Rajya Sabha discussions have always been enriched with contributions of several greats: PM Modi
September 19th, 05:55 pm
PM Modi addressed the Rajya Sabha in the New Parliament Building. PM Modi quoted Sarvapalli Radhakrishnan that the Parliament is not just a legislative body but a deliberative body and said that it is always a pleasure to hear quality debates in Rajya Sabha.కొత్త పార్లమెంట్ భవనంలో రాజ్యసభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
September 19th, 02:52 pm
నేటి సందర్భం చారిత్రాత్మకమైనదని, చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. ఆయన లోక్‌సభలో చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో రాజ్యసభలో ప్రసంగించే అవకాశం కల్పించినందుకు సభాధ్యక్షులుకి కృతజ్ఞతలు తెలిపారు.Kashi and Tamil Nadu are timeless centres of our culture and civilisations: PM Modi at Kashi-Tamil Sangamam
November 19th, 07:00 pm
PM Modi inaugurated ‘Kashi Tamil Sangamam’ - a month-long programme being organised in Varanasi, Uttar Pradesh. Throwing light on the connection between Kashi and Tamil Nadu, the Prime Minister said that on one hand, Kashi is the cultural capital of India whereas Tamil Nadu and Tamil culture is the centre of India's antiquity and pride.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ‘కాశీ-తమిళ సంగమం’ ప్రారంభించిన ప్రధానమంత్రి
November 19th, 02:16 pm
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఒక నెలపాటు నిర్వహించే ‘కాశీ-తమిళ సంగమం’ వేడుకలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. కాశీ-తమిళనాడు నగరాలు దేశంలో అత్యంత కీలక, పురాతన విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాయి. ఈ నేపథ్యంలో రెండింటి మధ్యగల ప్రాచీన సంబంధాల వైభవాన్ని స్మరించుకోవడంతోపాటు వాటి పునరుద్ఘాటన, పునరాన్వేషణ లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తమిళనాడు నుంచి 2,500 మందికిపైగా ప్రతినిధులు కాశీని సందర్శించనున్నారు. కాగా, ఈ వేడుకలకు శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి తమిళ ప్రాచీన గ్రంథం ‘తిరుక్కురళ్’ సహా 13 భాషల అనువాద ప్రతులను కూడా ఆవిష్కరించారు. ఆ తర్వాత హారతి కార్యక్రమంలో పాల్గొని, సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.Role of a teacher is to show the light to a person: PM Modi
September 05th, 11:09 pm
On the occasion of Teacher’s day, Prime Minister Narendra Modi interacted with the National Award winning teachers. The Prime Minister highlighted the knowledge and dedication of teachers and pointed out that their biggest quality is a positive outlook that enables them to work with students relentlessly for their improvement.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో ప్రధానమంత్రి సంభాషణ
September 05th, 06:25 pm
ఉపాధ్యాయ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ- ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళి అర్పించారు. ఉపాధ్యాయురాలు కావడమేగాక ఒడిసా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో విద్యాబోధన చేసిన ప్రస్తుత భారత రాష్ట్రపతి చేతులమీదుగా సత్కారం పొందడం ఎంతో విశిష్ట అంశమని ఆయన ఉపాధ్యాయులకు గుర్తుచేశారు. “ఇవాళ దేశం బృహత్తరమైన స్వాతంత్ర్య అమృత మహోత్సవ స్వప్నాన్ని నెరవేర్చుకోవడం ప్రారంభించిన నేపథ్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యారంగంలో చేసిన కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా జాతీయ అవార్డు పొందిన ఉపాధ్యాయులందరినీ నేను అభినందిస్తున్నాను” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.కష్టించి పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ ఉపాధ్యాయుల దినం సందర్భంలో శుభాకాంక్షలను తెలియజేసిన ప్రధాన మంత్రి
September 05th, 10:42 am
‘‘కష్టించి పని చేస్తూ, తద్ద్వారా యువ విద్యార్థుల లో విద్య యొక్క ఆనందాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపాధ్యాయుల దినం నాడు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. పూర్వ రాష్ట్రపతి డాక్టర్ శ్రీ రాధాకృష్ణన్ జయంతి సందర్భం కావడం తో ఆయన కు శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.గురువులదినం నాడు గురు సముదాయానికి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి; పూర్వ రాష్ట్రపతిడాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్రధానమంత్రి
September 05th, 09:20 am
టీచర్స్ డే సందర్భం లో గురువుల సముదాయానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు. పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం (ఎఐయు) 95వ సమావేశం మరియు వైస్ చాన్స్ లర్ ల జాతీయ చర్చాసభ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
April 14th, 10:25 am
ఈ కార్యక్రమం లో నాతో పాటు పాల్గొన్న గుజరాత్ గవర్నర్ ఆచార్య శ్రీ దేవ్ వ్రత్ గారు, దేశ విద్యా శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్ రియాల్ నిశంక్ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ గారు, గుజరాత్ విద్యా శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర సింహ్ గారు, యుజిసి ఛైర్మన్ ప్రొఫెసర్ డి.పి. సింహ్ గారు, బాబా సాహెబ్ అంబేడ్ కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ అమీ ఉపాధ్యాయ్ గారు, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్- ఎఐయు ప్రెసిడెంట్ ప్రొఫెసర్ తేజ్ ప్రతాప్ గారు , ఇక్కడ ఉన్న అందరు మహానుభావులు మరియు సహచరులారా,భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం 95వ వార్షికోత్సవం.. ఉప-కులపతుల జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
April 14th, 10:24 am
భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం (ఏఐయూ) 95వ వార్షికోత్సవం... ఉప-కులపతుల జాతీయ సదస్సులనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జీవితంపై శ్రీ కిషోర్ మక్వానా రచించిన నాలుగు పుస్తకాలను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో గుజరాత్ గవర్నర్, ముఖ్యమంత్రితోపాటు కేంద్ర-రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమాలను నిర్వహించింది. ‘భారతరత్న’ బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్‌కు దేశం తరఫున, ప్రజల తరఫున ప్రధానమంత్రి ఘనంగా నివాళి అర్పించారు. భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రస్తుత సమయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు కూడా చేసుకోవడం మనకు కొత్త శక్తినిస్తుందని ఆయన అన్నారు.ఏప్రిల్ 14న భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం 95వ వార్షికోత్సవం.. ఉప-కులపతుల జాతీయ సదస్సులో ప్రసంగించనున్న ప్రధానమంత్రి
April 13th, 11:45 am
భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం 95వ వార్షికోత్సవంతోపాటు ఉప-కులపతుల జాతీయ సదస్సు సందర్భంగా 2021 ఏప్రిల్ 14న ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌పై శ్రీ కిషోర్ మక్వానా రచించిన నాలుగు పుస్తకాలను కూడా ప్రధాని ఆవిష్కరించనున్నారు. గుజరాత్ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అహ్మదాబాద్‌లోని డాక్టర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.‘ప్రబుద్ద భారత’ 125వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం - తెలుగు అనువాదం
January 31st, 03:01 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు స్వామి వివేకానందుడు ప్రారంభించిన రామకృష్ణ తత్వానికి సంబంధించిన ప్రబుద్ధ భారత మాసపత్రిక 125వ వార్షిక ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగించారు.ప్రబుద్ధ భారత 125వ వార్షిక ఉత్సవాలలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 31st, 03:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు స్వామి వివేకానందుడు ప్రారంభించిన రామకృష్ణ తత్వానికి సంబంధించిన ప్రబుద్ధ భారత మాసపత్రిక 125వ వార్షిక ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగించారు.‘ప్రబుద్ధ భారత’ 125వ వార్షికోత్సవాల ను ఉద్దేశించి ఈ నెల 31న ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
January 29th, 02:51 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ప్రబుద్ధ భారత’ 125వ వార్షికోత్సవాల ను ఉద్దేశించి ఈ నెల 31న మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ప్రసంగించనున్నారు. రామకృష్ణ మఠానికి చెందిన మాస పత్రిక ‘ప్రబుద్ధ భారత’ ను స్వామి వివేకానంద 1896వ సంవత్సరం లో ప్రారంభించారు. ప్రబుద్ధ భారత 25వ వార్షికోత్సవాన్ని మాయావతి లోని అద్వైత ఆశ్రమం నిర్వహిస్తోంది.మైసూరు విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 19th, 11:11 am
కర్ణాటక గవర్నర్, మైసూర్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ శ్రీ వాజు భాయ్ వాలా గారు, కర్ణాటక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సి.ఎన్.అశ్వత్ నారాయణ్ గారు, మైసూర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్.జి.హేమంత్ కుమార్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్! మొదటగా మీ అందరికీ, 'మైసూరు దసరా', 'నడ హబ్బా శుభాకాంక్షలు!మైసూర్ విశ్వవిద్యాలయ శతవసంత స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ.
October 19th, 11:10 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మైసూరు విశ్వవిద్యాలయ శతవసంత స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించారు.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంలో ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాన మంత్రి
September 05th, 10:21 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంలో ఉపాధ్యాయుల కు కృతజ్ఞతలు తెలియజేయడం తో పాటు డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ కు శ్రద్ధాంజలి కూడా సమర్పించారు.Whenever it has been about national good, the Rajya Sabha has risen to the occasion: PM
November 18th, 01:48 pm
While addressing the Rajya Sabha, PM Modi said, “Two things about the Rajya Sabha stand out –its permanent nature. I can say that it is eternal. It is also representative of India’s persity. This House gives importance to India’s federal structure.” He added that the Rajya Sabha gave an opportunity to those away from electoral politics to contribute to the nation and its development.రాజ్య సభ 250వ సమావేశాల సూచకం గా జరిగిన ప్రత్యేక చర్చ సందర్భం గా ప్రధాన మంత్రి వ్యాఖ్యలు
November 18th, 01:47 pm
రాజ్య సభ 250వ సమావేశాల కు గుర్తు గా పార్లమెంట్ ఎగువ సభ లో జరిగిన ఒక ప్రత్యేక చర్చ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.ఉపాధ్యాయులు అసాధారణమైన మార్గదర్శకులు మరియు సలహాదారులు: ప్రధాని మోదీ
September 05th, 11:42 am
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బోధనా సంఘానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు అసాధారణమైన మార్గదర్శకులు మరియు మార్గదర్శకులు, వారు తమ విద్యార్థుల జీవితాలలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ ద్వారా మన పర్యావరణానికి కలిగే హానిని విద్యార్థులకు వివరించాలని మరియు దానిని విస్మరించమని వారికి సలహా ఇవ్వాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు.