18 రాష్ట్రాలు సహా 2 కేంద్రపాలిత ప్రాంతాలలో 91 ఎఫ్ఎమ్ ట్రాన్స్మిటర్ల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం

April 28th, 10:50 am

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్గ సహచరులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, మహిళలు, పెద్దమనుషులు పాల్గొన్నారు.

దేశం లో ఎఫ్ఎమ్ కనెక్టివిటీ ని పెంచడంకోసం 91 కొత్త 100 వాట్ ల ఎఫ్ఎమ్ ట్రాన్స్ మిటర్ లను ప్రారంభించినప్రధాన మంత్రి

April 28th, 10:30 am

వంద వాట్ సామర్థ్యం కలిగిన 91 క్రొత్త ఎఫ్ఎమ్ ట్రాన్స్ మిటర్ లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు. ఈ ప్రారంభం దేశం లో రేడియో కనెక్టివిటీ ని మరింత పెంచుతుంది

దక్షిణాసియా ఉపగ్రహం – కొన్ని ముఖ్యాంశాలు

May 05th, 07:45 pm

ఆకాశంలో దక్షిణ ఆసియా పొరుగువారికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఉత్తమ బహుమతితో అంతరిక్ష దౌత్యం కొత్త ఎత్తులను తాకింది. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి వ్యయంతో లేకుండా పొరుగువారి ఉపయోగం కోసం సమాచార ఉపగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇది ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో క్లిష్టమైన సమాచార మార్పిడిని అందిస్తుంది.