మధ్యప్రదేశ్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకంలో భాగంగా నిర్మించిన 1.75 లక్షల ఇళ్ల గృహప్రవేశం సందర్భంగా ప్రధానమంత్రి గారి ప్రసంగపాఠం
September 12th, 11:01 am
ఇవాళ పక్కా ఇళ్లు పొందిన, తమ పిల్లల భవిష్యత్తుపై నమ్మకం కలిగిన కొందరు లబ్ధిదారులతో ఇంతకుముందే మాట్లాడాను. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని 1.75 లక్షల కుటుంబాలు ఇవాళ గృహప్రవేశం చేసుకుంటున్నాయి. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీరందరూ మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలనుంచి సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో అనుసంధానమై ఉన్నారు. దేశంలో గత ఆరేళ్లలో ఇళ్లు పొందిన వారి జాబితాలోకి ఇవాళ గృహప్రవేశం పొందిన వారు చేరిపోయారు. మీరంతా ఇక కిరాయి ఇళ్లలో, గుడిసెల్లో, కచ్చా ఇళ్లలో కాకుండా మీ సొంత ఇళ్లలో పక్కా ఇంటిలో ఉండబోతున్నారు.‘గృహ ప్రవేశం’ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 12th, 11:00 am
మధ్యప్రదేశ్‌లో జరిగిన 'గృహ ప్రవేశం' కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్న్ ద్వారా ప్రసంగించారు. ఇక్కడ 1.75 లక్షల కుటుంబాలకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పీఎంఏవై-జీ) కింద పక్కా ఇండ్లను అందజేశారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో పీఎంఏవై-జీ లబ్ధిదారులతో శ్రీ నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ రోజు తమ కొత్త ఇండ్లలోకి గృహ ప్రవేశం చేస్తున్న 1.75 లక్షల లబ్ధిదారుల కుటుంబాల వారికి తమ కలల ఇల్లు లభించిందని, వారి పిల్లల భవిష్యత్తు పట్ల తగిన భరోసా లభించిందని అన్నారు.మరిన్ని డిజిటల్ చెల్లింపుల వైపుకు సాగడం మధ్యవర్తులను తొలగించడంతో ముడిపడి ఉంది: ప్రధాని మోదీ
June 15th, 10:56 am
వివిధ డిజిటల్ ఇండియా ప్రయత్నాల గురించిన మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో మరింత ముందుకు సాగాలని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి డిజిటల్ ఇండియా తాలూకు వివిధ కార్యక్రమాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించిన ప్రధాన మంత్రి
June 15th, 10:56 am
డిజిటల్ ఇండియా లో భాగంగా దేశ వ్యాప్తంగా అమలవుతున్న వివిధ కార్యక్రమాల లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు. కామన్ సర్వీస్ సెంటర్ లు, ఎన్ఐసి సెంటర్ లు, నేశనల్ నాలెడ్జ్ నెట్ వర్క్, బిపిఒ లు, మొబైల్ మేన్యుఫాక్చరింగ్ యూనిట్ లు, ఇంకా MyGov స్వచ్ఛంద సేవకులతో సహా 50 లక్షలకు పైగా లబ్ధిదారులు ఈ సంభాషణ తో సంధానమయ్యారు. ప్రభుత్వ పథకాలకు చెందినటువంటి వేరు వేరు లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ముఖాముఖి సమావేశాల పరంపర లో ఇది ఆరో ముఖాముఖి సమావేశం.ఇండియా- ఆసియాన్ కమెమరేటివ్ సమిట్ సర్వ సభ్య సదస్సు లో 2018 జనవరి 25 న ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం
January 25th, 06:08 pm
ఆసియాన్- ఇండియా కమెమరేటివ్ సమిట్ లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతుండటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. మన భాగస్వామ్యానికి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నేడు రజత జయంతిని నిర్వహించుకొంటున్నప్పటికీ మన సామూహిక పయనం వేల ఏళ్ల నాటిది.ఆసియాన్ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ
January 25th, 06:04 pm
ఆసియాన్ –ఇండియా స్మారక సమగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, నియమ ఆధారిత సమాజాలకు మరియు శాంతి విలువలు కోసం ఆసియాన్ దృష్టిని భారతదేశం పంచుకుంటుంది. ఆసియాన్ దేశాలతో కలిసి పనిచేయడానికి మేం కట్టుబడి ఉన్నాం.” అని అన్నారు.దేశం యొక్క “అన్నదాతలు” చింతలేకుండా ఉండాలి: ప్రధాని మోదీ
August 24th, 05:08 pm
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలలో ప్రధాని మోదీ ప్రసంగించారు. “దేశం యొక్క “అన్నదాతలు” చింతలేకుండా ఉండాలి. దేశాభివృద్ధికి రైతుల సంపన్నత ఎంతో ముఖ్యం.” అని ఆయన అన్నారుA nation is made by its citizens, youth, farmers, scholars, scientists, workforce and saints: PM
January 28th, 01:50 pm
At the NCC Rally, PM Narendra Modi said that rulers and governments did not make a nation but nation was made by its citizens, youth, farmers, scholars, scientists, workforce and saints. Shri Modi hailed the NCC cadets and said that he was confident about the future of India. He added that NCC cadets could act as catalysts to bring change in their families and at large in the society.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్ సిసి ర్యాలీలో ప్రసంగించారు
January 28th, 01:49 pm
PM Narendra Modi attended the NCC officers and cadets rally in New Delhi. The PM said that the life of a NCC cadet is beyond the uniform, the parade and the camps and provides a sense of mission. The PM added that kings, emperors, rulers, governments don't make a nation but citizens, youth, farmers, scholars, scientists, Shramiks, saints make a nation. He appreciated youth's role in adapting to technology at fast pace & urged them to encourage digital transactions.Package for Promotion of Digital and Cashless Economy
December 08th, 08:57 pm
After demonetisation of 500 and 1000 Rupees notes, there has been a rise in the cashless and digital transactions through use of credit/debit cards and mobile phone applications/e-wallets etc. Government has introcuded a package of incentives for promotion of digital and cashless economy.సోషల్ మీడియా కార్నర్ - 2 డిసెంబర్
December 02nd, 07:24 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!India's strength lies in the villages: PM Narendra Modi
April 24th, 04:41 pm
PM addresses Panchayats across the country, from Jamshedpur, on National Panchayati Raj Day
April 24th, 04:40 pm
Text of PM's remarks at the launch of Digital India week
July 01st, 08:19 pm
PM's remarks at the launch of Digital India week
July 01st, 07:10 pm
Text of PM's remarks on National Panchayati Raj Day
April 24th, 01:46 pm
Text of PM's remarks on National Panchayati Raj DayPM's remarks on National Panchayati Raj Day
April 24th, 12:10 pm
PM's remarks on National Panchayati Raj DayText of PM Shri Narendra Modi’s address at dedication of ICICI's ‘Digital Village’ to the Nation
January 02nd, 09:24 pm
Text of PM Shri Narendra Modi’s address at dedication of ICICI's ‘Digital Village’ to the NationPM's remarks at dedication of ICICI's Digital Village to the Nation
January 02nd, 09:18 pm
PM's remarks at dedication of ICICI's Digital Village to the Nation