అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ డొనాల్డ్ ట్రంప్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు

November 06th, 11:30 pm

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన శ్రీ డొనాల్డ్ ట్రంప్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్‌ కాల్ చేసి ఆయనతో మాట్లాడారు.

నా స్నేహితుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

November 06th, 10:50 pm

అమెరికా అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన శ్రీ డొనాల్డ్ ట్రంప్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారు. శ్రీ ట్రంప్ సాధించిన అద్భుత విజయానికి శ్రీ మోదీ అభినందనలు తెలిపారు. భారత్ - అమెరికా సంబంధాలు వివిధ రంగాల్లో మరింతగా బలపడేటట్లు శ్రీ ట్రంప్ తో మళ్లీ కలిసి పని చేయడం కోసం నేను ఎదురుచూస్తున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు

November 06th, 01:57 pm

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్-అమెరికాల మధ్య సమగ్ర అంతర్జాతీయ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సహకారాన్ని పునరుద్ధరించేందుకు ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.

శ్రీడోనాల్డ్ ట్రంప్ మీద జరిగిన దాడి ని ఖండించిన ప్రధాన మంత్రి

July 14th, 09:15 am

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పూర్వ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ మీద జరిగిన దాడి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఈ రోజున ఖండించారు.

Telephone conversation between PM and President of USA

June 02nd, 09:29 pm

PM Narendra Modi had a telephone conversation with the US President Donald Trump. Their discussion revolved around G-7, COVID-19 situation in the two countries, the situation on the India-China border and the need for reforms in the World Health Organisation.

Telephone Conversation between PM and the President of United States of America

April 04th, 10:34 pm

PM Narendra Modi had a telephonic conversation today with H.E. Donald Trump, President of United States of America. The two leaders exchanged views on the ongoing COVID-19 pandemic and its impact on the global well-being and economy.

యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్ ఆధికారిక పర్యటన కాలం లో సంతకాలు పూర్తయిన ఒప్పంద పత్రాలు

February 25th, 03:39 pm

యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్ ఆధికారిక పర్యటన కాలం లో సంతకాలు పూర్తయిన ఒప్పంద పత్రాలు

భార‌త‌దేశం లో అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్య‌క్షుని ఆధికారిక ప‌ర్య‌ట‌న సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి జారీ చేసిన ప‌త్రికా ప్ర‌క‌ట‌న పాఠం

February 25th, 01:14 pm

అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ కు మ‌రియు ఆయ‌న వెంట విచ్చేసిన ప్ర‌తినిధి వ‌ర్గాని కి మ‌రొక్క‌మారు భార‌త‌దేశాని కి ఆప్యాయం గా ఆహ్వానం ప‌లుకుతున్నాను. ఆయ‌న కుటుంబ స‌మేతం గా ఈ ప‌ర్య‌ట‌న కు విచ్చేయ‌డం నాకు విశేషమైనటువంటి సంతోషాన్ని ఇచ్చింది. గ‌డ‌చిన 8 నెల‌ల కాలం లో అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ కు మ‌రియు నాకు మ‌ధ్య జరిగిన అయిదో స‌మావేశం ఇది.

ఇండియా-యుఎస్ కోమ్ ప్రిహెన్సివ్ గ్లోబ‌ల్ స్ట్ర‌టీజిక్ పార్ట్‌ న‌ర్ శిప్ కు సంబంధించిన దార్శ‌నిక‌త‌ మరియు సూత్రాలు: సంయుక్త ప్ర‌క‌ట‌న

February 25th, 01:13 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆహ్వానించిన మీదట అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్య‌క్షుడు మాన్య శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్ 2020వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వరి 24వ, 25వ తేదీల లో భార‌త‌దేశం లో ఆధికారికం గా ప‌ర్యటించారు.

Read what US President Trump said about India at ‘Namaste Trump’ in Ahmedabad...

February 24th, 05:25 pm

Addressing a huge gathering at the world’s largest cricket stadium in Ahmedabad, US President Trump said, “The story of the Indian nation is a tale of astounding progress, a miracle of democracy, extraordinary persity, and above all, you are noble people.”

PM Modi is my true friend: US President Donald Trump at ‘Namaste Trump’ in Ahmedabad

February 24th, 05:23 pm

Prime Minister Narendra Modi hosted US President Donald Trump at the world’s largest cricket stadium in Motera, where they jointly addressed a community programme – ‘Namaste Trump’. In his remarks, US President Donald Trump referred to PM Modi as his ‘true friend’.

PM’s closing remarks at the Namaste Trump event in Ahmedabad, Gujarat

February 24th, 01:50 pm

PM Narendra Modi and US President Donald Trump addressed the 'Namaste Trump' community programme at the world's largest cricket stadium in Ahmedabad. Speaking about India-US ties, PM Modi said, There is so much that we share: Shared Values & Ideals, Shared Spirit of Enterprise & Innovation, Shared Opportunities & Challenges, Shared Hopes & Aspirations.

PM’s opening remarks at the Namaste Trump event in Ahmedabad, Gujarat

February 24th, 01:49 pm

PM Narendra Modi and US President Donald Trump addressed the 'Namaste Trump' community programme at the world's largest cricket stadium in Ahmedabad. Speaking about India-US ties, PM Modi said, There is so much that we share: Shared Values & Ideals, Shared Spirit of Enterprise & Innovation, Shared Opportunities & Challenges, Shared Hopes & Aspirations.

అహ్మదాబాద్‌లో అధ్యక్షుడు ట్రంప్‌తో #నమస్తే ట్రంప్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ

February 24th, 01:48 pm

అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో 'నమస్తే ట్రంప్' సామాజిక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. భారతదేశం-యుఎస్ సంబంధాల గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, మనము పంచుకునేవి చాలా ఉన్నాయి: విలువలు & ఆదర్శాలు, వ్యాపార & అవిష్కరణ స్పూర్తి, అవకాశాలు & సవాళ్లు, ఆశలు & ఆకాంక్షలు. అని అన్నారు. ప్రధాని మోదీ & అధ్యక్షుడు ట్రంప్ అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో #నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రసంగించారు.

అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ రోడ్‌షోల నుండి సంగ్రహావలోకనం ... చూడండి!

February 24th, 01:17 pm

అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ రెండు మెగా రోడ్‌షోలు నిర్వహించారు. మొదటి రోడ్‌షో అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి సబర్మతి ఆశ్రమం వరకు జరిగింది, అక్కడ నాయకులు మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. మరో రోడ్‌షో సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభమై మోటెరాలోని క్రికెట్ స్టేడియంలో ముగిసింది, ఇక్కడ 'నమస్తే ట్రంప్' కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ లకు స్వాగతం పలకడానికి అన్ని వర్గాల ప్రజలు వీధుల్లోకి వచ్చారు.

ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు

February 24th, 12:46 pm

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. వారు మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు అహ్మదాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన ప్రధాని మోదీ

February 24th, 11:23 am

అహ్మదాబాద్ విమానాశ్రయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ స్వీకరించారు. అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల భారత పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ అహ్మదాబాద్‌లో మెగా రోడ్‌షో నిర్వహిస్తారు, తరువాత ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో మోటెరాలో భారీ సామాజిక కార్యక్రమం- 'నమస్తే ట్రంప్'లో ప్రసంగిస్తారు.

‘మీ రాక కోసం భారతదేశం ఎదురు చూస్తోంది’ అని యుఎస్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ కు తెలిపిన ప్రధాన మంత్రి శ్రీ మోదీ

February 24th, 10:59 am

యుఎస్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ భారతదేశం లో రెండు రోజుల ఆధికారిక సందర్శన కు తరలిరానుండగా ‘‘ఆయన రాక కోసం భారతదేశం వేచి ఉంది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. (‘‘India Awaits Your Arrival @POTUS realDonaldTrump’’)

ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో సామాజిక కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్

February 23rd, 12:59 pm

ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్యం ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని కలుస్తుంది. అహ్మదాబాద్ మెగా రోడ్‌షో చూడనుంది మరియు అధ్యక్షుడు ట్రంప్‌కు ఆత్మీయ స్వాగతం పలకనుంది.

యుఎస్ అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించనుండటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

February 12th, 12:52 pm

యుఎస్ అధ్యక్షుడు 2020వ సంవత్సరం ఫిబ్రవరి 24వ మరియు 25వ తేదీల లో భారతదేశాన్ని సందర్శించనున్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసన్నత ను వ్యక్తం చేశారు. ఈ సందర్శన చాలా ప్రత్యేకమైంది గా ఉంటుందని మరియు ఇరు దేశాల యొక్క మైత్రీపూర్వక సంబంధాల ను పటిష్ట పరచడం లో ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన అన్నారు.