డొమినికా ప్రధానమంత్రిని కలిసిన భారత ప్రధానమంత్రి
November 21st, 09:29 pm
భారత్-కరికమ్ రెండో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా గయానాలోని జార్జ్ టౌన్‌లో డొమినికా ప్రధానమంత్రి శ్రీ రూజ్‌వెల్ట్ స్కెరిట్‌తో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.PM Modi conferred with Dominica's highest National Award
November 21st, 05:39 am
PM Modi received the Dominica Award of Honour, the highest national award of Dominica, from President Sylvanie Burton for his leadership, pandemic support, and efforts to strengthen ties. The ceremony, attended by several CARICOM leaders, highlighted the deep-rooted historical and cultural bonds between India and Dominica. PM Modi dedicated the award to the people of India, reaffirming his commitment to enhancing bilateral relations.టిఇఆర్ఐ నిర్వహించే వరల్డ్ సస్ టేనబుల్డెవలప్ మెంట్ సమిట్ లో ఫిబ్రవరి 16న ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వనున్నప్రధాన మంత్రి
February 15th, 11:32 am
ది ఎనర్జీ ఎండ్ రిసోర్సెస్ ఇన్ స్టిట్యూట్ (టిఇఆర్ఐ) నిర్వహించే వరల్డ్ సస్ టేనబుల్ డెవలప్ మెంట్ సమిట్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ న సాయంత్రం పూట సుమారు 6 గంటల వేళ కు వీడియో సందేశం ద్వారా ప్రారంభోపన్యాసాన్ని ఇవ్వనున్నారు.