Tribal society is the one that led the fight for centuries to protect India's culture and independence: PM Modi
November 15th, 11:20 am
PM Modi addressed Janjatiya Gaurav Diwas, emphasizing India's efforts to empower tribal communities, preserve their rich heritage, and acknowledge their vital role in nation-building.PM Modi participates in Janjatiya Gaurav Divas programme in Jamui, Bihar
November 15th, 11:00 am
PM Modi addressed Janjatiya Gaurav Diwas, emphasizing India's efforts to empower tribal communities, preserve their rich heritage, and acknowledge their vital role in nation-building.వారణాసిలో ఆర్జె శంకర కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 20th, 02:21 pm
కంచి కామకోటి పీఠం శంకరాచార్య పూజ్యశ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ బ్రజేష్ పాఠక్; శంకర నేత్ర నిధి ప్రతినిధి శ్రీ ఆర్.వి.రమణి, ఇతర ప్రముఖులు డాక్టర్ శ్రీ ఎస్.వి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీ మురళీ కృష్ణమూర్తి, శ్రీమతి రేఖా ఝున్‌ఝున్‌వాలా, సంస్థ విశిష్ట సభ్యులు, గౌరవనీయ సోదరసోదరీమణులారా!ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఆర్ జె శంకర కంటి ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 20th, 02:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఆర్ జె శంకర కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ఆస్పత్రి వివిధ కంటి సమస్యలకు సమగ్ర సలహాలు , చికిత్సలను అందిస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను శ్రీ మోదీ సందర్శించారు.PM Modi attends News18 Rising Bharat Summit
March 20th, 08:00 pm
Prime Minister Narendra Modi attended and addressed News 18 Rising Bharat Summit. At this time, the heat of the election is at its peak. The dates have been announced. Many people have expressed their opinions in this summit of yours. The atmosphere is set for debate. And this is the beauty of democracy. Election campaigning is in full swing in the country. The government is keeping a report card for its 10-year performance. We are charting the roadmap for the next 25 years. And planning the first 100 days of our third term, said PM Modi.77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 15th, 02:14 pm
నా ప్రియమైన 140 కోట్ల కుటుంబ సభ్యులు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇప్పుడు జనాభా దృష్ట్యా కూడా మనదే మొదటి స్థానం అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంత పెద్ద దేశం, 140 కోట్ల మంది దేశప్రజలు, నా సోదరసోదరీమణులు, నా కుటుంబ సభ్యులు ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నారు. భారతదేశాన్ని ప్రేమించే, భారతదేశాన్ని గౌరవించే, భారతదేశం గురించి గర్వించే దేశంలోని, ప్రపంచంలోని కోట్లాది మందికి నేను ఈ గొప్ప పవిత్ర స్వాతంత్ర్య పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.India Celebrates 77th Independence Day
August 15th, 09:46 am
On the occasion of India's 77th year of Independence, PM Modi addressed the nation from the Red Fort. He highlighted India's rich historical and cultural significance and projected India's endeavour to march towards the AmritKaal. He also spoke on India's rise in world affairs and how India's economic resurgence has served as a pole of overall global stability and resilient supply chains. PM Modi elaborated on the robust reforms and initiatives that have been undertaken over the past 9 years to promote India's stature in the world.77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
August 15th, 07:00 am
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇప్పుడు జనాభా పరంగా కూడా మనమే ప్రపంచంలో మొదటి స్థానం లో ఉన్నామని చాలా మంది అభిప్రాయం. ఇంత విశాల దేశం, 140 కోట్ల ప్రజల దేశం, నా సోదర సోదరీమణులు, నా కుటుంబ సభ్యులు ఈ రోజు స్వాతంత్ర్య పండుగను జరుపుకుంటున్నారు. దేశంలోని కోట్లాది ప్రజలకు, భారతదేశాన్ని ప్రేమించే, భారతదేశాన్ని గౌరవించే, భారతదేశం గర్వపడేలా చేసే ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలకు ఈ గొప్ప పవిత్రమైన స్వాతంత్ర్య పండుగ సందర్భంగా నేను అనేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.వైద్యుల జాతీయ దినోత్సవం నేపథ్యంలో వైద్య సమాజానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు
July 01st, 10:40 am
వైద్యుల జాతీయ దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశంలోని యావత్ వైద్య సమాజానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.India-USA partnership augurs well for the democracy: PM Modi in his address to the US Congress
June 23rd, 07:17 am
PM Modi addressed a Joint Sitting of the US Congress. He spoke about the rapid strides made in India-US bilateral relations and shared his vision for elevating bilateral ties. He also outlined the enormous progress made by India and the opportunities that it presents for the world.యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం
June 23rd, 07:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎస్ హౌస్ ఆప్ రిప్రెజెంటెటివ్స్ స్పీకర్ శ్రీ కెవిన్ మేక్ కార్థీ, సీనెట్ లో సంఖ్యాబలమున్న నేత శ్రీ చార్ల్ స్ శూమర్, సీనెట్ లో రిపబ్లికన్ పార్టీ నేత శ్రీ మిచ్ మేక్ కోనెల్ మరియు సభ లో డెమోక్రెటిక్ పార్టీ నేత శ్రీ హకీమ్ జెఫ్రీస్ లు ఆహ్వానించిన మీదట 2023 వ సంవత్సరం లో జూన్ 22 తేదీ న యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.గుజరాత్ లోని గాంధీనగర్ లో అఖిల భారతీయ శిక్షా సంఘ్ అధివేషన్ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
May 12th, 10:31 am
అఖిల భారతీయ ప్రాథమిక శిక్షక్ సంఘ్, ఈ జాతీయ సదస్సుకు నన్ను ఎంతో ఆప్యాయతతో ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు. స్వాతంత్య్రం వచ్చిన 'అమృత్ కాల'లో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యం. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, రాష్ట్రంలోని మొత్తం విద్యా వ్యవస్థను మార్చడానికి ప్రాథమిక ఉపాధ్యాయులతో కలిసి పనిచేసిన అనుభవం నాకు ఉంది. ముఖ్యమంత్రి చెప్పినట్లు గుజరాత్ లో డ్రాపవుట్ రేటు ఒకప్పుడు 40 శాతం ఉండేది. ముఖ్యమంత్రి చెప్పినట్లు అది మూడు శాతం కంటే తక్కువకు పడిపోయింది. గుజరాత్ ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. గుజరాత్ లోని ఉపాధ్యాయులతో నాకున్న అనుభవాలు జాతీయ స్థాయిలో కూడా విధాన రూపకల్పనలో మాకు ఎంతగానో తోడ్పడ్డాయి.గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన అఖిల్భారతీయ్ శిక్షా సంఘ్ అధివేశన్ లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
May 12th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయుల సమాఖ్య యొక్క 29 వ ద్వివార్షిక (ప్రతి రెండేళ్లకు ఒక సారి జరిగే) సమావేశం అయినటువంటి ‘అఖిల్ భారతీయ్ శిక్షా సంఘ్ అధివేశన్’’ లో పాలుపంచుకొన్నారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను ప్రధాన మంత్రి సందర్శించారు. ‘టీచర్స్ ఆర్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ట్రాన్స్ ఫార్మింగ్ ఎడ్ యుకేశన్’ (విద్య రంగం లో చోటు చేసుకొనే మార్పుల లో కేంద్ర స్థానం గురువుల దే) అనేది ఈ సమావేశం యొక్క ఇతివృత్తం గా ఉంది.సిల్వస్సాలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం, వాటి అంకితం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
April 25th, 04:50 pm
వేదికపై శ్రీ ప్రఫుల్ పటేల్, ఎంపీలు శ్రీ వినోద్ సోంకర్ మరియు సోదరి కాలాబెన్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నిషా భవార్ గారు, రాకేష్ సింగ్ చౌహాన్ గారు, వైద్య రంగానికి చెందిన సహచరులు, ఇతర ప్రముఖులు మరియు నా ప్రియమైన సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? అంతా బాగుంది మరియు సంతోషంగా ఉంది! పురోగతి సాధిస్తోంది! ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. డామన్, డయ్యూ, దాద్రా మరియు నగర్ హవేలీల అభివృద్ధి యాత్రను చూడటం నాకు కూడా ఆనందంగా ఉంది. ఇంత చిన్న ప్రాంతంలో జరుగుతున్న ఆధునిక, సర్వతోముఖాభివృద్ధిని ఎవరూ ఊహించలేరు. ఇప్పుడే మనకు చూపించిన డాక్యుమెంటరీలో మనం దీనిని చూశాము.దాద్రా, నగర్ హవేలికి చెందిన సిల్వాసాలో రూ.4850 కోట్ల విలువ గల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించిన ప్రధానమంత్రి
April 25th, 04:49 pm
దాద్రా, నగర్ హవేలిలోని సిల్వాసాలో రూ.4850 కోట్లకు పైబడిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. వాటిలో సిల్వాసాలో నమో వైద్య విద్య, పరిశోధన సంస్థను జాతికి అంకితం చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, డమన్ లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల నిర్మాణం; వివిధ రోడ్ల సుందరీకరణ, విస్తరణ; చేపల మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్, నీటి సరఫరా స్కీమ్ సామర్థ్యం పెంపు వంటి 96 పథకాలకు శంకుస్థాపన చేశాయి. డయ్యూ, సిల్వాసాల్లో పిఎంఏవై అర్బన్ లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందచేశారు.ఏయిమ్స్ గౌహతి ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
April 14th, 12:45 pm
అస్సాం గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా జీ, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మ జీ, కేంద్ర కేబినెట్లోని నా సహచరులు, దేశ ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాజీ మరియు డాక్టర్ భారతి పవార్ జీ, అస్సాం ప్రభుత్వ మంత్రి కేశబ్ మహంతా జీ, ప్రముఖులందరూ వైద్య ప్రపంచం నుండి, వివిధ ప్రాంతాల నుండి వీడియో కాన్ఫరెన్స్‌తో అనుసంధానించబడిన ప్రముఖులందరూ మరియు అస్సాంలోని నా ప్రియమైన సోదర సోదరీమణులారా.అస్సాం లో రూ.3,400 కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాన మంత్రి
April 14th, 12:30 pm
శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అస్సాంలోని గువాహతి లో అస్సాం లో రూ.3,400 కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గువాహతి ఎయిమ్స్, మరో మూడు మెడికల్ కాలేజీలను ఈ సందర్భంగా ప్రధాని జాతికి అంకితం చేశారు. అదే విధంగా అస్సాం అడ్వాన్స్ డ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఇన్ స్టిట్యూట్ కు శంకుస్థాపన చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డులను పంచటం ద్వారా ‘ఆప్ కే ద్వార్ ఆయుష్మాన్’ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.ఆంధ్ర ప్రదేశ్ లోని ఎఐఐఎమ్ఎస్ మంగళగిరి యొక్క కార్యసాధన ను గుర్తించిన ప్రధాన మంత్రి
April 05th, 11:13 am
ఆంధ్ర ప్రదేశ్ లోని ఎఐఐఎమ్ఎస్ మంగళగిరి 10 లక్షల మంది కి పైచిలుకు అవుట్ పేషెంట్ లకు సూచనల ను ఇచ్చినటువంటి గొప్ప కార్యాన్ని సాధించడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాల లో భాగం గా ఇటీవల జరిగిన ఒక కార్యక్రమం లో ఒక డాక్టరు తోను, టెలి-కన్సల్టేశన్స్ ద్వారా లబ్ధి ని పొందినటువంటి ఒక వ్యక్తి తోను ఇదే అంశాన్ని గురించి తాను మాట్లాడిన సంగతి ని కూడా శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భం లో తెలియ జేశారు.'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తి మన దేశాన్ని బలపరుస్తుంది: 'మన్ కీ బాత్' సందర్భంగా ప్రధాని మోదీ
March 26th, 11:00 am
నా ప్రియమైన దేశప్రజలారా!ఇతరులకు సేవ చేసేందుకు తమ జీవితాలను అంకితం చేస్తున్న వేలాది మంది గురించి మనం 'మన్ కీ బాత్'లో మాట్లాడుకున్నాం. తమ పింఛన్ మొత్తాన్ని కూతుళ్ల చదువుల కోసం వెచ్చించే వారు చాలా మంది ఉన్నారు. కొందరు తమ జీవితాంతం సంపాదనను పర్యావరణం కోసం, జీవరాశుల సేవ కోసం వెచ్చిస్తారు.మన దేశంలోదాతృత్వం చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ఇతరుల సంతోషం కోసం తమ సర్వస్వాన్ని దానం చేయడానికి వెనుకాడరు. అందుకే మనకు చిన్నప్పటి నుంచి శిబి, దధీచి లాంటి అవయవదాతలు, దేహదాతల కథలు చెబుతుంటారు.భారత వైద్యుల నేర్పరితనం, ఇన్నోవేషన్ లను ప్రశంసించిన ప్రధానమంత్రి
March 15th, 10:36 pm
కేవలం 90 సెకండ్ల కాలంలో ఒక పిండంలోని ద్రాక్ష పండు పరిమాణం గల గుండెకు విజయవంతంగా అత్యంత అరుదైన చికిత్స చేసిన భారత వైద్యుల నేర్పరితనాన్ని, ఇన్నోవేషన్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.