తమిళ నాడు లో మంత్రి గా పనిచేసిన డాక్టర్ శ్రీ హెచ్.వి. హాండే తో భేటీ అయిన ప్రధాన మంత్రి
March 04th, 11:19 pm
తమిళ నాడు ప్రభుత్వం లో మంత్రి గా పనిచేసిన డాక్టర్ శ్రీ హెచ్.వి. హాండే ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న కలుసుకొన్నారు.స్వాతంత్ర్యాన్ని గురించి ప్రకటించినటువంటి 75 సంవత్సరాల పాతదైనవార్తాపత్రిక ను భద్రం గా ఉంచిన డాక్టర్ హెచ్.వి. హాండే యొక్క భావోద్వేగాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి
August 14th, 10:36 pm
మన దేశాని కి స్వాతంత్ర్యం వచ్చిందనే వార్త ను ప్రకటించిన 75 ఏళ్ల నాటి పాత వార్తాపత్రిక ను ప్రదర్శిస్తూ ట్వీట్ చేసిన డాక్టర్ హెచ్.వి. హాండే యొక్క ఉత్సాహాన్ని, ఆయన మనోభావాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశ నిర్మాణం కోసం వారి యొక్క జీవనాన్నే అర్పించిన ఎందరో డాక్టర్ హెచ్.వి. హాండే గారు వంటి ప్రశంసాయోగ్యమైన వ్యక్తులు ఉన్నారని ప్రధాన మంత్రి అన్నారు.