ఐటీయూ - వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 15th, 10:05 am
నా మంత్రివర్గ సహచరులు జ్యోతిరాదిత్య సింధియా జీ, చంద్రశేఖర్ జీ, ఐటీయూ సెక్రటరీ జనరల్, వివిద దేశాల మంత్రులు, మన దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు, పరిశ్రమ ముఖ్యులు, టెలికాం నిపుణులు, అంకుర సంస్థలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు, భారత్, విదేశాలకు చెందిన విశిష్ట అతిథులు, సోదర సోదరీమణులారా,న్యూఢిల్లీలో ‘ఐటియు’ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ-2024కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం
October 15th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్(ఐటియు)- వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ-2024 (డబ్ల్యుటిఎస్ఎ) ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసి) 8వ మహాసభకూ ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు.రాజ్యసభలో ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌ఖర్‌కు స్వాగతం పలుకుతున్న సందర్భం లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
December 07th, 03:32 pm
ముందుగా, ఈ సభ మరియు మొత్తం దేశం తరపున నేను గౌరవనీయులైన ఛైర్మన్‌కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి, పోరాటాల మధ్య జీవన ప్రయాణంలో ముందుకు సాగుతూ ఈ రోజు మీరు చేరుకున్న స్థానం దేశంలోని చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఈ ఎగువ సభలో, మీరు ఈ గౌరవప్రదమైన స్థానాన్ని ఆస్వాదిస్తున్నారు మరియు కితాన కుమారుడి విజయాలను చూస్తుంటే దేశ ఆనందానికి అవధులు లేవని నేను చెప్పాలనుకుంటున్నాను.PM addresses Rajya Sabha at the start of Winter Session of Parliament
December 07th, 03:12 pm
PM Modi addressed the Rajya Sabha at the start of the Winter Session of the Parliament. He highlighted that the esteemed upper house of the Parliament is welcoming the Vice President at a time when India has witnessed two monumental events. He pointed out that India has entered into the Azadi Ka Amrit Kaal and also got the prestigious opportunity to host and preside over the G-20 Summit.Good wishes and a great start to fruitful associations!
June 07th, 04:06 pm
Good wishes and a great start to fruitful associations!