Lok Sabha Seats
October 17th, 06:00 pm
Prime Minister Narendra Modi interacted with Bhartiya Janta Party Booth Karyakartas from five Lok Sabha seats, Hoshangabad, Chatra, Pali, Ghazipur and Mumbai (North). He appreciated the hardworking and devoted Karyakartas of the BJP for the party's reach and presence across the country.‘Statue of Unity’ is a tribute to the great Sardar Patel, who devoted his energy for India's unity: PM Modi
October 17th, 06:00 pm
Prime Minister Narendra Modi interacted with Bhartiya Janta Party Booth Karyakartas from five Lok Sabha seats, Hoshangabad, Chatra, Pali, Ghazipur and Mumbai (North). He appreciated the hardworking and devoted Karyakartas of the BJP for the party's reach and presence across the country.PM wishes people on the auspicious occasion of Durga Ashtami
October 17th, 10:00 am
Wishing people on the auspicious occasion of Durga Ashtami, PM Narendra Modi said, Greetings on the auspicious occasion of Durga Ashtami. May Maa Durga fulfil everyone’s aspirations, further the atmosphere of joy and eliminate all evil from our society. Have a blessed Durga Puja!సోషల్ మీడియా కార్నర్ - 9 అక్టోబర్
October 09th, 08:26 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!