'కర్మయోగి సప్తాహ్' - జాతీయ అభ్యాస వారోత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి
October 19th, 06:57 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీ లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో కర్మయోగి సప్తాహ్ - జాతీయ అభ్యాస వారోత్సవాలను ప్రారంభించారు.‘కర్మయోగి శపథ్’-జాతీయ అభ్యాస వారాన్ని అక్టోబర్ 19న ప్రారంభించనున్న ప్రధానమంత్రి
October 18th, 11:42 am
‘‘కర్మయోగి శపథ్’’ – జాతీయ అభ్యాస వారాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు (అక్టోబర్ 19) ఉదయం 10.30 గంటలకు ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని డా. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది.స్వచ్ఛ్ భారత్ మిషన్-అర్బన్ 2.0 ను, అమృత్ 2.0 ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 01st, 11:01 am
నమస్కారం! ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వర్గ సహచరులు శ్రీ హర్దీప్ సింగ్ పూరి జీ, శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ జీ, శ్రీ కౌశల్ కిషోర్ జీ, శ్రీ బిశ్వేశ్వర్ జీ, అన్ని రాష్ట్రాల మంత్రులు, మేయర్‌లు మరియు పట్టణ స్థానిక సంస్థల ఛైర్మన్‌లు, మునిసిపల్ కమిషనర్లు, స్వచ్ఛ భారత్ మిషన్ మరియు అమృత్ స్కీమ్ సహచరులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్!స్వచ్ఛ్ భారత్ మిశన్-అర్బన్ 2.0 ను, అమృత్ 2.0 నుప్రారంభించిన ప్రధాన మంత్రి
October 01st, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ స్వచ్ఛ్ భారత్ మిశన్-అర్బన్ 2.0 ను, అటల్ మిశన్ ఫర్ రిజూవినేశన్ ఎండ్ అర్బన్ ట్రేన్స్‌ఫర్ మేశన్ 2.0 (ఎఎమ్ఆర్ యుటి.. ‘అమృత్’) ను ప్రారంభించారు. ఈ సందర్భం లో కేంద్ర మంత్రులు శ్రీ హర్ దీప్ సింహ్ పురీ, శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్, శ్రీ ప్రహ్ లాద్ సింహ్ పటేల్, శ్రీ కౌశల్ కిశోర్, శ్రీ శ్రీ బిశ్వేశ్వర్ టుడూ, రాష్ట్రాల మంత్రులు, మేయర్ లు, పట్టణ, స్థానిక సంస్థ ల చైర్ పర్సన్ లు, మ్యూనిసిపల్ కమిశనర్ లు పాలుపంచుకొన్నారు.స్వచ్ఛ్ భారత్ మిశన్- అర్బన్ 2.0 ను, అమృత్ 2.0 ను అక్టోబర్ 1 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
September 30th, 01:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక చారిత్రిక చొరవ లో భాగం గా 2021 అక్టోబరు 1వ తేదీన ఉదయం 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని ఆమ్బేడ్ కర్ ఇంటర్ నేశనల్ సెంటర్ లో స్వచ్ఛ్ భారత్ మిశన్-అర్బన్ 2.0 ను, దానితో పాటు అటల్ మిశన్ ఫర్ రిజూవినేశన్ ఎండ్ అర్బన్ ట్రేన్స్‌ఫర్ మేశన్ (ఎఎమ్ఆర్ యుటి.. ‘అమృత్’) 2.0 ను కూడా ప్రారంభించనున్నారు.ప్రజలలో ఉండటం నాకు చాలా బలం ఇస్తుంది: ప్రధాని నరేంద్ర మోదీ
July 03rd, 12:41 pm
ఇటీవలి ముఖాముఖిలో, ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ, మా ప్రభుత్వం అభివృద్ధి మరియు సుపరిపాలనపై దృష్టిపెట్టింది. ఆర్థిక, భద్రత, సామాజిక న్యాయం, విదేశాంగ విధానం వంటి వివిధ పారామితులపై ప్రభుత్వం బాగా పనిచేసింది.Once people of India decide to do something, nothing is impossible: PM Narendra Modi
January 05th, 05:50 pm
Addressing a Conference on Transformation of Aspirational Districts, PM Narendra Modi today said, “Once people of India decide to do something, nothing is impossible.” He remarked that with a positive mindset and Jan Bhagidari, changes could be ushered in the society.అభివృద్ధి కాంక్షిత జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన ప్రధానమంత్రి
January 05th, 05:49 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కొత్త ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో నీతిఆయోగ్ ఏర్పాటు చేసిన , కలెక్టర్లు, అభివృద్ధి కాంక్షిత జిల్లాల ఇంఛార్జి అధికారులతో ఈరోజు సమావేశమై వారితో ముచ్చటించారు.ప్రభల కాంక్ష కలిగిన జిల్లాల పరివర్తన పై సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
January 04th, 05:08 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ప్రభల కాంక్ష కలిగిన జిల్లాల పరివర్తన పై ఏర్పాటయ్యే సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ న్యూ ఢిల్లీ లోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా 100 కు పైగా జిల్లాల పరివర్తనకు బాధ్యులుగా ఉన్న అధికారులతో ప్రధాన మంత్రి ముఖాముఖి సంభాషిస్తారు.డాక్టర్ ఆంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
December 07th, 12:01 pm
డాక్టర్ బి.ఆర్. ఆంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని దేశ ప్రజలకు అంకితం చేయడం నాకు దక్కిన అదృష్టం. ఈ అంతర్జాతీయ కేంద్రం కోసం 2015 ఏప్రిల్ లో నా చేతుల మీదుగానే పునాదిరాయి వేయడం నా సంతోషాన్ని రెట్టింపు చేస్తోంది. ఇంత గొప్ప అంతర్జాతీయ కేంద్రం అత్యంత స్వల్ప సమయంలోనే గాక నిర్దేశిత వ్యవధి కన్నా ముందుగానే పూర్తి అయింది. ఈ కేంద్రం నిర్మాణంలో పాలుపంచుకొన్న ప్రతి శాఖకూ నా అభినందనలు.డాక్టర్ ఆంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి
December 07th, 12:00 pm
న్యూ ఢిల్లీ లో డాక్టర్ ఆంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ సంస్థకు 2015 ఏప్రిల్ లో ఆయన పునాదిరాయి చేశారు.డాక్టర్ ఆంబేడ్కర్ ఇంటర్ నేషనల్ సెంటర్ ను రేపు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
December 06th, 09:09 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఢిల్లీ లోని 15, జన్ పథ్ లో డాక్టర్ ఆంబేడ్కర్ ఇంటర్ నేషనల్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. ఆయన డాక్టర్ ఆంబేడ్కర్ ఇంటర్ నేషనల్ సెంటర్ ఫర్ సోశియో- ఇకనామిక్ ట్రాన్స్ ఫర్మేశన్ (డిఎఐసిఎస్ఇటి) ని కూడా ప్రారంభిస్తారు.Panchatirth: A tribute to Dr. Babasaheb Ambedkar
April 13th, 12:04 pm
Prime Minister Narendra Modi says that Babasaheb has taught us to work in national and societal interest and when done so, our direction will always be right. That is why he continues to be an inspiration even today.PM's remarks at foundation stone ceremony of Dr. Ambedkar International Centre
April 20th, 11:45 pm
PM's remarks at foundation stone ceremony of Dr. Ambedkar International CentreText of PM's remarks at foundation stone ceremony of Dr. Ambedkar International Centre
April 20th, 08:33 pm
Text of PM's remarks at foundation stone ceremony of Dr. Ambedkar International Centre