Since 2014 difficulties in the North East are reducing and development is taking place: PM Modi
April 28th, 11:33 am
PM Modi addressed the ‘Peace, Unity and Development Rally’ at Diphu in Karbi Anglong District of Assam. The PM said that the ‘double engine’ government was working with the spirit of Sabka Saath Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayas. “Today this resolve has been reinforced on this land of Karbi Anglong. The work of carrying out the agreement which was signed for the permanent peace and rapid development of Assam is going on at a brisk pace”, he said.అసమ్ లోని దీఫూ లో జరిగిన ‘శాంతి, ఏకత మరియు అభివృద్ధి ర్యాలీ’ ని ఉద్ధేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
April 28th, 11:32 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న కార్బీ ఆంగ్ లోంగ్ జిల్లా లోని దీఫూ లో జరిగిన ‘శాంతి, ఏకత మరియు అభివృద్ధి ర్యాలీ’ ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇదే కార్యక్రమం లో ఆయన వేరు వేరు ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడా చేశారు. దీఫూ లో పశు చికిత్స కళాశాల కు, పశ్చిమ కార్బీ ఆంగ్ లోంగ్ లో డిగ్రీ కళాశాల కు మరియు పశ్చిమ కార్బీ ఆంగ్ లోంగ్ జిల్లా లోనే గల కోలోంగ లో వ్యవసాయ కళాశాల కు ప్రధాన మంత్రి పునాది రాళ్ళు వేశారు. 500 కోట్ల రూపాయల కు పైగా విలువైన ఈ ప్రాజెక్టు లు ఆ ప్రాంతం లో నైపుణ్యాల సాధన కు మరియు ఉపాధి కల్పన కు కొత్త కొత్త అవకాశాల ను తీసుకు రానున్నాయి. 2950 కి పైగా అమృత్ సరోవర్ పథకాల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ అమృత్ సరోవర్ లను మొత్తం సుమారు 1150 కోట్ల రూపాయల వ్యయం తో అసమ్ అభివృద్ధి చేయనుంది. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో అసమ్ గవర్నర్ శ్రీ జగదీశ్ ముఖీ మరియు అసమ్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ తదితరులు ఉన్నారు.ఏప్రిల్ 28వ తేదీన అస్సాంలో పర్యటించనున్న - ప్రధానమంత్రి
April 26th, 07:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2022 ఏప్రిల్, 28వ తేదీన అస్సాంలో పర్యటించనున్నారు. ఉదయం 11:00 గంటలకు కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని డిఫు వద్ద 'శాంతి, ఐక్యత, అభివృద్ధి ర్యాలీ' లో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత, మధ్యాహ్నం ఒంటిగంటా 45 నిముషాలకు, ప్రధాన మంత్రి దిబ్రూగఢ్ లోని అస్సాం మెడికల్ కాలేజీ చేరుకుని, దిబ్రూగఢ్ క్యాన్సర్ ఆసుపత్రిని జాతికి అంకితం చేస్తారు. అనంతరం, మధ్యాహ్నం 3 గంటలకు డిబ్రూఘర్ లోని ఖనికర్ మైదానంలో జరిగే బహిరంగ సభ లో పాల్గొంటారు. అక్కడ, ఆయన, ఆరు క్యాన్సర్ ఆసుపత్రులను దేశానికి అంకితం చేయడంతో పాటు, మరో ఏడు కొత్త క్యాన్సర్ ఆసుపత్రులకు శంకుస్థాపన చేస్తారు.