అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర స్థితిగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన దృష్ట్యా ఎం పాక్స్ పరిస్థితిపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమీక్ష
August 18th, 07:42 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎంపాక్స్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.కాలా అజార్ వ్యాధి యొక్కకేసులు తగ్గుతున్నందుకు ప్రసన్నత ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
January 06th, 05:42 pm
కాలా అజార్ వ్యాధి తాలూకు కేసు లు తగ్గుతున్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాలా అజార్ వ్యాధి విషయం లో తన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ఉన్న ప్రస్తావనల ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.జామ్‌నగర్‌లో డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
April 19th, 03:49 pm
మారిషస్ ప్రధాన మంత్రి శ్రీ ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ జీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డా. టెడ్రోస్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా క్యాబినెట్ సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్ జీ, డా. మన్సుఖ్ మాండవియా జీ, శ్రీ ముంజ్‌పరా మహేంద్రభాయ్, ఇక్కడ ఉన్న ఇతర ప్రముఖులు, స్త్రీలు మరియు పెద్దమనుషులారా!జామ్ నగర్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సంప్రదాయ ఔషధ అంతర్జాతీయ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
April 19th, 03:48 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు జామ్‌నగర్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సంప్రదాయ ఔషధ విధాన అంతర్జాతీయ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. మారిషస్ ప్రధానమంత్రి శ్రీ ప్రవింద్ కుమార్ జుగనౌత్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెయేసుస్ ల సమక్షంలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రపంచం మొత్తం మీద సంప్రదాయ ఔషధ తొలి, ఒకే ఒక గ్లోబల్ ఔట్ పోస్టు జిసిటిఎం అవుతుంది. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ ప్రధానమంత్రులు పంపిన వీడియో సందేశాలు, మాల్దీవ్‌ల అధ్యక్షుడు పంపిన వీడియో సందేశాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. కేంద్ర మంత్రులు డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, శ్రీ శర్వానంద్‌సోనోవాల్, శ్రీముంజపర మహేంద్రభాయ్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీభూపేంద్రభాయ్ పటేల్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఉత్తరప్రదేశ్ లో తొమ్మిది వైద్య కళాశాలల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
October 25th, 10:31 am
బుద్ధ భగవానుడి పుణ్యభూమి అయిన సిద్ధార్థనగర్ నుండి నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. బుద్ధ భగవానుడు తన తొలినాళ్లను గడిపిన భూమిలో తొమ్మిది వైద్య కళాశాలలు ప్రారంభమవుతున్నాయి. ఆరోగ్యకరమైన, ఫిట్ ఇండియా దిశగా ఇది పెద్ద అడుగు. మీ అందరికీ అభినందనలు.ఉత్తర్ ప్రదేశ్ లోని సిద్ధార్థ్ నగర్ లో 9 వైద్య కళాశాల లను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 25th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని సిద్ధార్థ్ నగర్ లో 9 మెడికల్ కాలేజీల ను ప్రారంభించారు. అవి సిద్ధార్థ్ నగర్, ఎటా, హర్ దోయి, ప్రతాప్ గఢ్, ఫతేహ్ పుర్, దేవరియా, గాజీపుర్, మీర్జాపుర్ మరియు జౌన్ పుర్ లలో ఏర్పాటయ్యాయి. ఈ కార్యక్రమం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు.జాతీయ పశు రోగ నియంత్రణ కార్యక్రమాన్ని 2019 సెప్టెంబర్ 11వ తేదీ న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
September 09th, 06:17 pm
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే కృషి లో భాగం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పశు గణం లో గాలి కుంటు వ్యాధి (ఎఫ్ఎమ్ డి) మరియు బ్రుసెలోసిస్ ను అరికట్టేందుకు సెప్టెంబర్ 11వ తేదీ నుండి జాతీయ పశు రోగ నియంత్రణ కార్యక్రమం (ఎన్ఎడిసిపి)ని ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర లో ప్రారంభించనున్నారు.