Our Constitution is the foundation of India’s unity: PM Modi in Lok Sabha

December 14th, 05:50 pm

PM Modi addressed the Lok Sabha on the 75th anniversary of the Indian Constitution's adoption. He reflected on India's democratic journey and paid tribute to the framers of the Constitution.

రాజ్యాంగ ఆమోదం 75వ వార్షికోత్సవం: లోక్‌సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

December 14th, 05:47 pm

రాజ్యంగాన్ని ఆమోదించుకొని 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా లోక్‌సభలో చేపట్టిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. మనం ఈ ప్రజాస్వామ్య పండుగను నిర్వహించుకోవడం భారత పౌరులకే కాక పూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు గర్వకారణమూ, గౌరవభరితమంటూ వ్యాఖ్యానించారు. మన రాజ్యాంగ 75వ వార్షికోత్సవ అసాధారణ, మహత్తర యాత్ర సందర్భంగా ఆయన రాజ్యాంగ నిర్మాతలు కనబర్చిన ముందుచూపునకు, వారి దార్శనికతకు, వారి కృషికి ధన్యవాదాలు తెలుపుతూ 75 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా ప్రజాస్వామ్య ఉత్సవాన్ని జరుపుకోవలసిన తరుణమన్నారు. ఈ ఉత్సవంలో పార్లమెంటు సభ్యులు కూడా పాలుపంచుకొంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నందుకు తాను సంతోషిస్తున్నానని శ్రీ మోదీ చెబుతూ, దీనికిగాను వారికి ధన్యవాదాలనూ, అభినందనలనూ తెలిపారు.

దేశ తొలి రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు

December 03rd, 08:59 am

భారతదేశ తొలి రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జీ జయంతి సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక బలమైన పునాదిని వేయడంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అందించిన అమూల్య తోడ్పాటును ప్రధాని ప్రశంసించారు.

Our Constitution is the guide to our present and our future: PM Modi on Samvidhan Divas

November 26th, 08:15 pm

PM Modi participated in the Constitution Day programme at the Supreme Court. “Our Constitution is a guide to our present and our future”, exclaimed Shri Modi and added that the Constitution had shown the right path to tackle the various challenges that have cropped up in the last 75 years of its existence. He further noted that the Constitution even encountered the dangerous times of Emergency faced by Indian Democracy.

సుప్రీం కోర్టులో రాజ్యంగ దినోత్సవ కార్యక్రమం; పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 26th, 08:10 pm

న్యూఢిల్లీలోని సర్వోన్నత న్యాయస్థానంలో ఈ రోజు ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవానికి సంబంధిత కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి శ్రీ సంజీవ్ ఖన్నా, సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ బీ.ఆర్. గవయి, జస్టిస్ శ్రీ సూర్యకాంత్, చట్ట, న్యాయ శాఖ మంత్రి శ్రీ అర్జున్ రాం మేఘ్‌వాల్, అటార్నీ జనరల్ లు సహా ఇతర ఉన్నతాధికారులు పాలుపంచుకొన్నారు.

డాక్టర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

December 03rd, 10:01 am

భారతదేశాని కి ఒకటో రాష్ట్రపతి అయిన డాక్టర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.

డాక్టర్రాజేంద్ర ప్రసాద్ జయంతి నాడు ఆయన ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి

December 03rd, 09:25 am

డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు.

బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు 2022లో పాల్గొనే క్రీడాకారులతో ప్రధాన మంత్రి సంభాషణ

August 13th, 11:31 am

మీ అందరితో ప్రత్యక్షం గా మాట్లాడడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది కానీ అందరితో మాట్లాడడం సాధ్యం కాదు. కానీ మీలో చాలా మందికి ఏదో ఒక విధంగా కనెక్ట్ అయ్యే అవకాశం నాకు లభించింది. లేదా ఏదైనా సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు నా ఇంటికి కుటుంబ సభ్యుడిలా రావడానికి సమయం కేటాయించడం నాకు చాలా సంతోషకరమైన విషయం. మీరు సాధించిన విజయాలకు ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. ఈ విషయంలో మీతో సహకరించగలిగినందుకు నేను కూడా గౌరవంగా భావిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 భారత బృందానికి ప్రధానమంత్రి సత్కారం

August 13th, 11:30 am

కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ)-2022లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో సత్కరించారు. వివిధ క్రీడల్లో పోటీపడిన క్రీడాకారులు, వారి శిక్షకులతోపాటు కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడలు, సమాచార-ప్రసార శాఖల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, క్రీడలశాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బర్మింగ్‌హామ్‌లో ఇటీవల ముగిసిన ఈ క్రీడలలో భారతదేశానికి వివిధ విభాగాల్లో 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య పతకాలు లభించాయి. ఈ మేరకు పతకాలు సాధించిన క్రీడాకారులను, వారి శిక్షకులను ప్రధానమంత్రి అభినందించారు. సీడబ్ల్యూజీ-2022లో క్రీడాకారుల, శిక్షకుల ప్రతిభా ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తూ వారు సాధించిన విజయాలు తమకు గర్వకారణమని అభివర్ణించారు. క్రీడాకారుల అద్భుత కృషి వల్ల దక్కిన అద్భుత విజయాలతో దేశం స్వాతంత్ర్య అమృత కాలంలో ప్రవేశించడం గర్వించదగిన అంశమని ప్రధాని పేర్కొన్నారు.

పాట్నాలోని బీహార్ శాసనసభ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

July 12th, 06:44 pm

ఈ చారిత్రాత్మక సందర్భానికి హాజరైన బీహార్ గవర్నర్ శ్రీ ఫాగు చౌహాన్ జీ, బీహార్ ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ జీ, విధానసభ స్పీకర్ శ్రీ విజయ్ సిన్హా జీ, బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ అవధేష్ నారాయణ్ సింగ్ జీ, ఉప ముఖ్యమంత్రి శ్రీమతి. రేణు దేవి జీ, తార్కిషోర్ ప్రసాద్ జీ, ప్రతిపక్ష నాయకుడు శ్రీ తేజస్వి యాదవ్ జీ, మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులందరికీ!

PM addresses the closing ceremony of the Centenary celebrations of the Bihar Legislative Assembly

July 12th, 06:43 pm

PM Modi addressed closing ceremony of the Centenary celebrations of the Bihar Legislative Assembly in Patna. Recalling the glorious history of the Bihar Assembly, the Prime Minister said big and bold decisions have been taken in the Vidhan Sabha building here one after the other.

డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి

December 03rd, 10:26 am

భారతదేశాని కి ఒకటో రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులను అర్పించారు.

పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

November 26th, 11:01 am

గౌరవనీయులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్ మరియు వేదికపై కూర్చున్న సీనియర్ ప్రముఖులందరూ, సభలో ఉన్న రాజ్యాంగానికి కట్టుబడి ఉన్న సోదరులు మరియు సోదరీమణులందరూ.

పార్లమెంటు లో జరిగిన రాజ్యాంగ దినం ఉత్సవం లో పాలుపంచుకొన్న ప్రధానమంత్రి

November 26th, 11:00 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పార్లమెంటు లో జరిగిన రాజ్యాంగ దినం సంబంధి ఉత్సవం లో పాలుపంచుకొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాన్య రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి మరియు లోక్ సభ స్పీకర్ ప్రసంగించారు. మాననీయ రాష్ట్రపతి తన ప్రసంగం అనంతరం, రాజ్యాంగ పీఠిక ను చదివారు. దీనిని నేరు గా ప్రసారం చేయడం జరిగింది. మాననీయ రాష్ట్రపతి రాజ్యాంగ పరిషత్తు వాదోపవాదాల తాలూకు డిజిటల్ వెర్శను ను, భారతదేశ రాజ్యాంగం యొక్క చక్కని చేతిరాత ప్రతి తాలూకు డిజిటల్ వెర్శను ను మరియు ఇంతవరకు చేయబడినటువంటి అన్ని సవరణల తో కూడిన భారతదేశం రాజ్యాంగ వర్తమాన ప్రతి ని ఆవిష్కరించారు. ఆయన ‘ఆన్ లైన్ క్విజ్ ఆన్ కాన్స్ టిట్యూశనల్ డిమాక్రసి’ ని కూడా ప్రారంభించారు.

PM pays tributes to Dr. Rajendra Prasad on his Jayanti

December 03rd, 10:39 am

Prime Minister, Shri Narendra Modi has paid tributes to the first President of India, Dr. Rajendra Prasad, on his Jayanti.

The strength of our Constitution helps us in the time of difficulties: PM Modi

November 26th, 12:52 pm

PM Narendra Modi addressed the concluding session of 80th All India Presiding Officers Conference at Kevadia, Gujarat. The Prime Minister said that the strength of our Constitution helps us in the time of difficulties. The resilience of Indian electoral system and reaction to the Corona pandemic has proved this.

అఖిల భార‌త స‌భాధ్య‌క్షుల 80 వ‌ స‌మావేశం ముగింపు స‌భ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

November 26th, 12:51 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ లోని కేవ‌డియా లో ఈ రోజు న అఖిల భార‌త స‌భాధ్య‌క్షుల 80వ స‌మావేశం ముగింపు స‌భ ను ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించారు.

బిహార్ లో పిఎం మత్స్య సంపద యోజన, ఇ-గోపాల యాప్ లతో పాటు అనేక ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభించిన ప్రధాన మంత్రి

September 10th, 12:00 pm

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బిహార్ లో ‘పిఎం మత్స్య సంపద యోజన’, ‘ఇ-గోపాల యాప్’ లతో పాటు చేపల ఉత్పత్తి కి సంబంధించిన అధ్యయనాలు, పరిశోధనలే కాకుండా అనేక ఇతర కార్యక్రమాలను కూడా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.

డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భం లో ఆయన కు స్మృత్యంజలి ఘటించిన ప్ర‌ధాన మంత్రి

December 03rd, 01:17 pm

భారతదేశ ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు స్మృత్యంజలి ని ఘటించారు.

Time to reject dynastic politics in Telangana: PM Modi in Hyderabad

December 03rd, 06:20 pm

Prime Minister Narendra Modi today addressed a huge public meeting in Hyderabad, Telangana where he fiercely criticized the dynastic politics of various political parties, including the TDP and Congress, in Telangana. He urged the people of Telangana to see for them that BJP is the only political party in Telangana which is run on democratic ideals instead of petty dynastic politics.