Even small leaders of BJD have now become millionaires: PM Modi in Dhenkanal
May 20th, 10:00 am
The campaigning for the Lok Sabha Elections 2024 as well as the State Assembly Election has gained momentum as Prime Minister Narendra Modi has addressed a mega public meeting in Dhenkanal, Odisha. Addressing the huge gathering, the PM stated, “BJD has given nothing to Odisha. Farmers, youth and Apasis are still struggling for a better life. People who have destroyed Odisha should not be forgiven.”PM Modi addresses mega public rallies in Dhenkanal and Cuttack, Odisha
May 20th, 09:58 am
The campaigning for the Lok Sabha Elections 2024 as well as the State Assembly Election has gained momentum as Prime Minister Narendra Modi has addressed a mega public meeting in Dhenkanal, Odisha. Addressing the huge gathering, the PM stated, “BJD has given nothing to Odisha. Farmers, youth and Apasis are still struggling for a better life. People who have destroyed Odisha should not be forgiven.”ఛత్తీస్గఢ్ వృద్ధికి మన నిబద్ధత అపూర్వమైనది: ప్రధాని మోదీ
June 14th, 02:29 pm
ఛత్తీస్గఢ్లోని భిలాయ్లో 22,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పధకాలను ప్రధాని మోదీ ప్రజలకు అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్ట్లలో భిలాయ్ స్టీల్ ప్లాంట్ విస్తరణ, జగదల్పూర్ విమానాశ్రయం, నయా రాయ్పూర్ కమాండ్ సెంటర్, ఐఐటీ భిలాయ్ కు పున్నది రాయి మరియు భరత్నెట్ IIవ దశ వంటివి ఉన్నాయి. భారీగా బహిరంగ సభలో మాట్లాడుతూ, అన్ని సమస్యలకు అభివృద్ధి మాత్రమే పరిష్కారమని, ఛత్తీస్గఢ్ అన్ని రంగాలలో పురోగతి సాధించేందుకు కేంద్రం ఏ అవకాశాన్ని వదలడంలేదని అన్నారు.ఛత్తీస్ గఢ్ లో పర్యటించిన ప్రధాన మంత్రి; నయా రాయ్ పుర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు; ఆధునికీకరించిన, విస్తరించినటువంటి భిలాయి ఉక్కు కర్మాగారాన్ని దేశ ప్రజలకు ఆయన అంకితం చేశారు
June 14th, 02:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ లో ఈ రోజు పర్యటించారు. నయా రాయ్ పుర్ స్మార్ట్ సిటీ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తాలూకు వివిధ అంశాలను అధికారులు ఆయనకు వివరించారు.Congress disrespected our brave Jawans, they are insensitive towards farmers: PM Modi
May 03rd, 01:17 pm
Addressing a public meeting at Kalaburagi, Karnataka PM Narendra Modi said that election in the state was going to decide the future of Karnataka. “It is about the safety of women, the wellbeing of farmers. Do not assume this is only about electing MLAs, it is way beyond that”, said the Prime Minister.బాబాసాహెబ్ కారణంగానే వెనుకబడిన సామాజిక వర్గం నుండి వచ్చిన నాలాంటి వ్యక్తి ప్రధానమంత్రి కాగలిగాడు: ప్రధాని నరేంద్ర మోదీ
April 14th, 02:59 pm
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వార్షికోత్సవం సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్లో భారతదేశం యొక్క మొట్టమొదటి వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ ప్రాజెక్టులకు పునాది రాళ్లు వేశారు.ఆంబేడ్ కర్ జయంతి నాడు ఛత్తీస్ గఢ్ లోని బీజాపుర్ లో ఆయుష్మాన్ భారత్ ప్రారంభ సూచకంగా హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
April 14th, 02:56 pm
నేడు ఆంబేడ్ కర్ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆరోగ్య హామీ కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’ కు నాందీ సూచకంగా హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ఛత్తీస్ గఢ్ లోని మహత్త్వాకాంక్ష కల బీజాపుర్ జిల్లా లోని జాంగ్ లా డివెలప్ మెంట్ హబ్ లో ప్రారంభించడమైంది.