ప్రధాన మంత్రి తో సమావేశమైన బాంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
March 26th, 05:03 pm
బాంగ్లాదేశ్ లో రెండు రోజుల చరిత్రాత్మక యాత్ర కు విచ్చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బాంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎ.కె. అబ్దుల్ మోమెన్ సమావేశమయ్యారు.ప్రధాన మంత్రి ని కలుసుకొన్న బాంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి
February 07th, 11:48 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో బాంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎ.కె. అబ్దుల్ మోమెన్ నేడు భేటీ అయ్యారు.