ప్రధాన మంత్రి తో సమావేశమైన రాజస్థాన్ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రులు
December 21st, 12:48 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ మరియు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దియా కుమారి గారు మరియు శ్రీ ప్రేమ్ చంద్ భైర్వా గారు లు ఈ రోజు న సమావేశమయ్యారు.రాజస్థాన్ కు ముఖ్యమంత్రి గా శ్రీ భజన్ లాల్ శర్మపదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి
December 15th, 04:27 pm
రాజస్థాన్ కు ముఖ్యమంత్రి గా శ్రీ భజన్ లాల్ శర్మ పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలిపారు. ఆ రాష్ట్రాని కి ఉప ముఖ్యమంత్రులు గా శ్రీమతి దీయా కుమారి మరియు శ్రీ ప్రేమ్ చంద్ భైర్వా లు పదవీ ప్రమాణాన్ని స్వీకరించగా, వారి కి కూడా ప్రధాన మంత్రి అభినందనలను తెలియజేశారు.